For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం ఫిట్ గా ఉండాలంటే కొన్ని ఉత్తమ హోం రెమడీస్

By Super
|

శరీరం ఫిట్ గా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. శరీరం ఫిట్ గా ఉండాలంటే అందుకు పోషకహారం మరియు జీవనశైలి రెండింటి కాంబినేషన్ చాలా అవసరం. ఈ రెండింటితో పాటు మరో ముఖ్యమైన విషయం వీటితో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. అందుకు ఫిట్ బాడీ మరియు ఫిట్ మైండ్ కూడా చాలా ముఖ్యం.

శరీరం ఫిట్ గా ఉంచుకోవడానికి మరియు ఎక్కువ కాలం జీవించడానికి ఈ ఆహారాలను, వ్యాయామాలను మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చేర్చుకోవడం ముఖ్యం. సూపర్ ఫిట్ గా ఉండటానికి కొంత మంది నిపుణులు ఈ క్రింది హోం రెమెడీస్ ను తెలపడం జరిగింది..

వయస్సైన వారిగా కనబడకూదనుకుంటే, సీఫుడ్ తీసుకోవాలి

వయస్సైన వారిగా కనబడకూదనుకుంటే, సీఫుడ్ తీసుకోవాలి

వారంలో 3 సార్లు సీఫుడ్స్ తీసుకోవడం వల్ల ముడుతు మరియు చర్మం సాగినట్లు అనిపించడం 30శాతం తగ్గుతుంది, సీఫుడ్స్ లో ప్రోటీనులు, మినిరల్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మంను నునుపుగా మార్చుతుంది. సాల్మన్ లో ఆంతాక్సితిన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఇది చర్మంలోని చారలను మరియు ముడుతలను తగ్గించివేస్తుంది

ఒత్తిడి తగ్గించే గ్రీన్ టీ

ఒత్తిడి తగ్గించే గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే కొన్ని కాంపౌడ్స్ బ్లడ్ షుగర్ ను ఇంధనంగా మార్చుతుంది మరియు ఇది ఎనర్జీ హార్మోనులు ‘ఎండోర్ఫిన్స్ ను ' ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఒక కప్పు గ్రీన్ టీని తీసుకోండి.

గుండెను బలోపేతం చేయడానికి వాల్ నట్స్

గుండెను బలోపేతం చేయడానికి వాల్ నట్స్

రెగ్యులర్ గా 6 వాల్ నట్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని కార్డియోలజిస్ట్ సలహా. మరియు మీ జీవిత కాలంలో మరో మూడు సంవత్సరాలను పెంచుతుంది. ఈ నేచురల్ క్రంచీ ట్రీట్ లో మోనో సాచురేటెడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి గుండె ఆరోగ్యంను బలోపేతం చేస్తాయి.

మెమరీని పెంచడానికి పసుపు

మెమరీని పెంచడానికి పసుపు

మీ రెగ్యులర్ డైట్ లో పసుపు చేర్చడం వల్ల మీ మెమరీ పవర్ పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కానీసం 30 శాతం పెరగుతుంది. పసుపులో ఉండే కర్క్యూమ్ ఒక పవర్ ఫుల్ బ్రెయిన్ న్యూరిష్మెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్లు కనుగొనబడింది.

శ్వాసద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకోండి.

శ్వాసద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకోండి.

బెల్లీ బ్రీతింగ్ శ్వాస తీసుకోవడం ద్వారా ఒత్తిడిని మరియు యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు. నిధానంగా శ్వాస తీసుకోవడం మరియు ముక్కు ద్వారా గాలి వదలాలి ఇలా ఆరుఏడుస్లార్లు చేయడం ల్ల మీ బెల్లీ రిలాక్స్ అవుతుంది మరియు విస్తరిస్తుంది. శ్వాస పీల్చి నాలుగు అంకెలు లెక్కపెట్టే వరకూ బిగబట్టాలి తర్వాత నిధానంగా నోటి ద్వారా వదలడం ఇలా రెగ్యులర్ గా చేయాలి.

నొప్పులను నివారించుకోవాలి

నొప్పులను నివారించుకోవాలి

మీకు తరచూ తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ళలో సలుపు ఇతర సమస్యలున్నప్పుడు?బాధపడాల్సి అవసరం లేదు, మంచి నిద్రనుపొందాలి. సరైన నిద్రపొందడం వల్ల శరీరంలోని అవయవాలకు తగినంత విశ్రాంతి పొందగలుగుతారు. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు డ్యామేజ్ అయ్యే టిష్యులర్ నివారిస్తుంది.

బిపిని కంట్రోల్ చేసుకోవడానికి దాల్చిన చెక్క

బిపిని కంట్రోల్ చేసుకోవడానికి దాల్చిన చెక్క

పరిశోధనల ప్రకారం, అరచెంచా దాల్చిన చెక్క పొడిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచే వెజిటేబుల్స్

వ్యాధినిరోధక శక్తిని పెంచే వెజిటేబుల్స్

చిన్న చిన్న వ్యాధులను నివారించుకోవడానికి కలర్ ఫుల్ వెజిటేబుల్స్ ను తీసుకోవాలి. క్యారెట్స్, పెప్పర్స్, మరియు బెండకాయ వంటివి రెగ్యలర్ డైట్లో చేర్చుకోవాలి. ఇవి పిగ్మెంటేషన్ కంట్రోల్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధులకు కారణం అయ్యే సెల్స్ తో పోరాడుతుంది.

వైరస్ ను నాశనం చేసే తేనె

వైరస్ ను నాశనం చేసే తేనె

అన్ పాచ్యురైజ్డ్ తేనెలో నేచురల్ యాంటీ బయోటిక్స్ మరియు హీలింగ్ ఎంజైమ్స్ ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడ వల్ల మీ సిక్ నెస్ ను వదిలిస్తుంది. మీలో సైనస్ ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

English summary

Remedies to stay super fit

Fit body is a sign of health. For a fit body food and life style combo should work together. And one more important thing is exercise. For a fit body fit mind is also important.
Story first published: Sunday, February 23, 2014, 11:39 [IST]
Desktop Bottom Promotion