For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహారం మీద కోరికలను యోగాతో నియంత్రించండి

By Mallikajuna
|

ఆహారం విషయంలోప్రతి ఒక్కరు వారివారికి నచ్చింది, ఇష్టమైనది తింటూ ఆనందంలో మునిగిపోతారు, అయితే, వారి తినేటటువంటి అలవాట్ల మీద ద్రుష్టిపెట్టకపోతే, ఫలితం తీవ్రమైన తినేటటువంటి రుగ్మత ఏర్పడుతుంది. మరియు అది ఆహారపు అలవాట్లను ఇష్టాఇష్టాలను వ్యక్తిగతంగా నియంత్రించుకోవడం మరియు క్రమశిక్షణతో ఉండటం ఎల్లప్పుడు సులభం కాదు. ముఖ్యంగా ఆహారం మీద కోరికలు నియంత్రించుకోలేరు, కానీ, యోగా ద్వారా ఈ ఫుడ్ కర్వింగ్స్(ఆహారం మీద కోరికలను)నియంత్రించుకోవచ్చని యోగా ద్వారా నిరూపించబడినది.


రెగ్యులర్ గా యోగా చేసే వారు ఆకలి ఎలా కంట్రోల్ ఉంటుందనే విషయాన్ని యోగా ద్వారా గమనించారు. ఆకలి కోరికలను అరికట్టడానికి యోగ సహాయపడుతుందని అంటారు . ఆసక్తికరంగా ఉంది కదూ, రెగ్యులర్ గా యోగా చేసే వారు శరీరాన్ని ఫిట్ గా ఉంచడం , వారి మనస్సును విశ్రాంతి పరచడం , వారి శరీరాలు సంతృప్తికరంగా మార్చుకోవడం మాత్రమే కాదు, యోగా ద్వారా స్వీయ క్రమశిక్షణ ఉంచుతుంది మరియు యోగా వల్ల యోగా సాధకులల్లో తరచూ ఆకలి అరికట్టేందుకు అత్యంత ఎఫెక్టివ్ గా సహాయపడుతుందని అంగీరించారు.

How to Curb Food Cravings with Yoga?

ఆకలి నిరోధించే యోగ సులభమైన భంగిమ
యోగ సెషన్స్ లో సాధారణంగా వివిధ శ్వాస వ్యాయామాలు , భంగిమలు మరియు ధ్యానం కలిసి ఉంటాయి .
గర్భిణీలో ఆహారం మీద కోరికలు: నియంత్రణ: క్లిక్ చేయండి
ముందుకు నిలబడి బెండ్ అవ్వడం
మీరు కూర్చొనే ఉంటే నిలబడాలి, గోడకు కాళ్ళను ఆన్చి నిటారుగా మరియు పూర్తిగా పాదాల మీద నిలబడాలి . మీ అడుగుల దూరం మీ హిప్ కు సమానంగా ఉండాలి.

• గోడకు వ్యతిరేకంగా తిరగి నిలబడాలి , తర్వాత నిధానంగా మీ మోకాళ్ళను వచ్చాలి, మీ శరీరం పైభాగాన్ని నిటారుగా ఉంచి ముందుకు వంగుతూ మీ ఛాతీని మో నెమ్మదిగా తొడలవద్దకు ఆనించాలి.

• తర్వాత కొంత శ్వాస తీసుకోండి , శ్వాసతీసుకొనేటప్పుడు 6అంకెలు లెక్కపెట్టండి తర్వాత గోడవారకూ తిరిగి అలా నిధానంగా లేవండి. తిరిగి మీ వీపు భాగం గోడవైపు నిటారుగా ఉండేలా నిధానంగా లేవాలి.

• కళ్ళను మూసుకొని , కొంత ఉత్ఛ్వాసనిశ్చ్వాసలు తీసుకొని కొంత సమయం రిలాక్స్ అవ్వాలి ! మీ శరీర సామర్థ్యాన్ని బట్టి దీన్ని 3 నుండి 4సార్లు రిపీట్ చేయండి.
తిండిని నియంత్రించే ఆరోగ్యకర ఆహారాలు!:క్లిక్ చేయండి
చైల్డ్ పోజ్ (బాలాసన )

• మోకాళ్ళను ఫ్లోర్ మీద ఆనిచ్చి, తర్వాత కొన్ని సెకండ్లు మీ హీల్స్ మీద హిప్స్ విశ్రాంతి పరచాలి. మీ మోకాలును హిప్ కు సమానంగా పెట్టాలి.

• తదుపరి , లోతుగా గాలి పీల్చి వదలాలి. ఇప్పుడు క్రమంగా మీ ఛాతీని ముందుకు వంచి, మీ పొట్టను లోపలికి బిగపట్టి, ఛాతీని మీ తొడలవద్ద ఆనించాలి. మీ శరీరంలో సహరించేట్లైతే మీ నుదిటిబాగంను ఫ్లోర్ కు తాకడానికి ప్రయత్నించండి .

• మీరు పైన వివరించిన స్థానం చేరుకోగలినట్లైతే, మీ చేతులను మీ ఫ్లోర్ మీ రిలాక్స్ చేయండి. మీ చేతులకు ముందు చాపడం లేదా విస్తరించడం చేయవచ్చు . మీ అరచేతులు క్రిందికి చూపుతున్నట్లు ఉండాలి .
ఆల్కహాల్ తీసుకోవాలనే కోరికను అనిచివేసే బెస్ట్ ఫుడ్స్: క్లిక్ చేయండి
పైన వివరించిన రెండు భంగిమల్లో మీరు నిలబడాలి, శరీరం అనుమతించేంతసేపు ఈ విధంగా నిలభడవచ్చు . ఈ భంగిమలో 3 నుండి 4సార్లు వ్యాయామం చేయాలి.

కాబట్టి, తదుపరి మీకు ఎప్పుడైనా ఆహారం మీద ఎక్కువ కోరికలు కలిగినప్పుడు, మీ ఆకలి నివారించుకోవడానికి శరీరంలో కొన్ని క్యాలరీలను కరిగించుకోవాలి. అందుకు మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి . పైన తెలిపిన రెండు భంగిమలను రెగ్యులర్ గా ప్రయత్నిస్తుండాలి .

Desktop Bottom Promotion