For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక బరువు : వింతైన దుష్ప్రభావాలు

|

సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నట్లైతే ఆరోగ్యకరంగా ఉంటారు. ఎత్తుకు తగ్గ బరువు కంటే తక్కువ ఉన్నా లేదా, ఎక్కువ ఉన్నా ఆరోగ్యానికి ముప్పే. ముఖ్యంగా అధిక బరువు, స్థూలకాయంతో ఉన్న వారు వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతారు. హార్ట్ అటాక్, హై బ్లడ్ ప్రెజర్ మరియు ఉశ్చ్వాస, నిశ్చ్వాసలో సమస్యలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటారు. ఇవి చాలా సాధారణ కారణాలు మరియు స్థూలకాయం వల్ల ఇది ఒక నష్టం. స్థూలకాయం వల్ల ఏర్పడే కొన్ని ప్రభావాలు ఇప్పటికీ అర్ధం కాకుండా ఉన్నాయి. అధిక బరువు వల్ల ఇది అసాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్

ఉదాహరణకు, ఊబకాయం వల్ల నిజానికి నిద్ర అందకుండా చేస్తుంది?స్ధూలకాయం వల్ల మీ వయస్సు వేగాన్ని చాలా త్వరగా పెంచుతుంది మరియు అంతే కాదు క్రమంగా కాన్సర్ సంఖ్య అభివృద్ధి అవకాశాలు పెంచుతుంది. అధిక బరువు ఉండటం వల్ల సమస్యలు, వారి ఫిజికల్ అప్పియరెన్స్(భౌతిక రూపంలో అనేక మార్పులు కనిబడుతాయి. అధిక బరువు , స్థూలకాయం వల్ల నిజానికి ఆరోగ్య సమస్యలు భయానకంగా ఉన్నాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో ఊబకాయం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. మీ నిద్ర నుండి శ్వాసపీల్చకొనే విధానం కూడా మీ అదనపు పౌండ్ల మీద ప్రభావితమవుతుంది . ఊబకాయం వల్ల మనకు తెలియని కొన్ని విచిత్రమైన కారణాలు మరియు అప్రయోజపనాల లిస్ట్ చేయబడింది. మరి మీరు కూడా తెలుసుకోవాలంటే, క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండి...

నిద్రలేకుండట:

నిద్రలేకుండట:

స్థూలకాయం వల్ల నాజల్ పాసేజ్ బ్లాక్ అయ్యే శ్వాసతీసుకోవడానికి కష్టం అవుతుంది. ఈ పరిస్థితిలో మీరు నిద్రపోలేరు. ఇది ఊబకాయుల్లో చాలా సాధారణం.

గురక:

గురక:

నిద్రలేమి, లేదా అధిక నిద్ర ఫలితంగా గురకకు కారణం అవుతుంది. శ్వాసతీసుకోవడంలో కష్టం అయ్యి, ఈ సమస్య ఏర్పడుతుంది . మరియు ఊబకాయం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

త్వరగా వయస్పైనవారిగా కనబడుట:

త్వరగా వయస్పైనవారిగా కనబడుట:

ఊబకాయం వల్ల త్వరగా వయస్సైనవారిగా కనబడుతాయి. ముఖ్యంగా స్మోకింగ్ చేయడం వల్ల మార్పుల కంటే, ఊబకాయం వల్ల మరింత వయస్సైన వారిగా కనబడుతారు . ఒబేసిట్ స్మోకిగ్ వంటివి శరీరంలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ ను కలిగిస్తుంది.

కాటరాక్ట్స్:

కాటరాక్ట్స్:

కాటరాక్ట్స (కంటి శుక్లాలు)ఊబకాయుల్లో ఈ సమస్య మరింత సాధరణం. ఇది అధిక బరువు కలిగి ఉండటం వల్ల రక్తంలోని యాంటీఆక్సిడెంట్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

జీర్ణ సమస్యలు:

జీర్ణ సమస్యలు:

అధికబరువు ఉన్నప్పుడు, పొట్టలో మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్ చేయడంలో సమస్య ఏర్పడి, దాంతో క్రోనిక్ ఎసిడిటికి మరియు అజీర్తికి కారణం అవుతుంది.

హెర్నియాస్:

హెర్నియాస్:

సర్జరీ తర్వాత ఊబకాయల్లో ఎల్లప్పుడూ హెర్నియాలు అభివృద్ధి చెందుతాయి లేదా శస్త్రచికిత్స జరిపిన గాయంలో అధనంగా మాస్ ఏర్పడుతుంది. దాంతో గాయం మానడంను ఎక్కువ సమయం పడుతుంది.

ప్రోస్టేట్ విస్తరిస్తుంది:

ప్రోస్టేట్ విస్తరిస్తుంది:

మీరు అదనపు బరువు కలిగి ఉన్నప్పుడు, మీ ప్రొస్టేట్ గ్రంధులు తగ్గిస్తుంది, దాంతో ప్రొస్టేట్ గ్రంథులు విస్తరిస్తాయి. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాధానికి దారితీస్తుంది. ఇది పురుషుల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

లర్నింగ్ డిఫికల్ట్స్:

లర్నింగ్ డిఫికల్ట్స్:

పిల్లల్లో అధిక బరువు ఎడిహెచ్ డి (attention deficit and hyper activity)తో అనుసందానించబడి ఉంటుంది. ఇది పిల్లలు అభ్యసనంతో ముడిపడి ఉంటుంది. ఇది అధిక బరువు ఉన్న పిల్లలలో హార్మోన్లు అసమతుల్యత కారణంగా ఏర్పడుతుంది.

రోగనిరోధకత తగ్గుతుంది :

రోగనిరోధకత తగ్గుతుంది :

ఎవరైతే అధికబరువుతో ఉంటారో వారిలో వ్యాధినిరోధక సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దాంతో శరీరంలో కొన్ని కణాలు డ్యామేజ్ అవుతాయి.

ఆస్తమా:

ఆస్తమా:

అధిక బరువు వల్ల ఆస్తమా సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఊబకాయుల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు అది క్రోనిక్ ఆస్తమాకు దారితీస్తుంది.

కీళ్ళ నొప్పులు(గౌట్):

కీళ్ళ నొప్పులు(గౌట్):

శరీరంలో అదనంగా యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఇది టిష్యులన్ బ్రేక్ డౌన్ చేస్తుంది. అధిక బరువు ఉన్న వారిలో చిన్న వయస్సులోనే కీళ్ళనొప్పును ఎదుర్కోవల్సి వస్తుంది.

అంగస్తంభన లోపాలు:

అంగస్తంభన లోపాలు:

స్థూలకాయం వల్ల డయాబెటిక్ ఉండటం వల్ల, హై బ్లడ్ కొలెస్ట్రాల్ మరియు ప్రోస్టేట్ గ్రంధి విస్తారించే అవకాశాలను పెంచుతుంది. క్రమంగా ఈ లక్షణాలు అంగస్తంభం మీద ప్రభావం చూపుతుంది.

English summary

Strange Side Effects Of Being Overweight

Being fat makes you prone to various diseases. Heart attacks, high blood pressure and shortness of breath are some of the side effects of being overweight. But these are common causes and disadvantages of obesity.
Desktop Bottom Promotion