For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ అనేది మీ శరీరాన్ని ఎలా బలోపేతం చేస్తుంది

|

రు ఉదయం వ్యాయామశాలలో వ్యాయామం చేయకుంటే, మీరు ఎటువంటి ఆందోళన పడకుండా కేలరీలను తగ్గించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. సెక్స్ అనేది మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. ఇది మీ శరీర కండరాల మీద పనిచేస్తుంది. ఒక్కసారి సెక్స్ చేస్తే ఒక గంట ట్రెడ్మిల్ చేసిన దానితో సమానం.

శృంగారం అనేది ఒక శక్తి బూస్టర్ అని చెప్పవచ్చు. ఒక గంట సెషన్ లో 500 కేలరీల కంటే ఎక్కువ కోల్పోతారు. అలాగే మీ కండరాలను టోన్ చేస్తుంది. మీరు కేవలం కూర్చొని మరియు టెలివిజన్ లో మీకు ఇష్టమైన ఛానల్ చూడటంతో పోలిస్తే, సెక్స్ కి నిమిషానికి సుమారు ఐదు కేలరీలు అవసరం అవుతాయి. మీ శరీరం మరియు కండరములను బలోపేతం చేస్తుంది. అంతేకాక గుండె రేటు పెంచుట మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్: క్లిక్ చేయండి

ఒక వారంలో మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనే జంటలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మంచి నిద్రను అందిస్తుంది. అలాగే తగాదాలు మరియు వృద్ధాప్య గుర్తులను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది. మీరు ఎప్పుడైనా శృంగారంతో మీ శరీరం ఎలా బలపడుతుందో అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ ఆరోగ్యకరమైన చిట్కాల కోసం Boldsky ని ఒక లుక్ వేయండి.

మీ లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేసే 15 హానికర ఆహారాలు: క్లిక్ చేయండి

ఇక్కడ శృంగారంలో మీ శరీరం బలపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

కేలరీలకు గుడ్ బై చెప్పండి

కేలరీలకు గుడ్ బై చెప్పండి

మీరు బలం పొందాలంటే కొంత ఆరోగ్యకరమైన సెక్స్ కలిగి ఉండాలి. అవును, శృంగారంలో మీ బలం పెరుగుతుంది. మీరు వ్యాయామశాలలో చేసిన వ్యాయామం కన్నా ఎక్కువ పలితం ఉంటుంది. మరో పక్క బరువు కోల్పోవడం కొరకు కూడా మార్గం ఉంటుంది. అందువలన, త్వరగా బరువు కోల్పోవటానికి ఉత్తమ మార్గాలలో ఇది ఒకటి.

యోని కండరాలను టైట్ గా ఉంచుతుంది

యోని కండరాలను టైట్ గా ఉంచుతుంది

డెలివరీ అయిన తర్వాత యోని గోడలు వదులుగా మారతాయి. యోని కండరాలు టైట్ గా ఉండటానికి సహాయం చేస్తుంది. దీని కొరకు ఒక వారం లో ఒకసారి సెక్స్ యొక్క ఆరోగ్యకరమైన సెషన్ సహాయపడవచ్చు. మీ స్కలన సమయంలో యోని గోడలు లాగ బడతాయి. అందువలన యోని కండరాలు టైట్ గా ఉంటాయి.

కీళ్ళ నొప్పి తగ్గుతుంది

కీళ్ళ నొప్పి తగ్గుతుంది

మీరు కీళ్ళ నొప్పులతో భాద పడుతూ ఉంటే, మిమ్మల్ని సెక్స్ భౌతికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. శృంగార సమయంలో మీ కీళ్ళకు బాధ ఉండవచ్చు. కానీ ఇది కండరాలు బాగా పనిచేయటానికి గొప్ప వ్యాయామ రూపం.

కటి కండరాలు శక్తివంతం

కటి కండరాలు శక్తివంతం

సెక్స్ వలన అనేక కండరాలకు ఉపయోగం ఉంటుంది; అందువల్ల, ఇది మీకు బలమైన కటి కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాకుండా సెక్స్ మీ క్వాడ్, కోర్ మరియు వెనక ఎగువ భాగం బలోపేతం చేయటానికి సహాయపడుతుంది.

కండరపుష్టికి పనిచేస్తుంది

కండరపుష్టికి పనిచేస్తుంది

మీ కండలు పని చేయటానికి సహాయం చేసే కొన్ని స్థానాలు ఉన్నాయి.మీ కండరాల మీద కండల నిర్మాణం కావాలని కోరుకుంటే,కేవలం కొన్ని స్థానాలకు సహాయం చేస్తుంది - చక్రాల సెక్స్ స్థానం.

మీ ABS టోన్

మీ ABS టోన్

శృంగారంలో మీ శరీరం బలపడుతూ ఉండటానికి ఉత్తమ మార్గం మీరు ఆ పరిపూర్ణ బిగువు ABS పొందటంలో ఉంది. అనేక మంది సిక్స్ ప్యాక్ ABS కోసం చనిపోతున్నారు. కేవలం సెక్స్ మాత్రమే సహాయపడుతుంది. మిషనరీ స్థానం - ఇక్కడ మళ్ళీ,కొన్ని సెక్స్ స్థానాలు ఒక బిగువు కడుపు పొందుటకు ప్రయత్నించడానికి సహయం చేస్తుంది.

రెప్లికా స్క్వాట్ శిక్షణ

రెప్లికా స్క్వాట్ శిక్షణ

నడుము భారీగా ఉందా? అప్పుడు,మీ అజెండా లో స్క్వాట్ వ్యాయామం ఉండాలి. ఈ రకమైన మీ దిగువ శరీరం బలపడటానికి సెక్స్ సహాయపడుతుంది.

Desktop Bottom Promotion