For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఘరం..ఘరం మసాలా ఛాయ్ ఆరోగ్యానికి మంచిదేనా?

|

మీరు ఇండియన్ షాష్ లోనికి ప్రవేశించగానే, ఆ చుట్టు ప్రక్కల నుండి ఘుభాలించే ఒక ఘాటైన సువాసన వస్తుంటుంది. అదే మసాల ఛాయ్. మన ఇండియాలో వివిధ రకాలా టీ లేదా ఛాయ్ లో ఒక బెస్ట్ ఛాయ్ మసాలా ఛాయ్. రుచికి మాత్రమే కాదు, ఇది ఆరోగ్యం మరియు ఫిట్ ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఈ మసాలా ఛాయ్ లో వివిధ రకాల మసాలా దినుసులను వాడుతారు. మన ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేసే ఈ మసాలా ఛాయ్ తీసుకోవడం వల్ల వీటిలోని గొప్ప ఔషధ గుణగణాలు, మన శరీరంను వివిధ రకాల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి గొప్పగా సహాయపడుతుంది.

మీకు ఒక విషయం తెలుసా? ఒలింపిక్ అథ్లెట్స్ చాలా మంది ఈ మసాలా ఛాయ్ ని త్రాగుతారు. ఈ ఘరం ఘరం మసాలా ఛాయ్ వల్ల అథ్లెటిస్ లో నొప్పి నుండి, ఇన్ఫ్లమేషన్ నుండి అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి గ్రేట్ గా సహాయపడుతాయి? ఈ మసాలా ఛాయ్ గ్రీన్ టీ మరియు ఇతర టీల కంటే ఉత్తమమైనదిని చాలా మంది అభిప్రాయం. ఒక కప్పు మసాలా ఛాయ్ అనేక ఆరోగ్యప్రయోజనాలను అంధిస్తుంది.

గరం..గరం ఛాయ్ తాగండి..ఆరోగ్యాన్నిమెరుగుపరుచుకోండి:తెలుసుకోవాలంటే, క్లిక్ చేయండి

అందువల్ల మీరు ఆరోగ్య స్పృహ ఎక్కువగా కలిగిఉన్నట్లైతే మీరు ఒక కప్పు మసాలా ఛాయ్ ని త్రాగడానికి ఒక స్టెప్ ముందుకెయ్యండి. ఇది మీలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరియు చిన్న చిన్న వ్యాధులను, డయాబెటిస్ మరియు క్యాన్సర్ వంటి వాటిని కూడా మన శరీరంకు సోకకుండా దూరంగా ఉంచుతుంది.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే లెమన్ టీ తయారుచేసే విధానం తెలుసుకోవాలంటే: క్లిక్ చేయండి

మరి దేనికోసం ఆలోచిస్తున్నారు?మసాలా ఛాయ్ త్రాగి, ఎంజాయ్ చేయండి. మసాలా ఛాయ్ త్రాగడానికి ముందు మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి...

ఇన్ఫ్లమేషన్:

ఇన్ఫ్లమేషన్:

మసాలా ఛాయ్ లో ఉండే మసాలాలు మీ శరీరంలో ఎటువంటి నొప్పి, బాధనైనా నేచురల్ గా తగ్గిస్తుంది.

మీకు శక్తిని అంధిస్తుంది:

మీకు శక్తిని అంధిస్తుంది:

మీరు ఎనర్జీలేకుండా బలహీనంగా ఉన్నట్లైతే, అటువంటి సమయంలో ఒక కప్పు మసాలా ఛాయ్ ను సిప్ చేయండి . మసాలా టీలో ఉండే ట్యానింగ్ మసాలా ప్రశాతం పరిచి, మీకు కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.

ముక్కులు మూసుకుపోయినప్పుడు:

ముక్కులు మూసుకుపోయినప్పుడు:

జలుబుతో ముక్కలు మూసుకునిపోయి, దగ్గు, ఉన్నప్పుడు, ఈ మసాలా టీ ఒక ఉత్తమ హోం రెమెడీ. మసాలా టీలో వేసి, యాలకలు, అల్లం వంటివి నోస్ బ్లాకేజ్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

వ్యాధినిరోధకతకు మేలు చేస్తుంది:

వ్యాధినిరోధకతకు మేలు చేస్తుంది:

మీలో వ్యాధినిరోధకతను మెరుగుపరుచుకోవాలంటే, మసాలా టీ ఒక ఉత్తమ పరిష్కారం మార్గం. మసాలా టీలో జోడీంచే లవంగాలు, దాల్చిన చెక్క వంటివి వ్యాధినిరోధకతను పెంచడంలో సహాయపడుతాయి. వేసవిలో ఎదురయ్యే కామన్ ఇన్ఫెక్షన్ నివారిస్తాయి.

జీర్ణక్రియకు మంచిది:

జీర్ణక్రియకు మంచిది:

మసాలా టీలో ఉన్న మసాలాలు జీర్ణక్రియను మేలు చేస్తుంది. మసాలా టీలో వేసి అల్లం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గుండెకు మేలు చేస్తుంది:

గుండెకు మేలు చేస్తుంది:

మసాలా టీ రక్తనాళాలలో మరియు రక్తనాళాల యొక్క గోడ మీద రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రక్తపోటు సమస్యలు:

రక్తపోటు సమస్యలు:

మీరు నిరంతరం బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే, మసాలా టీ రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. ఒక కప్పు మసాలా టీ రక్తపోటును రెగ్యులేట్ చేస్తుంది.

మెటబాలిజం:

మెటబాలిజం:

మసాలా టీ హీట్ ను ఉత్పత్తిని చేసే ఒక పానియం. కాబట్టి, మీలో మెటబాలిజం రేటును నేచురల్ గా పెండంలో సహాయపడుతుంది.

డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

మసాలా టీలోని లవంగాలు, దాల్చిన చెక్క మరియు యాలకలు శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటిని పెంచి డయాబెటిస్ ను నివారిస్తుంది.

ప్రీమెనుష్ట్రువల్ క్రాంప్స్ నివారిస్తుంది:

ప్రీమెనుష్ట్రువల్ క్రాంప్స్ నివారిస్తుంది:

మసాలా ఛాయ్ లో ఉన్న కొన్ని రకాల ఏజెంట్స్ మహిళల్లో రుతుక్రమంలో వచ్చే సమస్యలను నివారిస్తుంది . మరియు కడుపులోని కండరాలను బలోపేతం చేస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

నిజం, మసాలా ఛాయ్ కొన్ని పౌండ్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. రెండు కప్పుల మసాలా టీని త్రాగడం వల్ల, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

మసాలా టీలోని స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

క్యాన్సర్ ను నివారిస్తుంది:

క్యాన్సర్ ను నివారిస్తుంది:

పరిశోధనల ప్రకారం, ఒక కప్పు బ్లాక్ మసాలా ఛాయ్ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ ను నివారిస్తుంది.

చెడు శ్వాసను నివారిస్తుంది:

చెడు శ్వాసను నివారిస్తుంది:

మసాలా టీ తయారుచేయడంలో ఒక ప్రధాన పదార్థం యాలకలు, ఇవి చెడు శ్వాసను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో:

గర్భధారణ సమయంలో:

మసాలా టీలోని అనేక హెల్త్ బెనిఫిట్స్ గర్భిణీ స్త్రీలకు కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో మార్గింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది. వికారం, వాంతుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Is Masala Chai Healthy For You?

If you happen to step into an Indian shop, one of the things you would come across is the strong essence of a masala tea. In India, it is one of the best teas you can have to keep yourself healthy and fit. There are a number of spices used in masala chai that in turn provides relief to the body if you are suffering from ailments.
Desktop Bottom Promotion