For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదం ప్రకారం నీరు త్రాగటానికి సరైన పద్దతి

By Super
|

ఆయుర్వేదం ప్రకారం,భోజనం చివరిలో నీటిని త్రాగటం అనేది విషం వంటిదని చెప్పుతారు. ఇది జతారాగ్నిని ( ఆహారం జీర్ణం కావటానికి శరీరం కల్పించే ప్రాణము లేదా శక్తి కారకం) చంపేస్తుంది. తద్వారా వ్యవస్థ లోపల ఆహారం ను జీర్ణం చేసుకోవటానికి బదులుగా ఆహారం జీర్ణం చేసే శక్తిని కోల్పోతాము. ఈ వ్యవస్థలో అదనపు ఆమ్లం మరియు గ్యాస్ ఉత్పత్తి జరిగి విష వలయం ప్రారంభమవుతుంది.

ఆహారం తిన్నా తర్వాత మంచి నీటిని త్రాగితే సంభవించే 103 రోగాలను మహర్షి వఘ్ భట్ గుర్తించారు.

The Right Way of Drinking Water as per Ayurveda

1. ఆహారం తినటానికి మరియు నీరు త్రాగటానికి మధ్య కనీస గ్యాప్ 1.5 - 2.5 గంటలు ఉండాలి. ఇది భౌగోళిక మరియు ఇతర పరిస్థితుల ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. పర్వతాలలో కాలపరిమితి ఎక్కువగాను, పీటభూములు మరియు వేడి ప్రదేశాల్లో కాలపరిమితి తక్కువగా ఉంటుంది. పరిసర పరిస్థితులను బట్టి ఆహారం జీర్ణం కావటానికి శరీరం యొక్క సామర్ధ్యం మారుతూ ఉంటుంది.

2. ఆహారం తినటానికి కనీసం 40 నిమిషాల ముందు మాత్రమే నీటిని త్రాగాలి.

3. ఆహారం తిన్న తర్వాత నోరు మరియు గొంతును శుభ్రం చేసుకోవటానికి వెచ్చని నీటిని రెండు లేదా మూడు సిప్స్ తీసుకోవచ్చు.

4. నిజంగా దాహం ఉంటే కనుక, ఉదయం భోజనం తర్వాత సీజనల్ పండ్ల తాజా రసం మరియు లంచ్ తర్వాత మజ్జిగ తీసుకోవచ్చు. రాత్రి భోజనం తర్వాత పాలను తీసుకోవచ్చు. వీటిలో కూడా ఎక్కువగా నీరు కలిగి ఉన్నప్పటికీ, లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి దెబ్బ తీయటానికి బదులుగా జీర్ణక్రియల కోసం శరీరంనకు సహాయం చేస్తాయి.

5. ఎల్లప్పుడూ వేడి టీ వంటి వాటిని కొద్ది కొద్దిగా త్రాగటానికి ప్రయత్నించాలి.

6. ఉదయం లేవగానే నీటిని త్రాగాలి. శరీర ఉష్ణోగ్రత ఉండే వేడితో సేవించాలి. టీ వేడి ఎక్కువగా ఉంటే ఎక్కువగా లాలాజలం కడుపు లోకి వెళ్ళిపోతుంది. రాగి పాత్రలో ఉన్న నీటిని త్రాగవచ్చు. సరిపడ వేడి ఉన్నప్పుడు మరల వేడి చేయవలసిన అవసరం లేదు. మట్టి కుండలో నీరు కూడా వేడిగా ఉంటుంది. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ వయస్సు వారు 1.5 నుంచి రెండు గ్లాసుల వరకు, అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు 1. 25 లీటర్ల నీటిని త్రాగాలి. ఫీలింగ్ భావన లేకుండా ఉండటానికి మాత్రమే త్రాగాలి. అది అతి చిన్న సిప్ గా ఉండాలి.

దీనిని 6 నెలల పాటు ప్రయత్నించండి. అప్పుడు ఆరోగ్యంలో మార్పులను చూడండి. మీకు ఫ్రెష్ మరియు తేలికపాటి అనుభూతి ఉంటుంది. అంతేకాక నిద్ర,జీర్ణశక్తి,పెయిన్స్,గుండె మెరుగుదలలను చూస్తారు.

7. మీరు క్రమం తప్పకుండా రాగి కుండ లో నీటిని మూడు నెలల పాటు ఆపకుండా త్రాగితే. అప్పుడు కొన్ని వారాలు రాగి కుండలో నీటిని త్రాగటం ఆపాలి.

8. చల్లని నీటిని ఎప్పటికి త్రాగవద్దు. మీ శరీర ఉష్ణోగ్రత లో ఉన్న వేడి నీటిని మాత్రమే త్రాగండి. చల్లని నీరు త్రాగటం వలన వివిధ అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఆ సమయంలో వివిధ అవయవాలు బలహీనపడటం వలన వైఫల్యంనకు దారి తీయుట,గుండెపోటు,కిడ్నీ వైఫల్యం,మెదడు రక్తస్రావం వంటి వాటికీ కారణమవుతుంది. చల్లని నీరు త్రాగటం వలన తీవ్రమైన మలబద్ధకంనకు దారితీస్తుంది. అలాగే చల్లని ఆహారాలు తినటం వలన పెద్ద ప్రేగు కృశించి అనేక సమస్యలు వస్తాయి.

English summary

The Right Way of Drinking Water as per Ayurveda

As per Ayurveda, drinking water at the end of a meal is akin to drinking poison. It kills the Jathaaragni (that aspect of prana or energy which enables the body to digest food) thereby making the food rot inside the system instead of getting digested. This in turn leads to excess acid and gas being produced in the system and a very vicious cycle starts.
Story first published: Thursday, August 28, 2014, 18:02 [IST]
Desktop Bottom Promotion