For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని వస్సుమళ్ళిన వారిగా కనబడేలా చేసే కొన్ని అంశాలు

By Super
|

వృద్ధాప్యం అనేది సమయం ద్వారా ఆపలేని ఒక ప్రక్రియ. ఇది ప్రతి మనిషికి నిర్వహించలేని ఒక సహజమైన ప్రక్రియ.

కానీ కొన్ని విషయాలు మిమ్మల్ని వయస్సు మీరినట్టు చేస్తాయి. కానీ ఒక ప్రయోజనం ఉంది. ఈ విషయాలను ఒక నిర్దిష్ట స్థానం ద్వారా మార్చవచ్చు. మీరు వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయటానికి ప్రయత్నం చేయవచ్చు.

మిమ్మల్ని వృద్ధాప్యంనకు గురి చేసే విషయాలను నియంత్రించడానికి ప్రయత్నించండి.

ఇన్ఫ్లమేటరీ ఆహారాలు

ఇన్ఫ్లమేటరీ ఆహారాలు

మీ రోజువారీ భోజనంలో కూరగాయల నూనెలు,వెన్న,మాంసాహారం,తెలుపు రొట్టె,పంచదార,ప్రాసెస్ చేసిన ఆహారాల వంటి దీర్ఘకాలిక శోథను కలిగించే పదార్ధాలు ఉంటే కనుక,అవి మీ చర్మంనకు ఎటువంటి సహాయం చేయవు. ఈ ఆహారాలు ముడతలు ఏర్పడటాన్ని వేగవంతం చేస్తాయి. అలాగే మీ శరీరంలో వాపునకు కారణం కావచ్చు. అకాల వృద్ధాప్యంను నిరోధించడానికి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు,ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం (ALA) ఉన్న అవిసె గింజలు, అవిసె నూనె,అవకాడొలు,సాల్మొన్, ఆలివ్ నూనె వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు మీ చర్మం సున్నితంగా మరియు మృదువుగా ఉండటానికి సహాయం చేస్తాయి.

 మానవ గ్రోత్ హార్మోన్( HGH) కోల్పోవడం

మానవ గ్రోత్ హార్మోన్( HGH) కోల్పోవడం

మీ శరీరంలో పిట్యూటరీ గ్రంధి మానవ గ్రోత్ హార్మోన్ (HGH) ఉత్పత్తి చేస్తుంది.దీనికి అనేక విధులు ఉన్నాయి. ఇది చర్మం మరియు కండల కూర్పును నిర్వహించడానికి కొల్లాజెన్ తో కలిసి పనిచేస్తుంది. ఈ హార్మోన్ కోల్పోతే మీ శరీరంలో కొల్లాజెన్ సహజ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు చర్మం లూజ్ గా మరియు సన్నగా మారుతుంది.

 ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ అనేది ఒక సహజమైన మూత్రవిసర్జన ప్రేరకంగా పనిచేస్తుంది. హఫింగ్టన్ చెప్పిన ప్రకారం ఆరోగ్యవంతమైన జీవితంలో ఆల్కహాల్ ను ఎక్కువగా త్రాగితే నిర్జలీకరణ జరుగుతుంది. అతిగా ఆల్కహాల్ తీసుకోవటం వలన మీ చర్మానికి సహజ తేమ మరియు సున్నితం లేకుండా మొత్తం చర్మానికి వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఫైన్ లైన్లు,మోటిమలు,ముడుతలు పెరిగి తక్షణమే ముసలితనం కనిపిస్తుంది.

ఒత్తిడి

ఒత్తిడి

స్థిరమైన ఆతురత, ఆందోళన లేదా ఒత్తిడి అనేవి చాల వేగంగా చర్మానికి హాని కలిగిస్తాయి. నిజానికి, 2012 అధ్యయనం ప్రకారం ఉద్యోగ సంబంధిత ఒత్తిడి మీ కణాలలో DNA కు హానికరమైన ప్రభావం కలిగిస్తుందని తెలిసింది. హఫింగ్టన్ ప్రచురించిన ఒక కధనం ప్రకారం,పరిశోధకులు DNA విభాగాల పొడవును టెలోమేర్ తో కొలుస్తారు. ఎక్కువ పని సంబంధిత ఒత్తిడి తో ఉన్న ప్రజలలో తక్కువ టెలోమేర్ ఉందని కనుగొన్నారు. దీనివల్ల కణాలు చనిపోతాయి లేదా దెబ్బతిని వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అదనంగా,ఒత్తిడి మీ మెదడు వయసు, రక్తపోటు పెరుగుదల, మీ నిద్ర అలవాట్లకు అంతరాయం కలిగించుట వంటివి మిమ్మల్ని తొందరగా వృద్ధాప్యంనకు తీసుకువెళ్లతాయి.

చాల తక్కువ నిద్ర

చాల తక్కువ నిద్ర

అమెరికాలో పెద్దవారిలో మూడు వంతుల మంది రాత్రి సమయంలో ఎక్కువ సేపు నిద్ర కొరకు సిఫార్సు లేదు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలకు కారణం అవుతుంది. దీని వలన బరువు పెరుగుట, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,దృష్టి తగ్గుట,చర్మం పాలిపోవుట,జ్ఞాపకశక్తి తగ్గుట వంటివి ఉంటాయి.

మీరు రాత్రి సమయంలో ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. కానీ జాగ్రత్తగా ఉండండి: అల్లూరులో చెప్పిన వ్యాసం ప్రకారం ఎక్కువ సేపు పడుకుంటే మీ ముఖం యొక్క ఒక వైపున ముడుతలు మరియు "స్లీప్ రేఖలు" రావటానికి కారణమవుతుంది. ఫైన్ లైన్లు మరియు ముడుతలను నివారించటానికి ఉత్తమ మార్గం ఏమిటంటే మీరు పడుకోవటానికి నునుపైన శాటిన్ లేదా పట్టు పిల్లోలను కొనుగోలు చేయాలి.

సన్ బాత్

సన్ బాత్

సాదారణంగా సూర్యుడు మన శరీరంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాడని భావిస్తాం. కానీ దాని వలన క్యాన్సర్ ప్రమాదం,అధిక UV కిరణాల ప్రభావానికి గురి అయిన మీ చర్మ కణాలు మరియు రక్త నాళాలు బలహీనపడతాయి. ఎక్కువ సమయం బయట గడిపే వ్యక్తుల చర్మాన్ని చూస్తే తోలు వలె ఉంటుంది. అలాగే తగినంత ఆసక్తి లేకపోతే మీ చర్మానికి గాయాలు అవుతాయి.

స్మోకింగ్

స్మోకింగ్

మీకు ఇప్పటికే స్మోకింగ్ అలవాటు ఉంటే గుండె వ్యాధి,వంధ్యత్వం,పిత్తాశయ క్యాన్సర్,అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి వస్తాయని తెలుసు. కానీ ఈ దుష్ప్రభావాలు అన్ని మీకు మంచిని మాత్రం చేయవు. బహుశా గర్వం ఉండవచ్చు: సాదారణంగా స్మోకింగ్ అనేది సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను అధికం చేస్తుంది. కానీ దీర్ఘకాలికంగా మీ చర్మం కణాలు ఆక్సిజన్ ని కోల్పోతాయి. తద్వారా మీ చర్మం లేత, అసమాన కలరింగ్ కి దారితీస్తుంది. స్మోకింగ్ అనేది కొల్లాజెన్ యొక్క పతనానికి కూడా దారితీస్తుంది. మీ ముఖం మీదే కాకుండా ఎగువ చేతులు మరియు రొమ్ముల మీద వదులుగా మరియు బలహీనమైన చర్మంనకు దారితీస్తుంది. చివరగా,నిరంతరం వారి నోటి చుట్టూ ఉన్న కండరాలను ఉపయోగించి గుప్పు గుప్పున ఊదుతూ స్మోకింగ్ చేస్తుంటే,లోతైన ముడుతలు రావటానికి కారణం అవుతుంది. అప్పుడు ఎలా ఆకర్షణీయంగా ఉంటాము?

మీ కంటి ఆరోగ్యం నిర్లక్ష్యం

మీ కంటి ఆరోగ్యం నిర్లక్ష్యం

ఒక టాప్ న్యూయార్క్ చర్మ వైద్యుడు డెబ్ర జలిమన్ MD ప్రారంభం నుండి మంచి అలవాట్లు ఉండాలని చెప్పారు. మీ కంటి చుట్టూ చర్మం సన్నగా మరియు అతి తక్కువ నూనె గ్రందులు ఉంటాయని చెప్పారు. మీ కళ్ళు ఆకర్షనీయంగా ఉండటానికి కొద్దిగా TLC మరియు ప్రతి రోజు కంటి క్రీములను వాడుట వలన వృద్ధాప్య గుర్తులను అరికట్టవచ్చు. అంతేకాక అవి కొల్లాజెన్ ఉత్పత్తి ఉద్దీపన మరియు ఫైన్ లైన్లను నిరోధిస్తాయి. లేబుల్ తనిఖీ చేయాలి: వాపు,లైన్లు,ముడుతలను తగ్గించే ఇతర ముఖ్యమైన పదార్థాలు మరియు కంటి కింద వలయాలను తగ్గించే కెఫిన్, నికోటినిక్ ఆమ్లం (B విటమిన్ నియాసిన్ యొక్క ఒక రూపం) మరియు ఐ లిస్స్ ఉండాలని నిర్దారించుకోవాలి.

వ్యాయామం లేకపోవుట

వ్యాయామం లేకపోవుట

ఎక్కువగా నడిచే రన్నర్స్ ముఖం క్షీణతకు కారణం కావచ్చు (నిపుణులకు ఎక్కువ ఆక్సిజన్ కి కారణమవుతుందని నమ్మకం లేదా ఫ్రీ రాడికల్ నష్టం, కొల్లాజెన్ పతనానికి దారితీస్తుంది). ఆధునిక వ్యాయామం(వ్యాయామం చేసినప్పుడు మీ గరిష్ట హృదయ స్పందన రేటు 40 నుంచి 60 శాతం వద్ద ఉన్నప్పుడు) మాత్రమే మీ బరువు, గుండె మరియు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అది చర్మంపై శక్తిని నింపే ప్రభావాన్ని అందిస్తుంది. మీరు నడుస్తున్నప్పుడు లేదా 90 నిమిషాలు కసరత్తు చేసినప్పుడు మీ గుండె రేటు 70 నుంచి 80 శాతం ఉంటే చర్మాన్ని నష్టపరిచే ప్రభావాలు ఉండవు. మీకు ఆ సమయంలో తక్కువ చెమట ఉంటుంది. అలాగే యాంటీ ఏజింగ్ మరియు బరువు నష్టం ప్రయోజనాలను పొందుతారు.

 తప్పుడు మేకప్

తప్పుడు మేకప్

మేకప్ అనేది లోపాలు మరియు వయస్సు రిత్యా వచ్చే మచ్చలను దాచటానికి సహాయపడుతుంది. కానీ తప్పుడు మేకప్ ఉపయోగించుట వలన మీరు వయస్సు ఎక్కువ వారిగా కనిపిస్తారు. ఉదాహరణకు,కొన్ని భారీ ఫౌండేషన్స్ మరియు పౌడర్లు మీ కళ్ళు చుట్టూ,నోటి చుట్టూ ముడుతలు మరియు ఫైన్ లైన్లు వచ్చేలా చేయవచ్చు.

English summary

Things that make you older

Ageing is a process that we can't stop by time. We can define it as a natural process of all living beings. But certain things make you much older than what you are. But one benefit is, these things can be changed up to certain point. That means if you try, to can slow the process of ageing.
Story first published: Friday, September 5, 2014, 10:30 [IST]
Desktop Bottom Promotion