For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా సంతోషంగా-ఎనర్జిటిక్ గా ఉండటానికి చిట్కాలు

By Mallikarjuna
|

రోజంతా సంతోషంగా ఉత్సాహంగా ఉండాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి, అలాగే డైట్, వ్యక్తిగత అలవాట్లలో మార్పులు అవసరం అవుతాయి.

చాలా వరకూ ఆరోగ్యం మరియు హాపినెస్ అనేవి డైరెక్ట్ గా ప్రతి ఒక్కరిలోనూ ప్రభావం చూపుతాయి. కాబ్టటి మీరు ఆరోగ్యంగా ఉన్నట్లైతే సంతోషంగా కూడా ఉండగలుగుతారు.

అలాగే ఎవరైతే రోజంతా సంతోషంగా ఉండాలని కోరుకోరో అటువంటవంటి వారు ఇది జరగడం అసాధ్యం అనుకోకూడదు. అందువల్ల రోజంతా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. వాటిని అనుసరించండి..

మంచి ఆహారం:

మంచి ఆహారం:

మంచి ఆహారం: బ్రేక్ ఫాస్ట్ లో అధికంగా ప్రోటీనులు తీసుకొనే మహిళలు అప్పుడప్పుడు హై ఫ్యాట్ స్నాక్స్ మరియు అధికంగా ఉండే షుగర్ ఫుడ్ ఈవెనింగ్ టైమ్ లో తీసుకోవడం. గుడ్లు పూర్తి పోషకాంశాలతో నిండి ఉంటుంది. పచ్చసొనలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది మూడ్ ను రెగ్యులేట్ చేస్తుంది.

చమట పట్టించాలి:

చమట పట్టించాలి:

చమట పట్టించాలి: ఫిజికల్ ఎక్సర్ సైజ్ చాలా ముఖ్యం మరియు కొంచె బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ తక్షణ శక్తిని అంధిస్తుంది మరియు మార్నింగ్ సమయంలో సంతోషంగా ఉండేందుకు బూస్ట్ లా సహాయపడతుంది

వేడిని ఎదుర్కోవాలి:

వేడిని ఎదుర్కోవాలి:

వేడిని ఎదుర్కోవాలి: సన్ స్క్రీన్ లోషన్ /ఎస్ ఫిఎప్ తో ఉన్న వాటిని చర్మానికి అప్లై చేసి, సన్ టాన్ నివారించుకోవాలి. వింటర్ లో కూడా సన్ స్క్రీన్ అప్లై చేయవచ్చు. చర్మ పగుళ్ళను ఇది నివారిస్తుంది.

ఆకలితో ఉండకూడదు

ఆకలితో ఉండకూడదు

ఇంట్లో కానీ, ఆఫీస్ లో కానీ, మీరు ఆకలితో కానీ, లేదా దాహంతో కానీ అలాగే ఉండి పనిచేసుకోకూడదు. ఎప్పుడూ అదికంగా నీళ్ళు త్రాగాలి. కాఫీని నివారించాలి. దాంతో మీ ఆకలి కోరికలు తగ్గించవచ్చు.

చూయింగ్ గమ్:

చూయింగ్ గమ్:

చూయింగ్ గమ్: మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ ను నమలడం వల్ల మూడ్ మారుతుంది మరియు మిమ్మల్ని శక్తివంతులుగా మారేలే చేస్తుంది .

కార్ పోశ్చర్:

కార్ పోశ్చర్:

కార్ పోశ్చర్: మీరు లక్సరీగా ఉన్నట్లైతే, కార్ లో ప్రయానించే వారైతే టవల్ ను రోల్ చేసి కార్ సీట్లో మీ నడుము దగ్గర పెట్టుకోవాలి . ఇది మీరు స్ట్రెయిట్ గా కూర్చొవడానికి సపహాయపడుతుంది. దాంతో బ్యాక్ పెయిన్ లేదానెక్ పెయిన్ వంటివి నివారించవచ్చు.

పోషకాహారం తీసుకోవాలి:

పోషకాహారం తీసుకోవాలి:

పోషకాహారం తీసుకోవాలి: విటమిన్ ఎ,డి, ఇ మరియు కెలు వంటివి మీ శరీరానికి ఎంతో అవసరం. ఇవి శరీరంలో షోషణ చెందుతాయి. మీ ఈవెనింగ్ మీల్స్ లో మంచి పోషకాహారం, లోక్యాలరీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే మీలో విటమిన్ డి లెవల్స్ ను చెక్ చేయించుకోవాలి. మీకు సప్లిమెంట్ అవసరం అవ్వొచ్చు.

ఉదయాన్నే నిద్రలేవాలి:

ఉదయాన్నే నిద్రలేవాలి:

ఉదయాన్నే నిద్రలేవాలి: ప్రతి రోజూ క్రమం తప్పకుండా వేకువ జామున లేదా ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం చేయడానికి సమయం ఉంటుంది.

ఫూట్ స్పా:

ఫూట్ స్పా:

ఫూట్ స్పా: నిద్రించడానికి ముందు వేడి నీళ్ళతో మీ పాదాలను శుభ్రంచేసుకోవాలి. వేడినీటిలో పాదాలను 15నిముషాలు డిప్ చేయాలి. ఇలా చేస్తే నొప్పులను నివారిస్తుంది. తర్వాత ఫూట్ క్రీమ్ ను లేదా లోషన్ ను పాదాలకు మాయిశ్చరైజ్ చేయాలి

Desktop Bottom Promotion