For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీర్ తో పాటు తినేటటువంటి ఫుడ్ కాంబినేషన్

|

యుక్తవయస్సుల్లో ఉన్నవారికి వీకెండ్ అంటే మహా సరదాగా, సంతోషంగా ఉత్సాహాంగా ఉంటుంది. ఎందుకంటే వీకెండ్స్ లో స్నేహితులతో కలిసి నైట్ క్లబ్ లకు వెళ్ళవచ్చు, అలాగే అందంగా ఒక మంచి విస్కీని మరియు విస్కీ తాగుతూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ బిట్టర్ కలర్ బెవరేజ్, బీర్ మార్కెట్లో లభించే ఇతర బెవరేజస్ (పానియాల)తో పోల్చితే ఇది ఉత్తమం. బీర్ తాగేవారి చాలా మంది అభిప్రాయం ప్రకారం, ఇది మీకు ఒక అద్భుతమైన ఫీలింగ్ ను ఇస్తుంది.

బీర్ ఒక ట్రేట్ మార్క్ బెవరేజ్. ఎందుకంటే, బీర్ తో పాటు సైడ్ లో ఏదో ఒక స్నాక్ మీకు ఇష్టమైన స్నాక్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి. బీర్ తో పాటు ఆరోగ్యకరమైన స్నాక్స్, పండ్లు, వెజిటేబుల్స్ మరియు ఇంకా చీజ్ వంటివి తీసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఒక గ్లాస్ బీర్ తో పాటు హెల్తీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, అవి కడుపులో ఒక పల్చటి లైనింగ్ లా పేరుకోవడం వల్ల హ్యాంగోవర్ సమస్య ఉండదు. బీర్ తో పాటు తీసుకొనే ఈ హెల్తీ ఫుడ్స్, ఆల్కహాల్ తీసుకొనేటప్పుడు గొంతులో ఏర్పడే మంటను నివారించడానికి సహాయపడుతాయి.

అందువల్ల, ఈ వీకెండ్ పార్టీలో మీరు బెవరేజ్ తో పాటు కొన్ని కాంబినేషన్ సైడ్ హెల్తీ ఫుడ్స్ ను తింటూ ఎంజాయ్ చేయండి. మీరు బీర్ గ్లాసులో పోసుకోవడానికి ముందుగా ఈ క్రింది ఇచ్చిన హెల్తీ ఫుడ్స్ లో ఒకటో రెండో మీ ప్లేట్ లో ఉండేలా చూసుకోండి. మరి బీర్ తో పాటు తీసుకొనే ఆ హెల్తీ సైడ్ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

సాల్ట్ నట్స్:

సాల్ట్ నట్స్:

బీర్ తో పాటు త్రాగడానికి సాల్ట్ నట్స్ చాలా బాగా ఉంటాయి. వీటిని ప్రతి ఒక్క ఫుడ్ ఫేర్ తో పాటు తీసుకొనే ఒక ఇష్టమైన ఆహార జతగా పరిగణించబడుతుంది.

చీజ్ :

చీజ్ :

చీజ్ మీ పొట్టలో ఒక పల్చటి పొరగా ఏర్పడటం వల్ల మీరు ఎక్కువగా త్రాగలేరు. దాంతో పాటు హ్యాంగోవర్ సమస్య ఉండదు. అందుకే ఒక గ్లాస్ బీర్ తో పాటు చీజ్ ను తీసుకోండి.

అవొకాడో:

అవొకాడో:

హెల్తీ ప్రూట్స్ లో మరింత ఫవర్ ఫుల్ ఫ్రూట్ అవొకాడో. బీర్ తో పాటు అవొకాడోను ఎందుకు తీసుకోవాలంటే, బెవరేజ్ కు ఫర్ ఫెక్ట్ టేస్ట్ కాంబినేషన్ గా ఇది సూట్ అవుతుంది. అంతే కాదు ఇది ఆరోగ్యకరం కూడా.

చిప్స్:

చిప్స్:

బీర్ తో పాటు తినడానికి ఎప్పుడూ ఫ్రై చేసినటువంటి ఆహారాలు ఉత్తమం అంటుంటారు . బెవరేజెస్ కు మంచి కాంబినేషన్ గా మరియు రుచికరంగా ఉంటుందని చాలా మంది ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకుంటుంటారు. చిప్స్ అనారోగ్యం అని మనకు తెలుసు. అయితే బీర్ తో పాటు తీసుకోవడానికి ఇది ఆరోగ్యకరమైన ఫుడ్ కాంబినేషన్ అనిచెప్పవచ్చు.

ఫ్రెంచ్ ఫ్రైస్:

ఫ్రెంచ్ ఫ్రైస్:

జంక్ ఫుడ్స్ కోవలోకి వచ్చే మరో ఆహారం ఫ్రెంజ్ ఫ్రైస్. బీర్ తో పాటు కాంబినేషన్ గా తీసుకొనేందుకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక బెస్ట్ ఫుడ్. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బంగాలదుంపల స్లైస్. బంగాళదుంపలు ఉడికించి తర్వాత వాటిని ఫ్రై చేస్తారు.

బీఫ్:

బీఫ్:

బీర్ తో పాటు తీసుకొనే మరో కాంబినేషన్ ఫుడ్ బీఫ్. చాలా మంది బీర్ తో పాటు చిల్లీ బీఫ్ ను తీసుకుంటుంటారు. అందుకు కారణం లేకపోలేదు. ఇది ఫ్యాట్ ను చేరనివ్వదు మరియు హ్యాంగో సమస్యకు గురికాకుండా చేస్తుందంటారు.

స్పాగట్టి:

స్పాగట్టి:

స్పాగట్టి ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఎవరైతే బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నారో, అటువంటి వారు, చాలా తక్కువ క్యాలరీలున్న స్పాగట్టిని ఎంపిక చేసుకొని బీర్ తో సమతుల్యం చేసుకోవచ్చు.

చాక్లెట్:

చాక్లెట్:

ఒక గ్లాస్ బీర్ కు ఒక డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుందని అంటారు.

మూలికలు:

మూలికలు:

తులసి, తైమ్ మరియు రోజ్మెరీ వంటి బెస్ట్ హెర్బ్స్ ఒక గ్లాస్ బీర్ బెవరేజ్ తో పాటు తీసుకోవచ్చు. ఈ మూలికలను బీర్ తో పాటు తీసుకోవడం వల్ల గొంతులో మంటకాకుండా ఉంటుంది.

గ్రీన్ సలాడ్స్:

గ్రీన్ సలాడ్స్:

గ్రీన్ సలాడ్స్ లీఫీ వెజిటేబుల్స్ మరియు మొలకలతో తయారుచేయబడి ఉంటుంది. కాబట్టి, ఒక గ్లాస్ బీర్ తో పాటు వీటిని తీసుకోవడం మంచిది.

English summary

What To Eat With Beer: Food Pairings

Beer which is a trademark beverage is usually enjoyed with a lot of snacks on the side. Many are unaware that beer can be consumed with healthy snacks like fruits, vegetables and even cheese. When you eat healthy food along with a glass of beer, it forms a thin lining around the inside of the stomach preventing a hangover. These healthy foods to eat with beer also prevent the alcohol from burning your throat.
Story first published: Saturday, January 18, 2014, 17:15 [IST]
Desktop Bottom Promotion