For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ వాటర్ త్రాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

నిమ్మకాయ సుగుణాలు తెలియనివారుండరు. అవి చాలామందికి సుపరిచితమే. వంటింట్లో వంటకాలకు రుచిని అందివ్వటమే కాదు, సౌందర్య సాధనంగా కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. అన్ని ఋతువులలో లభించే నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా వుంటుంది. నిమ్మరసంలోని అనేక హెల్త్ మరియు బ్యూటీ బెనిఫిట్స్ గురించి వినే ఉంటారు. వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది.

ఆ నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మరసంలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ వుంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక విటమిన్లూ వంటివాటి విషయానికొస్తే, విటమిన్‌ సి, విటమిన్‌ బి, కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేడ్స్‌ నిమ్మకాయలో పుష్కలంగా ఉంచేందుకు దోహదపడుతాయి. నిమ్మరసంతో మేని నిగారింపుతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేలా వివిధ రకాలైన ఉపయోగాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం...

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉంటే మాత్రం శరీరంలో ఎటువంటి మరమ్మత్తులు జరగవు. ఈ సిట్రస్, పొటాషియం రెండూ కూడా బ్రెయిన్ మరియు నరాల జీవక్రియలను మెరుగుపరుస్తుంది. పొటాషియం శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారింస్తుంది మరియు రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. ఇవిన్ని శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి జీవక్రియలు. అంతే కాదు ఎక్కువ వక్తిని అందిస్తుంది, చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. యాంటీఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా తక్కువగా జబ్బు పడేలా చేస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది.

పిహెచ్ లెవల్ బ్యాలెన్స్ చేస్తుంది

పిహెచ్ లెవల్ బ్యాలెన్స్ చేస్తుంది

శరీరంలో ఆల్కలైన్ మరియు అసిడిక్ లక్షణాలు పిహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఎప్పడైతే మన శరీరం అసిడిక్ ను ఎక్కువగా పొందుతుందో అప్పుడు సిక్ నెస్ మరియు డిసీజెస్ ను తగ్గిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలిసిన విషయమే. అందువల్ల తరచూ వచ్చే కొన్ని రకాల జబ్బులు కంట్రోల్ చేస్తుంది. జబ్బుల గురించి వివిధ రకాలుగా వాస్తవాలున్నాయి. జబ్బులను కంట్రోల్ చేయడం ఒక గొప్ప మార్గం, అయితే అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మరింత మంచిది . కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా ఆల్కలైన్ ఫుడ్స్ ను తీసుకోవాలి. మరియు మీ శరీరం ఉత్తేజపడుతుంది, శరీరంలో డ్యామేజ్ అరికడుతుంది, జబ్బులతో పోరాడుతుంది. గాయాలను మాన్పడంలో పవర్ హౌస్ గా ఉంటుంది. నిమ్మరసం ఇక అత్యంత శక్తివంతమైన ఆల్కలైన్ ఫుడ్.

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గిస్తుంది

ఉదయాన్నేఒక గ్లాసు గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవడం అనేది బాగా తెలిసిన ఒక అద్భుతప్రయోజనం. మంచి ఫలితం కోసం ఇందులో పంచదార కాకుండా తేనె మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఆల్కలైన్ ఉన్న ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.ఇటువంటి ఆహారాల వల్ల త్వరగా బరువు తగ్గుతారని కూడా ఈటింగ్ వెల్ మ్యాగజైన్ ప్రచురించింది మరియు నిమ్మరసంలో పెక్టిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని తిరిగి పునరుద్దరిస్తుంది, ఆకలి నార్మల్ గా ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రేగుల్లో అడ్డుపడటం లేదా మిస్ ఫైరింగ్ డైజెస్టివ్ ట్రాక్ వల్ల శరీరంలో అతి పెద్ద సమస్యగా ఉంటుంది. నిమ్మరసం శరీరంలోని అవాంఛిత వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. మరియు శరీరంలో బైన్ ప్రొడక్షన్స్ ను ప్రోత్సహిస్తుంది. దాంతో జీర్ణక్రియ స్మూత్ గా నార్మల్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

కాఫీ అలవాటు వెంటనే తగ్గించేస్తుంది

కాఫీ అలవాటు వెంటనే తగ్గించేస్తుంది

సహజంగా కొంత మంది కాఫీకి ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. కాఫీ యొక్క ఆరోమా స్మెల్, కలర్, ఫ్లేవర్ కే కాఫీ ప్రియులైపోయుంటారు . కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంత హాని కలుగుతుంది. అలా జరకుగుండా ఉండాలంటే కాఫీ తీసుకోవడం తగ్గించాలి. అందుకు నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. కాఫీ అలవాటు మానుకోవడం అంత సులభమైన పనికాదు. అందుకే దాని ప్లేస్ లో మరో శక్తి వంతమైన పదార్థం చేరినప్పుడే కాఫీ అలవాటును తగ్గించుకోవచ్చు. అటువంటి శక్తివంతమైన పదార్థం నిమ్మరసం. !

1. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది: నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉంటే మాత్రం శరీరంలో ఎటువంటి మరమ్మత్తులు జరగవు. ఈ సిట్రస్, పొటాషియం రెండూ కూడా బ్రెయిన్ మరియు నరాల జీవక్రియలను మెరుగుపరుస్తుంది. పొటాషియం శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారింస్తుంది మరియు రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. ఇవిన్ని శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి జీవక్రియలు. అంతే కాదు ఎక్కువ వక్తిని అందిస్తుంది, చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. యాంటీఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా తక్కువగా జబ్బు పడేలా చేస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది.

2. పిహెచ్ లెవల్ బ్యాలెన్స్ చేస్తుంది: శరీరంలో ఆల్కలైన్ మరియు అసిడిక్ లక్షణాలు పిహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఎప్పడైతే మన శరీరం అసిడిక్ ను ఎక్కువగా పొందుతుందో అప్పుడు సిక్ నెస్ మరియు డిసీజెస్ ను తగ్గిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలిసిన విషయమే. అందువల్ల తరచూ వచ్చే కొన్ని రకాల జబ్బులు కంట్రోల్ చేస్తుంది. జబ్బుల గురించి వివిధ రకాలుగా వాస్తవాలున్నాయి. జబ్బులను కంట్రోల్ చేయడం ఒక గొప్ప మార్గం, అయితే అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మరింత మంచిది . కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా ఆల్కలైన్ ఫుడ్స్ ను తీసుకోవాలి. మరియు మీ శరీరం ఉత్తేజపడుతుంది, శరీరంలో డ్యామేజ్ అరికడుతుంది, జబ్బులతో పోరాడుతుంది. గాయాలను మాన్పడంలో పవర్ హౌస్ గా ఉంటుంది. నిమ్మరసం ఇక అత్యంత శక్తివంతమైన ఆల్కలైన్ ఫుడ్.

3. బరువు తగ్గిస్తుంది: ఉదయాన్నేఒక గ్లాసు గోరువెచ్చని లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవడం అనేది బాగా తెలిసిన ఒక అద్భుతప్రయోజనం. మంచి ఫలితం కోసం ఇందులో పంచదార కాకుండా తేనె మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఆల్కలైన్ ఉన్న ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.ఇటువంటి ఆహారాల వల్ల త్వరగా బరువు తగ్గుతారని కూడా ఈటింగ్ వెల్ మ్యాగజైన్ ప్రచురించింది మరియు నిమ్మరసంలో పెక్టిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని తిరిగి పునరుద్దరిస్తుంది, ఆకలి నార్మల్ గా ఉంటుంది.

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రేగుల్లో అడ్డుపడటం లేదా మిస్ ఫైరింగ్ డైజెస్టివ్ ట్రాక్ వల్ల శరీరంలో అతి పెద్ద సమస్యగా ఉంటుంది. నిమ్మరసం శరీరంలోని అవాంఛిత వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. మరియు శరీరంలో బైన్ ప్రొడక్షన్స్ ను ప్రోత్సహిస్తుంది. దాంతో జీర్ణక్రియ స్మూత్ గా నార్మల్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

5. కాఫీ అలవాటు వెంటనే తగ్గించేస్తుంది: సహజంగా కొంత మంది కాఫీకి ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. కాఫీ యొక్క ఆరోమా స్మెల్, కలర్, ఫ్లేవర్ కే కాఫీ ప్రియులైపోయుంటారు . కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంత హాని కలుగుతుంది. అలా జరకుగుండా ఉండాలంటే కాఫీ తీసుకోవడం తగ్గించాలి. అందుకు నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. కాఫీ అలవాటు మానుకోవడం అంత సులభమైన పనికాదు. అందుకే దాని ప్లేస్ లో మరో శక్తి వంతమైన పదార్థం చేరినప్పుడే కాఫీ అలవాటును తగ్గించుకోవచ్చు. అటువంటి శక్తివంతమైన పదార్థం నిమ్మరసం. !

English summary

Benefits of Drinking Lemon Water


 In fact, you can catch me squeezing, poking, and prodding these succulent sweeties almost any day of the week. I put them on almost everything. I love the versatility of flavor, and, of course, the benefits. One of my favorite and most accessible ways to suck down this vitamin C powerhouse is through lemon water.
Desktop Bottom Promotion