For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలివ్ ఆయిల్ యొక్క టాప్ హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్

By Super
|

ఫుడ్ లవర్స్ ఎప్పుడూ ఆరోగ్యానికి మేలుచేసే ఆహారాలు కానీ, ద్రవాలు కానీ ఎప్పటీకి మర్చిపోరు, అయితే ఈ మద్యకాలంలో ఇటు హెల్త్ కు మరియు అటు బ్యూటీకి సహాయపడే ఆలివ్ ఆయిల్ యొక్క ప్రయోజనాలు కొత్తగా కనుగొనబడినది. దీని మీద చాలా పరిశోధనలు మరియు ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఈ ఆలివ్ ఆయిల్లో అద్భుతమైనటువంటి వివిధ రకాల ప్రయోజనాలున్నట్లు కనుగొనబడినది. వాటిలో కొన్ని ప్రయోజనాలను మీకు తెలియచేస్తున్నాం...

A. ఆలివ్ ఆయిల్ టాప్ 10 హెల్త్ బెనిఫిట్స్

1. హార్ట్ డిసీజ్: ఆలివ్ ఆయిల్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను , ఎల్ డిఎల్ -కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. అదే సమయంలో హెచ్ డిఎల్ లెవల్ కొలెస్ట్రాల్ ను ఆల్టర్ చేయలేందు (మరియు పెంచలేందు), ఇవి శరీరంలో ఫ్యాటీ ప్యాచెస్ ఏర్పకుండా రక్షణకల్పించే పాత్రణపోషిస్తుంది, అందువల్ల లో డెన్సిటి లిప్పోప్రోటీన్స్ యొక్క డెన్సిటినీ స్టిములేట్ చేస్తుంది.రెగ్యులర్ డైట్ లో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ చేర్చుకోవడం వల్ల స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వంటి ప్రమాధంగా జరగకుండా శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటుంది.


2.ఓస్టియోపోరోసిస్: ఆలివ్ ఆయిల్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల బోన్ మినిరలైజేషన్ మరియు క్లాసిఫికేషన్ ను మెరుగుపరుస్తుంది . ఇది ఎముకల్లోకి క్యాల్షియం షోషింపబడుటకు సహాయపడుతుంది మరియు అంతే కాదు ఓస్టియోపోరోసిస్ జుబ్బున పడకుండా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

3. డయాబెటిస్: ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి ఎందుకంటే ఆలివ్ ఆయిల్లో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉన్నాయి మరియు కార్బోహైడ్రేట్స్ మరియు సోలబుల్ ఫైబర్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు త్రుణధాన్యాలు తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది దానికి ఇన్సులిన్ తీసుకొనే ప్రమాధం తప్పుతుంది.


B. ఆలివ్ ఆయిల్ వల్ల బ్యూటీ బెనిఫిట్స్ :

1. చర్మంను మెరుగుపరుస్తుంది: ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ డైట్ లో ఉపయోగించడం వల్ల ఇది మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ రాకుండా పోరాడుతుంది,. ఆలివ్ ఆయిల్ మరియు సాల్ట్ స్ర్కబ్ ను ఉపయోగించడం కొన్ని రకాల మొటిమలను నివారిస్తుంది . ఆలివ్ ఆయిల్ స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి చాలా మంచిది. మీరు డ్రై స్కిన్ తో బాధపడుతున్నట్లైతే, ఆలివ్ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేయాలి. ముఖానికి మాత్రమే కాదు, మొత్తం శరీరానికి ఆలివ్ ఆయిల్ తో మర్దన చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. మోకాళ్ళు, మోచేతులుఎక్కువ పొడిబారినట్లు కనబడుతున్నట్లైతే, ఆవివ్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఎక్కువ సమయం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. ఆ నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ చర్మం యొక్క ఎలాస్టిసిటీ ను పెంచుకోవచ్చు మరియు పొడిబారిన లేదా హానికలిగిన చర్మం త్వరగా కోలుకోనే చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది కొత్తగా చారలు ఏర్పడనివ్వదు మరియు ఉన్న ఛారలను తేలికపరుస్తుంది.


2. తలకు మరియు కేశాలకు మాయిశ్చరైజింగ్ గా సహాయపడుతుంది: మీరు కనుక తలలో డ్రైనెస్, పొట్టుగా రాలడం లేదా చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లైతే ఆలివ్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ చేతి వేళ్లతో తలకు మసాజ్ చేయడం వల్ల కేశాలు మంచి షైనింగ్ వస్తాయి . మరియు కేశాలను చాలా తేలికగా మార్చుతుంది మరీ జిడ్డుగా కనబడనివ్వదు. ఈ ఆలివ్ ఆయిల్ ను వారానికొకసారి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎవరికైతే చిక్కుబడ్డ జుట్టు ఉంటుందో లేదా చిట్లిన జుట్టు కలిగిన వారు, గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం మంచిది. నూనెను ఎక్కువగా కాచకూడదు. ఎక్కువ కాచడం వల్ల దాని లక్షణాలను కోల్పోతుంది. కాబట్టి, గోరువెచ్చగా మాత్రమే చేయాలి. మరింత షైనింగ్ గా మరియు అందంగా సాఫ్ట్ గా ఉండాలంటే అందులో ఒక గుడ్డును మిక్స్ చేయవచ్చు.

3. సెల్యులైట్ ను తగ్గిస్తుంది: కాఫీలోని కెఫిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ చాలా తక్కవు సమయంలనే సెల్యులైట్ ను తగ్గించేస్తున్నట్లు కనిపిస్తుంది . కాఫీలోని కెఫిన్ బ్లడ్ వెజిల్స్ ను డిలైట్ చేస్తుంది ఇది తాత్కాలికంగా కణజాలాలను టోన్ చేసి టైట్ చేస్తుంది . ఇంకా ఇది బ్లడ్ సర్యులేషన్ పెంచుతుంది మరియు శరీరంలో వాటర్ రిటెన్షన్ ను తగ్గిస్తుంది . ఈ రెండూ కాడు రంపెల్డ్ సెల్యులైట్ ను సున్నితపరచడానికి సహాయపడుతుంది. కెఫిన్ లోని యాంటీఆక్సిడెంట్స్ టాక్సిన్స్ ను విడుదల చేస్తుంది, ఇది సెల్యులైట్ కు మాత్రమే సహాయం చేయడం మాత్రమే కాదు, ఆరోగ్యరమైన చర్మంను కూడా ఏర్పరుస్తుంది.అందుకు కాఫీ విత్తనాల్లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల టోపిక సెల్యులైట్ చికిత్సగా ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని నేరుగా ముఖానికి పట్టించాలి.

Top 3 Olive Oil Health and Beauty Benefits

English summary

Top 3 Olive Oil Health and Beauty Benefits

Food-lovers have never entirely forgotten the delightful golden fluid, but in recent years, a new awareness of the benefits of olive oil has been born. Science has turned its investigative eye upon it in recent years, and numerous studies have only reinforced the notion that olive oil is an amazing substance with numerous benefits.
Desktop Bottom Promotion