For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ బ్లూస్ ఓడించటం ఎలా

By Lakshmi Perumalla
|

చల్లని రోజుల్లో వేడి ఆహారం ఉండాలి. చల్లని గాలి మరియు శృంగార వాతావరణం,ఆకలి లేకపోవడం,కొంత విచారం ఉంటుంది. శీతాకాలంలో సీజనల్ అఫెక్టివ్ క్రమరాహిత్యం (SAD) లేదా నిరాశ అనేది పురుషుల్లో కంటే మహిళల్లో తరచుగా సంభవిస్తుంది. ఇది తీవ్రమైనది కాదు. అయితే-SAD-మీకు మూడి అనుభూతిని కలిగిస్తుంది. మీ సామాజిక క్యాలెండర్ లో మీ అనుభూతులను నాశనము చేయవచ్చు.

ఇది ఏ వయసులోనైనా మరియు అప్పటికే గాయం లేదా జన్యు డిప్రెషన్ తో బాధపడుతున్న ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. ఇది ఏర్పడటానికి కారణం కావచ్చు. ఇది ఆఫీసుకు వెళ్ళేటప్పుడు అతిపెద్ద అవరోధంగా ఉంటుంది. అతను/ఆమె మానసిక లోపం వల్ల జ్ఞాపకశక్తి క్షీణత చూపిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క పని జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

బ్లూస్ ఓడించటానికి చిట్కాలు

How to Beat the Winter Blues

1. వ్యాయామం

యోగ సాధన,ఆందోళన తగ్గించేందుకు శ్వాస పీల్చటం చేయాలి. సరైన అలవాట్లు ఉండాలి. మీరు ఒక అభిరుచితో బిజీగా ఉండేలా చూసుకోవాలి. సమయాలకు సంబంధించి క్రమశిక్షణ కొనసాగించాలి.

2. విటమిన్ సి

బ్లూస్ ఓడించటానికి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలు సహాయపడతాయి. ఒక నివేదిక ప్రకారం విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలను తినటం వలన మీ జీవితంలో ఆనందం కలుగుతుంది.

3. అలసటను ఓడించుట

ప్రతి రోజు సిఫార్సు చేయబడిన విటమిన్ C స్థాయిలను తీసుకోవాలి. శీతాకాలంనకు మాత్రమే కాకుండా సంవత్సరం మొత్తం కాలంనకు నిరోధక వ్యవస్థ మద్దతుకు సహాయపడుతుంది. అలసట తగ్గించటానికి దోహదం చేస్తుంది.

4. గ్రిల్

గ్రిల్లింగ్ అంటే మాంసం వేపే పొయ్యి వంట కొరకు ఒక ఆరోగ్యకరమైన మార్గం అని చెప్పబడుతుంది.

5. తేలికైన భోజనం

మనం తీసుకొనే ఆహారంలో,ముఖ్యంగా పిండిపదార్ధాలకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి. కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరిగే అవకాశం ఉంది. వాతావరణం చల్లగా మరియు బాధాకరముగా ఉన్నప్పుడు మేము చాలా ఎక్కువగా కార్బ్ లోడ్ ఆహారాన్ని తీసుకుంటాము. అయితే వేసవిలో మేము చాలా ఎక్కువగా సలాడ్లు మరియు పండ్లు తీసుకుంటాము. వెచ్చని వాతావరణంలో ఎక్కువ ఆహారం తీసుకోవటం వలన 'వేసవి' మళ్లీ వచ్చిన భావనకు సహాయం చేస్తుంది.

English summary

How to Beat the Winter Blues

Cold days may mean hot food, walks in the breeze and romantic weather, but for some it can also translate into feelings of sadness, loss of appetite etc. Called Seasonal Affective Disorder (SAD) or winter depression, this is said to occur more often in women than in men. And while it’s not serious — SAD — which makes you feel moody, can ruin your social calendar as you feel withdrawn.
Story first published: Tuesday, January 28, 2014, 11:44 [IST]
Desktop Bottom Promotion