For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధూమపానం మానేయడానికి 10 సహాజ మార్గాలు

By Super
|

ప్రపంచ వ్యాప్తంగా వందల, వేలాది ప్రజలు ప్రతి సంవత్సరం సిగరెట్ల ధూమపానం వలన కలిగే వ్యాదులతో మరణిస్తున్నారు. ఈ ధూమపానం అనేక

వ్యాదులకు కారణమవుతున్నది మరియు ఇది నెమ్మదిగా మరణించటానికి ఒక మార్గం. ఈ ధూమపానం చూపే శరీరం మీద చెడు ప్రభావాలు అనుభవించే బాధ కొన్ని సంవత్సరాల వరకు కారణమవుతున్నది. ఈ ధూమపానం చేయని పురుషుల కంటే, ధూమపానం చేసే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి చనిపోయే అవకాశం పది రెట్లు ఎక్కువగా ఉన్నది. యువతలో, నలుగురిలో ముగ్గురికి ఈ ధూమపానం వలన కలిగే గుండె జబ్బులతో మరణాలు సంభవిస్తున్నాయి.

ఈ ధూమపాన నివారణకు గృహ వైద్యం మీ జీవితానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీలో గుండెపోటు లేదా స్ట్రోక్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్, వాయుగోళాల వాపు, మరియు ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల అభివృద్ధి అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.

క్రమంగా తగ్గించడం

క్రమంగా తగ్గించడం

ప్రతి రోజు త్రాగే సిగరెట్ల సంఖ్యను క్రమంగా తగ్గించండి ఉదాహరణకు రోజుకు పది నుండి ఏడు లేదా తక్కువ సిగరెట్లకు తగ్గించండి. భోజనం తరువాత కాల్చే సిగరెట్టును కాస్త ఆలస్యం చేయండి లేదా సిగరెట్టు కాల్చాలి అన్న అనుభూతి కలిగినపుడల్లా ఆలస్యం చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ధూమపానం త్యజించటానికి ఒక తేదీని నిశ్చయించుకోండి. ఇది మీరు నిర్ణయం తీసుకున్న తరువాత రెండు వారాల కన్నా ఎక్కువ సమయం మించి ఉండకూడదు.

ధూమపాన వాసనను వదిలించుకోవటం

ధూమపాన వాసనను వదిలించుకోవటం

మీరు ధూమపానాన్ని వదిలివేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు,అప్పుడు మీరు మీ పరిసరాలలో కూడా దాని ఉనికి,రుచి మరియు నికోటిన్ యొక్క వాసన ఉండకుండా చూసుకోవాలి. ఈ సిగరెట్టు వాసనను ముసుగు వేసుకున్నా ఆపటం చాలా కష్టం, కాబట్టి దీనిని తొలగించటానికి సమర్థవంతమైన మార్గాలు సేన్టును స్ప్రే చేయటం. బేకింగ్ సోడా మీ ఫర్నీచర్ నుండి సిగరెట్ వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.

మీ దూదితో తయారుచేసిన సోఫా మరియు కుర్చీల వంటి ఫర్నీచర్ ను బేకింగ్ సోడాతో తేలికగా చల్లండి. తెండు గంటల సమయం తరువాత వీటిని వాక్యూమ్ చేయండి మరియు తరువాత వాడండి.

మీ నోరుని బిజీగా ఉంచండి

మీ నోరుని బిజీగా ఉంచండి

మీకు ధూమపానం చేయాలన్ని తపన మొదలైనట్లయితే, నెమ్మదిగా షుగర్ లెస్స్ గమ్ నమలండి. మీరు బిజీగా మీ నోరును లాలీపాప్స్, లికోరైస్ ను కొరకటం, గడ్డిపరకను నెమ్మదిగా నమలటం లేదా ఒక టూత్పిక్ తో ఆడడం వంటివాటితో ఉంచండి.

ధూమపానం మానేయడానికి 10 సహాజ మార్గాలు

ధూమపానం మానేయడానికి 10 సహాజ మార్గాలు

మీరు ధూమపానానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ధూమపానానికి సంబంధించిన ప్రజలు మరియు స్థలాలను మీరు దూరంగా ఉండటం చాలా అవసరం. లేదు అంటే ధూమపానాన్ని త్యజించాలన్న మీ లక్ష్యం నెరవేరటం కష్టం.

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

మీ మెదడును మీకిష్టమైన సంగీతాన్ని వినటం ద్వారా ఉల్లాసపర్చుకోండి.

స్వచ్చమైన గాలి :

స్వచ్చమైన గాలి :

వైట్ లేదా సిడర్ వినెగార్ వంటివి ఈ ధూమపాన వాసనను పోగొడతాయి. ఒక నిస్సార గిన్నెలో ¾ వెనిగర్ ను నింపి ఉంఛి

ఎంపిక చేసిన గదులలో ఉంచండి [1]. మొత్తం ఇల్లు మందంగా పొగ వాసనను కలిగి ఉంటే, ఒకటి కంటే ఎక్కువ గిన్నెలను ఉపయోగించండి. సాధారణంగా, ఒక రోజు కంటే తక్కువ వ్యవధిలోనే మార్పును మనం గమనించవచ్చు.

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

మీ ధూమపాన తపనను తగ్గించుకోవడానికి మీ సాధారణ దినచర్యను మార్చుకోండి. అల్పాహారం చేసుందుకు వేరే కుర్చీలో కూర్చోండి లేదా వేరే పద్ధతిలో పనులను చేసుకోండి. మీరు సాధారణంగా పని తర్వాత డ్రింక్ తీసుకోవటం మరియు సిగరెట్ త్రాగటం వంటివి చేయకుండా, వాకింగ్ చేయటం వంటివాటికి మార్చుకోండి. మీరు ఉదయం సిగరెట్టుతో పాటుగా కాఫీ, టీ తీసుకుంటూ ఉంటే, ఆ అలవాటును వాకింగ్ కు మార్చుకోండి.

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

మీ సిగరెట్ త్యజించవలసిన తేదీ దగ్గరపడినప్పుడు, మీకు ధూమపానాన్ని గుర్తుచేసేది ఏదైనా అవతలికి విసరివేయండి. ధూమపాన సామగ్రి, అది చిన్నదైనా సరే-- మిగిలిపోయిన సిగరెట్లు మ్యాచ్లు, లైటర్లు, యాష్ట్రేలు, సిగరెట్ హోల్డర్లు, మీ కారులో ఉన్న లైటర్ తో సహా.

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

పని వద్ద ఒక సిగరెట్ బ్రేక్ బదులుగా కంప్యూటర్ లో సోలిటైరే ఆట ఆడండి. ఒకవేళ మీ కంపెనీ ఈ గేమ్స్ నిషేధిస్తుంది అనుకుంటే ఐదు నిమిషాల సమయం మళ్లింపు కొరకు ఒక ఫోన్ కాల్, ఒక స్త్రోల్, లేదా ఆరుబయట పండు ముక్కలను తినడం వంటివి చేయండి.

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

సహజంగా ధూమపానాన్ని త్యజించే మార్గాలు

ధూమపానం చేయాలన్న తపన కలిగినపుడల్లా చేయవలసిన లిస్టు తయారుచేసుకోండి. సలహాలు : ఒక వాకింగ్, ఒక గ్లాస్ మంచినీళ్ళు త్రాగటం, కుక్కను బంతితో ఆడించటం, కారును కడగటం, అల్మరా లేదా క్లోజెట్ శుభ్రం చేసుకోవటం, మీ ముఖం కడగడం, మీ పళ్ళు బ్రష్ చేసుకోవటం.

English summary

Ways To Quit Smoking Naturally

Every year hundreds of thousands of people around the world die from diseases caused by smoking cigarettes . Smoking causes disease and is a slow way to die. The strain of smoking effects on the body often causes years of suffering.
Desktop Bottom Promotion