For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడం: జీవక్రియను పెంచడానికి 20 మార్గాలు

By Super
|

మీరు తింటునప్పుడు మరియు వ్యాయామం చేస్తునప్పుడు మీరు ఎన్ని కేలరీలు బర్న్ చేసారో గుర్తించడానికి సహాయపడుతుంది. జీవక్రియ అంటే మీ శరీరంనకు శక్తిని ఇవ్వటానికి పిండిపదార్ధాలు,మాంసకృత్తులు మరియు కొవ్వులను బ్రేక్ చేసే ప్రక్రియ. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు,కండరాల మాస్ శక్తిని పెంచి బరువు పెరుగుటను నివారిస్తుంది. మీరు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సుకు వచ్చే సరికి మీ జీవక్రియ వేగం తగ్గటం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే కొవ్వు పెరుగుట వలన బరువు పెరుగుతారు. మీరు ఆరోగ్యకరముగా బరువు తగ్గటానికి మరియు మీ జీవక్రియను పెంచడానికి సులభమైన చిట్కాలను డైటిషియన్/పోషకాహార నిపుణులు అయిన దీపాలి మైరాల్ చెప్పుతున్నారు.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 1

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 1

గణనీయంగా మీ రోజువారీ కేలరీలను తీసుకోవడం కట్ చేయకండి. మీ శరీరం ఆకలి మోడ్ లోకి వెళుతుంది. ఇది నిజానికి జీవక్రియను తగ్గిస్తుంది.ఆహారంలో సమర్థవంతంగా కేలరీలును ఒక చిన్న మొత్తంలో తగ్గించటం ఉత్తమ మార్గం.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 2

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 2

మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ జోడించండి.(మీకు ఎటువంటి మూత్రపిండాల సమస్యలు లేకపోతే మాత్రమే) ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియకు చాలా సమయం తీసుకుంటుంది. ప్రోటీన్లు విచ్ఛిన్నం అయ్యి కేలరీలు బర్న్ అవటానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 3

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 3

ఆకలి మోడ్ మరియు ఎక్కువ ఆకలి లోకి వెళ్లకుండా మీ శరీరాన్ని ఉంచటానికి మేల్కొనగానే ఒక గంటలో ఏదైనా తినాలి. తినటం అనేది మీ మూడ్ మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 4

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 4

ఒక రోజులో మూడు సార్లు భోజనం,రెండు సార్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినటానికి ప్రయత్నించాలి. ఈ టెక్నిక్ మిమ్మల్ని పూర్తిస్థాయిలో ఉండడానికి మరియు అతిగా తినడాన్ని నివారించటానికి సహాయం చేస్తుంది.

 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 5

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 5

బరువు నష్టం కొరకు కాఫీ లేదా బ్లాక్ టీని ప్రయత్నించవచ్చు. దీనిలో కెఫిన్,ఉండటం వలన మీ జీవప్రక్రియ పెరుగుతుంది. అదనపు క్యాలరీల వినియోగం నివారించేందుకు,అదనపు పాలు లేదా చక్కెర జోడించకుండా జాగ్రత్తగా ఉండండి.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 6

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 6

మీ ఆహారంలో గ్రీన్ టీని జోడించండి. గ్రీన్ టీ 5% జీవక్రియ విశ్రాంతి పెంచడంలో సహాయపడుతుంది. అలాగే దీనిలో కెఫిన్ ఉండదు. దీనిలో ఒక ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి సహాయపడే కాటెచిన్స్, యాంటిఆక్సిడెంట్ కలిగి ఉంటాయి.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 7

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 7

డార్క్ చాక్లెట్ కూడా మీరు బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది. దీనిలో కూడా కాటెచిన్స్ మరియు కెఫిన్ ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో తినకూడదు. అలాగే మీరు కొవ్వు మరియు కేలరీలును పరిమితం చేయడానికి రోజుకు 28gm మించి ఎక్కువ తినకూడదని నిర్ధారించుకోండి.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 8

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 8

జింక్ అనేది మీ లెప్టిన్ స్థాయిని పెంచడం ద్వారా ఆకలి తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మీకు ఆకలి లేని భావనను కలిగిస్తుంది. పండ్లు,గోధుమలు,గుమ్మడికాయ విత్తనాలు,జీడిపప్పు,బచ్చలికూర,చేపలు, పుట్టగొడుగు,చాక్లెట్,దానిమ్మపండ్లు,డేట్స్,క్యాబేజీ,బంగాళాదుంపలు మరియు బ్రోకలీ వంటి వాటిలో జింక్ సమృద్దిగా ఉంటుంది.

 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 9

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 9

మిరియాలలో చప్సైసిన్ అనే రసాయనం ఉంది. అందువల్ల మిరియాలకు ఘాటును ఇస్తుంది. ఈ రసాయనంను తినడం వలన అనేక గంటలు ఎక్కువ శక్తి ఉంటుంది. అలాగే ఇది కొవ్వు బర్న్ చేయటానికి సహాయపడుతుంది.

 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 10

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 10

ఎటువంటి వ్యాయామం అయిన చేయవచ్చు. మీరు వ్యాయామం చేసినప్పుడు మీ కండరాలు మేల్కొంటాయి. ఇది ఎక్కువ కెలోరీల డిమాండ్ మరియు కేలరీలు వేగంగా బర్న్ చేయటానికి సహాయపడుతుంది.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 11

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 11

ఒక మంచి మూడ్ నిర్వహించడం కొరకు ఒక ఆరోగ్యకరమైన ఆహారం సహాయం చేస్తుంది. అది కూడా మీకు ఉత్పాదకంగా ఉంటుంది. అలాగే మీ విశ్వాసం మరియు వ్యక్తిత్వంను పెంచుతుంది.
జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 12

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 12

లేచిన ఒక గంట లోపల ఏదైనా ఒక పండును తినండి. పండ్లు పోషకాలు మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాక మిమ్మల్ని ఎక్కువ సమయం సంపూర్ణంగా ఉంచుతుంది.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 13

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 13

రోజంతా చిన్న భోజనం తీసుకోవాలి. మీకు ఆకలి భావన కలిగినప్పుడు మీ భోజనంలో సలాడ్లు, నట్స్ చేర్చండి.
 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 14

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 14

మీ ఆహారంలో మంచి నాణ్యత గల ప్రోటీన్ చేర్చండి. గుడ్లు,మాంసం వంటి వాటిని చేర్చండి. మీరు ఒక శాఖాహారి అయితే,అప్పుడు మీరు మిక్సింగ్ తృణధాన్యాలు ద్వారా మంచి లేదా పూర్తి ప్రోటీన్ ను పొందవచ్చు. పప్పులను కలిపి కిచిడి తయారు చేసుకోవచ్చు. సోయా,నట్స్,తృణధాన్యాల వంటి మొలకలలో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 15

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 15

మీరు హైడ్రేడ్ గా ఉండటం ముఖ్యం. క్రమ అంతరాలలో నీటిని త్రాగాలి. దాహంతో ఆకలి అని గందరగోళ పడవద్దు.

 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 16

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 16

మీరు వ్యాయామం చేసేముందు ఏదైనా తినండి. ఒక ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే,మీ శరీరం వ్యాయామం సమయంలో ఒక చిన్న మొత్తంలో కేలరీలను ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే మీ కండరాలకు ఎటువంటి ఫీడ్ ఉండదు. మీకు ఆకలి భావన ఉండదు. అలాగే తర్వాత మితంగా తినవచ్చు.

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 17

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 17

తక్కువగా తినండి. అంతేకాని ఆకలితో ఉండకండి. ఉపవాసము చేస్తే ఎక్కువ తినటానికి అవకాశం ఉంది. అలాగే అది బరువు కోల్పోయే మీ ప్రయత్నాన్ని నాశనం చేస్తుంది.
 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 18

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 18

విరామ శిక్షణకు ప్రయత్నించండి. ప్రతి సెషన్ లో మీ వ్యాయామం తీవ్రత మార్చుతూ ఉండాలి.ఉదాహరణకు,మీరు ఫిట్నెస్ కోసం నడుస్తూ ఉంటే,ప్రతి ఐదు నిమిషాలకు ఒక నిమిషం జాగింగ్ చేయటానికి ప్రయత్నించండి.

 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 19

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 19

మంచి జీవక్రియ కోసం ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం మాత్రమే సరిపోదు. మంచి నిద్ర కూడా అవసరం. కాబట్టి,మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి.

 జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 20

జీవప్రక్రియను పెంచటానికి మార్గం # 20

ఏదైనా పరిమితిగా ఉండాలి. ఎక్కువకు వెళ్ళకూడదు. ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. నియంత్రణ మరియు పరిమితి అనేవి మంచి ఆరోగ్యం మరియు విజయవంతముగా బరువు కోల్పోవడానికి కీలకమైనవి.

English summary

Weight loss: Top 20 ways to boost metabolism

This will help to determine how many calories your body can consume and the number of calories you burn while eating and exercising. Metabolism is the process of breaking down carbohydrates, protein and fats to give your body energy.
Desktop Bottom Promotion