For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలో 12 అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలు

|

సగటున ప్రతి రోజు మన ఆహారంలో చాలా వస్తువులు కొలువు దీరి ఉంటాయి. వాటిలో కొన్ని మన శరీరానికి అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. కొన్ని ఆహారాలు ఖచ్చితంగా "అనారోగ్యకరము" గానే ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలను తప్పు మార్గంలో ఉపయోగించినప్పుడు మన శరీరం మీద అవాంఛనీయ ప్రభావాలను చూపుతుంది. మనం తినే కొద్దిపాటి ఆహారంలో కూడా అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో,తప్పకుండా దూరంగా ఉంచవలసిన ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలు నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత అనారోగ్య ఆహారాలుగా ఉన్నాయి. అలాగే అనేక భయంకరమైన వ్యాధులకు ప్రధాన కారణం కూడా అవుతాయి.

వ్యాధులతో పోరాడే సామర్ధ్యం మన శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి,అనేక ఆహారాలు తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి సహాయపడే రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతాయి. అయితే మా దృష్టి అంతా శరీరంనకు ప్రమాదకరమని నిరూపించబడిన ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆహారాల మీద ఉంది. ఈ "ప్రపంచంలో అత్యంత అనారోగ్య ఆహారాలు" శరీరంలో ఘోరమైన వైరస్ల మీద పోరాడటానికి ఉపయోగపడే శరీరం యొక్క సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి.

ఇప్పుడు మీరు ఖచ్చితంగా నివారించవలసిన అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు గురించి చూద్దాం.

ఇక్కడ ప్రపంచంలో 12 అత్యంత అనారోగ్య ఆహారాల జాబితా ఉంది. చదవండి ...

మీకు సమాచారం కోసం ప్రపంచంలో ప్రాణనష్ట ఆహారాలు నిర్దిష్ట క్రమంలో ఇవ్వబడ్డాయి. చదవండి ...

ఫ్రోజెన్ మీల్స్

ఫ్రోజెన్ మీల్స్

చాలా రెస్టారెంట్లు మీకు ఫ్రోజెన్ మీల్స్ అందించిన కనుగొనటం చాలా కష్టం. అలాగే ఆ ఆహారం నాణ్యత మీద హామీ ఉంటుంది. అయితే,ఇది ఖచ్చితంగా నిజం కాదు. రెస్టారెంట్లలో ఫ్రోజెన్ మీల్స్ అనేది ప్రపంచంలో అత్యంత హానికర ఆహారాలలో ఒకటిగా ఉన్నది. వాటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలు ఉంటాయి. దానిలో శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

ఫ్రైడ్ ఆహారాలను

ఫ్రైడ్ ఆహారాలను

ఫ్రైడ్ ఆహారాలను కూడా నెమ్మదిగా తగ్గించాలి. ఈ ఆహారాలను తయారుచేయటానికి ఉపయోగించే నూనెలు అనారోగ్యకరముగా ఉంటాయి.

ప్యాకేజ్ చిప్స్

ప్యాకేజ్ చిప్స్

ప్యాకేజ్ చిప్స్ MSG- మోనోసోడియం గ్లుటామేట్ కలిగి ఉంటుంది. ఈ ప్రాణాంతకమైన సమ్మేళనం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్యాకేజీ చిప్స్ వినియోగంను తప్పనిసరిగా మానటానికి ప్రయత్నం చేయాలి.

సోడా

సోడా

సోడాలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. చక్కెరతో నిండిన వాతావరణంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. అన్ని రకాల కూల్ డ్రింక్స్ మరియు సోడాలు అనారోగ్యంగా ఉంటాయి.

ప్రాసెస్డ్ ఆహారాలు

ప్రాసెస్డ్ ఆహారాలు

మరొక కఠినమైన ఆహారంగా ప్రాసెస్డ్ ఆహారాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రోసెస్డ్ మాంస పదార్ధాలతో నింపుతారు. ఈ నిల్వ ఉంచే పదార్థాల వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

వైపెడ్ క్రీమ్

వైపెడ్ క్రీమ్

వైపెడ్ క్రీమ్ లో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ సమృద్ధిగా ఉంటుంది. దీనిని వినియోగించటానికి ఒక ప్రాణాంతకమైన ఆహారంగా ఉంటుంది. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉండుట వలన క్యాన్సర్ ప్రమాదం మరియు టైప్ 2 మధుమేహ ప్రమాదంను పెంచుతుంది.

బర్గర్స్

బర్గర్స్

చాలా బర్గర్స్ లో శరీరానికి హానికరమైన పదార్థాలు ఉంటాయి. వాటిలో ఉప్పు కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే సాస్లలో శరీరం కోసం హానికరమైన సంతృప్త కొవ్వులు ఉంటాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్

ఇది చెత్త ఆహారాలలో ఒకటి. ముఖ్యంగా మీరు పోరాటం జరిపే అధిక బరువు మరియు ఊబకాయం వంటివి ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల వస్తాయి. వీటిలో ఉప్పు మరియు సంతృప్త కొవ్వు భారీగా ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ప్రపంచంలో అత్యంత అనారోగ్య ఆహారాలలో ఒకటిగా ఉన్నాయి.

మైక్రోవేవ్ పాప్ కార్న్

మైక్రోవేవ్ పాప్ కార్న్

అనారోగ్య మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల ప్రమాదం పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిలో మైక్రోవేవ్ పాప్ కార్న్ అనేది అనారోగ్యకరమైన ఆహారాలలో ఉన్నది. దీనిలో ప్రాణాంతకమైన ఉప్పు కంటెంట్ మరియు రుచిని జోడించడానికి ఉపయోగించే నూనెలు ప్రాణాంతకమైనవి.

సాల్టెడ్ స్నాక్స్

సాల్టెడ్ స్నాక్స్

తదుపరి జాబితాలో ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ వస్తాయి. భారీ ఉప్పు కంటెంట్ శరీరంనకు ప్రమాదకరంగా ఉంటుంది. మీరు సాల్టెడ్ స్నాక్స్ ఎక్కువగా తింటే మీకు ఊబకాయం పోరు ఉంటుంది.

కృత్రిమ స్వీట్నర్స్

కృత్రిమ స్వీట్నర్స్

రుచులు మరియు సంకలితం కోసం కృత్రిమ స్వీటెనర్లను వాడతారు. అవి అనేక భయంకరమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

వైట్ రైస్

వైట్ రైస్

వైట్ రైస్ కి దూరంగా ఉండాలి. అనేక సంవత్సరాలుగా తింటూ ఉంటే,దానిలో ఉండే అధిక కార్బ్ కంటెంట్ మరియు స్టార్చ్ ఆందోళనకు ఒక కారణం కావచ్చు.

English summary

The 12 Most Unhealthy Foods In The World

On an average day, our diet comprises several ingredients, each of them having their own positive and negative effects on our body. While certain foods are definitely deemed "unhealthy", even healthy foods when consumed in the wrong way can bring about undesirable effects on the human body.
Story first published: Wednesday, August 27, 2014, 12:17 [IST]
Desktop Bottom Promotion