For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలు ఇష్టపడని వారికి ప్రత్యామ్నాయంగా పాల ఉత్పత్తులు

By Mallikarjuna
|

పాలు త్రాగమనడానికి కారణం అందులో ఉన్న వివిధ రకాల ఆరోగ్యప్రయోజనాలు మన శరీరానికి అందిస్తాయని వారు మనల్ని పాలు త్రాగమని ఒత్తిడి చేస్తారని తెలుసుకోలేరు. పాలను ప్రతి రోజు ఎందుకు త్రాగాలి? వాటి ప్రయోజనాలేంటి ఒక సారి తెలుసుకొన్నాక పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా త్రాగవల్సిందే.. పాలలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్‌లు, మనకు తెలిసిన అన్నిరకాల విటమిన్‌లు, అనేక రకాల ఖనిజ లవణాలు తదితర ఆరోగ్యాన్ని కాపాడే ఆహార విలువలన్నీ లభిస్తాయి. పాలలో లభించే ప్రొటీన్లలో శరీర నిర్మాణానికి అవసరమైన అమినో యాసిడ్స్‌ అన్నీ లభిస్తాయి.

ఒక లీటరు పాలలో ఒక మనిషికి ఒక రోజు అవసరానికి సరిపడా కాల్షియం, ఫాస్పరస్‌, పుష్కలంగా విటమిన్‌'ఎ' 'సి', మూడోవంతు ప్రొటీన్లు, ఎనిమిదో వంతు ఐరన్‌, నాలుగోవంతు, శక్తి 'బి', 'ఇ','డి' విటమిన్లు కొంత కొంతా లభిస్తాయి. పాలలో లభించే కొవ్వులో 99 శాతం, ప్రొటీన్లలలో 97 శాతం, కార్బోహైడ్రేట్లలో 98 శాతం తేలికగా జీర్ణం కాదగ్గ స్థితిలో ఉంటాయి. కాబట్టి పాలను చాలా సాధారణంగా మరియు ఆరోగ్యకరమైన మార్గంలో తీసుకోవాలంటే రిఫ్రిజరేటర్ లో పెట్టి సర్వ్ చేయాలి. పాలను డైరెక్ట్ గా తీసుకోవడానికి ఇష్టపడి వారికోసం కొన్ని మార్గాలున్నాయి. క్యాల్షియం పాలలో మాత్రమే కాదు, ఫిష్, నట్స్, డ్రైడ్ బీన్స్, గ్రీన్ లీఫ్స్, వెజిటేబుల్స్ మరియు సీడ్స్ లో పుష్కలంగా ఉన్నాయి. చేపలు తినే వారు చేపల యొక్క ఎముకలను కూడా పీల్చుకోవాలి. అలాగే ప్రతి రోజూ ఉదయం కొన్ని నట్స్ మరియు సీడ్స్ తినడం వల్ల ఆరోజుకు సరిపడా మీకు క్యాల్షియం అందుతుంది. పాలలో మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలు క్యాల్షియం లభ్యం అవుతుంది. వీటిని పాలకు ప్రత్యామ్నాయాలుగా తీసుకోవచ్చు అటువంటి ఆహారాలు మీకోసం కొన్ని...

నువ్వులు:

నువ్వులు:

నువ్వులు: 100grm నువ్వుల్లో 975mg క్యాల్షియం ఉంటుంది

బాదం:

బాదం:

బాదం: 100grm బాదంలో: 264mg క్యాల్షియం ఉంటుంది

చైనీస్ క్యాబేజ్:

చైనీస్ క్యాబేజ్:

చైనీస్ క్యాబేజ్: 100grm చైనీస్ క్యాబేజ్ లో:105mg క్యాల్షియం ఉంటుంది

సార్డిన్స్:

సార్డిన్స్:

సార్డిన్స్: 100grm సార్డిన్స్ లో: 382mg క్యాల్షియం ఉంటుంది

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్: అరకప్పు ఆరెంజ్ జ్యూస్ లో 175mg క్యాల్షియం ఉంటుంది

 బెండకాయ:

బెండకాయ:

బెండకాయ: 100grm బెండకాయలో: 81mg క్యాల్షియం ఉంటుంది

టోఫు:

టోఫు:

టోఫు: 100grm టోఫులో: 350mg క్యాల్షియం ఉంటుంది

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్: 100grm సాల్మన్ లో: 9mg క్యాల్షియం ఉంటుంది

చియా సీడ్స్:

చియా సీడ్స్:

చియా సీడ్స్: 100grm చియా సీడ్స్ లో: 631mg క్యాల్షియం ఉంటుంది

మన శరీరంలో క్యాల్షియం అత్యంత అవసరం అయ్యే పోషకాంశం. కాబట్టి ఫుడ్ ఫ్రొడక్ట్స్ ను మీరు క్యాల్షియం పొందాలంటే ఈ విషయాన్నిగుర్తించుకోవాలి. అలాగే కొన్ని ఫైబర్ ఫుడ్స్(గోధుమలు, బ్రాన్, ఆకుకూరల్లో) కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

Desktop Bottom Promotion