For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన అంగస్థంభన పొందడానికి చిట్కాలు

By Mallikarjuna
|

సాధారణంగా పురుషులకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యల్లో అంగస్తంభన సమస్య కూడా ఒక అనారోగ్యసమస్య. నవీనయుగంలో పోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం,నిద్రలేమి సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు.


అంగస్తంభన సమస్య కావచ్చు లేదా హార్మోన్ల ప్రభావం కావచ్చు కొంతమందిలో కామ వాంఛలు తగ్గిపోతాయి. అందుకుగాను వారు ఎంతో ఖరీదైన మందుల వాడకం, మానసిక వైద్యం వంటివి చేయిస్తూ వుంటారు. తమ లైంగిక జీవితం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పురుషులు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తినే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అప్పుడు పురుషులు వారి పార్ట్నర్ తో లవ్ లైఫ్ ను గడపడానికి సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కామోద్దీపన పెంచడానికి సహాయపడుతాయి. అటువంటి సమస్య ఉన్న వారు అందుబాటులో వున్న కొన్ని ఆహారాలు తిని తమ పరిస్ధితి మెరుగుపరచుకోవచ్చు.

అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

మరి ఈ సమస్య నుండి ఆరోగ్యకరంగా బయటపడాలంటే కొన్ని మార్గాలను బోల్డ్ స్కై మీకు అందిస్తోంది . ఈ మార్గాలను గుర్తుంచుకొన్నట్లైతే అంగస్తంభన సమస్య నుండి భయటపడవచ్చు.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

బ్లాక్ బెర్రీస్: బ్లాక్ బెర్రీ డార్క్ ఫ్రూట్ఇందులో యాంథో సైనిన్ మరియు ఆల్ట్రా పవర్ పుల్ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది స్ట్రాంగర్ఎరిక్షన్స్ ను గా ఉంటుంది. ఒక కప్పు బ్లాక్ బెర్రీ జ్యూస్ ను ప్రతి రోజూ నిద్రించడానికి ముందు త్రాగడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

డార్క్ చాక్లెట్: చాక్లెట్ ను 'గాడ్స్ ఆహారం' అని కూడా పిలుస్తారు. చాక్లెట్ ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ సంబంధం కలిగి ఉంటుంది. చాక్లెట్ లో ఫెని లెథ్య్లమినె (PEA) మరియు సెరోటోనిన్ ఉండుట వల్ల మెదడు ఉత్తేజం కొరకు మరియు శక్తి స్థాయి పెంచడానికి సహాయపడతాయి. చాక్లెట్ తినటం వల్ల ఇద్దరి మానసిక స్థితి స్థాయిలో పెరుగుదల కనపడుతుంది. PEA తో పాటు అనాండమైడ్ కూడా ఉద్వేగం చేరుకోవడంలో సహాయపడుతుంది. చాక్లెట్ లు తియ్యగా వుండి కామ వాంఛను కలిగిస్తాయి. ప్రేమకు అనురాగానికి ఇవి చిహ్నాలుగా వుంటాయి. మహిళ తనలో ఎండార్ఫిన్లు రిలీజ్ చేయాలంటే చాక్లెట్ బాగా పనిచేస్తుంది. చాక్లెట్ తిన్న తర్వాత నాలుగు రెట్లు ఆనందంగా మహిళలు వుంటారని స్టడీలు చెపుతున్నాయి.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

దానిమ్మ: దానిమ్మ జ్యూస్ లో పురుషులకు చాలా ఆరోగ్యకరంగా నేచురల్ గా అంగస్తంభన సమస్యను నివారిస్తుంది. దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. దాంతో మీ లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

వెల్లుల్లి: వెల్లుల్లిని గతంలో ధారాళంగా ఉపయోగించి లైంగిక జీవితాలను మెరుగుపరచేవారు. వెల్లుల్లి తింటే పురుషులైనా, స్త్రీలైనా ఉద్రేకాలకు లోనవుతారు. వెల్లుల్లిలో వుండే ఎల్లిసిన్ అనే రసాయనం జననాంగాలకు రక్తప్రసరణ అధికం చేస్తుంది. జననేంద్రియాలకు కావలసినంత రక్తం వెళ్ళటం వలన ఖచ్చితంగా అంగస్తంభన సంబంధించిన ఏ సమస్య ఉండదు. వెల్లుల్లి అంగస్తంభన నిర్వర్తించే నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఉత్పత్తిని ప్రేరేపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక మనిషి యొక్క గుండె మార్గం తన కడుపు ద్వారా అని పేర్కొన్నారు. కాబట్టి మీరు ఆహారంలో వెల్లుల్లిని ఒక అదనపు మోతాదులో ఉంచండి.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

ఆక్యూపంక్చర్: ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ కు చాలా మంది 70శాతం పురుషులు సైకలాజికల్ గా ఆక్యూపంక్చర్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇది పాజిటివ్ గా పనిచేస్తుంది మరియు సహజంగా అంగస్తంభన సమస్యను తగ్గించుకోవచ్చు.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

పొగ త్రాగకూడదు: మీరు స్ట్రాంగర్ ఎరిక్షన్ పొందాలంటే కచ్ఛితంగా పొగత్రాగడం మానేయాలి. ఇది ఆరోగ్యకరమైన మార్గం. పొగత్రాగడం వల్ల అంగస్తభన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి, ఆరోగ్యకరంగా ఈ సమస్యను నివారించుకోవాలంటే, పొగత్రాగడం ఖచ్చితంగా మానేయాలి.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

వ్యాయామం: పురుషులు వారంతట వారు ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు మరియు అది కేవలం వ్యాయామం ద్వారానే. ప్రతి రోజూ ఒక గంట సేపు వ్యాయామం చేయడం వల్ల అంగస్తంభన నేచురల్ గానే ఆరోగ్యకరంగా ఉంటుంది.

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

అంగస్తంభన సామర్థ్యం మెరుగుపరుకోవడానికి చిట్కాలు

డైట్ : మీరు తీసుకొనే డైట్ మీ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ సమస్య నివారించడానికి మీరు ఆరోగ్యకరమైన మరియు ఎనర్జీ మరియు అవయవ రక్త ప్రవాహం పెరుగడానికి సహాయపడుతాయి.

Story first published: Friday, January 17, 2014, 8:35 [IST]
Desktop Bottom Promotion