For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండోమ్స్ ఉపయోగించటం ఎందుకు ఆరోగ్యకరం?

|

ఈ రోజుల్లో,జంటలకు వివాహ రాత్రి వారి కన్నెరికం సేవ్ చేసే ఆలోచన మీద నమ్మకం లేదు. జంటలు సంపూర్ణంగా లోపలి వైపు క్రిందికి నడుస్తూ ముందుగా ప్రతి ఒక్కరు మరొకరు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

మీరు మీ భాగస్వామి గురించి తెలుసుకోవాలని ఆలోచిస్తుంటే,'కండోమ్' అనే సురక్షితమైన పద్ధతి చేయడానికి ఉత్తమంగా ఉంటుంది. కండోమ్ ఉపయోగించటం అనేది ఆరోగ్యకరము ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడ కండోమ్ ఉపయోగించుట వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

మీరు కండోమ్ ప్యాకెట్ కొనుగోలు చేసినప్పుడు,మీరు మొదట ప్యాక్ లో ఉన్న నియమాలు మరియు పరిస్థితులను చూడండి. కండోమ్ సంపూర్ణంగా గర్భం నిరోదిస్తుందని నమ్మకం లేదు. కానీ ఒక తప్పిన పిరియడ్ గురించి చింతించడం కన్నా కండోమ్ ఉపయోగించటం చాలా సురక్షితం.

అంతే కాకుండా కండోమ్ ఒక అవాంఛిత గర్భం నుండి రక్షణ,లైంగిక సంక్రమణ వ్యాధులను నిరోదించి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మహిళలకు చాలా రకాల కండోమ్స్ ఉన్నాయి. కానీ ఫైరర్ లింగం సాధారణంగా దానిని ధరించినప్పుడు వదిలిపెట్టేస్తారు. ఒక కండోమ్ ధరించడం వలన స్ఖలనం సమస్యలతో బాధపడుతున్న పురుషులకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక్కడ కండోమ్ ఉపయోగించటం వలన ఆరోగ్యకరం ఎందుకో కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను పరిశీలించి మీ ఆనందం పెంచడానికి వినియోగించుకోవచ్చు.

ఇది వ్యాధులను నిరోధిస్తుంది

ఇది వ్యాధులను నిరోధిస్తుంది

మీరు ఒక కండోమ్ ను ఉపయోగించినప్పుడు చాలా వ్యాధులను నిరోదించవచ్చు. లైంగికంగా సంక్రమించే గోనేరియా,త్రిచోమోనిఅసిస్,సలిపి,సిఫిలిస్ వంటి వ్యాధులను గర్భనిరోధక సాధనాల వాడకంతో నివారించవచ్చు. కండోమ్ ఒక అవరోధంగా పనిచేస్తుంది. మీ భాగస్వామికి సోకిన వ్యాధులు మీకు రావు.

అవాంఛిత గర్భంను నిరోధిస్తుంది

అవాంఛిత గర్భంను నిరోధిస్తుంది

కండోమ్ యొక్క ఆరోగ్యకరమైన కారణాలలో ఇది ఒకటి. కండోమ్ వినియోగించినప్పుడు గర్భం ఒక శాతం కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. జంటలు ఇంకా తల్లిదండ్రులుగా మారటానికి సిద్ధంగా లేనప్పుడు, అన్ని సార్లు కండోమ్ ఉపయోగించవలసిన అవసరం ఉంది.

ప్రాణాంతకమైన వైరస్ ను అడ్డుకుంటుంది

ప్రాణాంతకమైన వైరస్ ను అడ్డుకుంటుంది

హెచ్ఐవి అనేది మన సమాజంలో బాగా ప్రబలిన ఘోరమైన వైరస్లలో ఒకటి.ఇది సులభంగా అసురక్షిత శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుంది.మీరు బహుళ భాగస్వాములతో ఉంటే అది వ్యాప్తి లేదా వైరస్ రాకుండా నిరోధిస్తుంది. ఒక కండోమ్ ధరించటం ఆరోగ్యకరమైనది.

ఎక్కువ సేపు స్ఖలనం

ఎక్కువ సేపు స్ఖలనం

కండోమ్ ఒక మనిషి యొక్క స్ఖలనంను పొడిగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం కండోమ్ మీ సెక్స్ జీవితం పెంచటానికి సహాయం చేస్తుందని తెలిసింది. కాబట్టి,మీరు మీ స్ఖలనం ఎక్కువ సేపు ఉండాలని అనుకుంటే, అప్పుడు ఇది కండోమ్ యొక్క ప్రయోజనాలలో ఒకటి అని చెప్పవచ్చు.

పురుషాంగం పైకి ఉంచటం

పురుషాంగం పైకి ఉంచటం

కండోమ్స్ పురుషాంగం యొక్క బయటి సిరలను అదిమి పెట్టి ఉంచుతాయి. అంగస్తంభన సమస్య ఉన్న పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. అందువలన,కండోమ్ ఉపయోగించటానికి ఆరోగ్యకరమైన కారణాలలో ఇది ఒకటి.

గాయాలను నిరోదిస్తుంది

గాయాలను నిరోదిస్తుంది

ఇది గాయాలను నిరోధిస్తుంది. ఒక కండోమ్ ధరించటం వలన మరింత లుబ్రికేషన్ ఉంటుంది. కాబట్టి రాపిడి కారణంగా గాయం పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది

మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది

ఒక కండోమ్ ధరించటం ఆరోగ్యకరమని తెలుసా. అలాగే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఈ కారణంగా, మీ సెక్స్ జీవితం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. నేడు బహుళ రకాల కండోమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మీ ప్రేమ జీవితంను విస్తరించేందుకు సహయాపడుతుంది. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది చాలా పరిశుభ్రముగా ఉంటుంది

ఇది చాలా పరిశుభ్రముగా ఉంటుంది

కండోమ్ పరిశుభ్రముగా ఉండటం అనేది ఆరోగ్యకరమైన కారణాలలో ఒకటిగా ఉంది. ఇది మీకు సెక్స్ సమయంలో క్లీనర్ మరియు సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది.

Desktop Bottom Promotion