For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తినేటప్పుడు నేల మీద ఎందుకు కూర్చోవాలి?

By Super
|

అనేక భారతీయ కుటుంబాలలోని ప్రజలు నేలపై కూర్చుని భోజనం చేస్తారు. అయితే మనలో ఎక్కువ మంది తినడానికి టేబుల్ మరియు కుర్చీని ఉపయోగిస్తారు. అలాగే కొంత మంది TV ముందు కూర్చుని/బెడ్ మీద కూర్చుని తినడానికి ఇష్టపడతారు. ఇది చాలా సౌకర్యంగా ఉండవచ్చు. కానీ ఇది మీ ఆరోగ్యానికి ఉత్తమ విషయం కాదు. మా పూర్వీకులు ఖచ్చితంగా నేల మీద కాలు మీద కాలు మడిచి వేసుకుని కూర్చొని భోజనం చేసేవారు. ఇక్కడ మీ ఆరోగ్యానికి ఉత్తమమైన కారణాలు 10 ఉన్నాయి.

1. మీ జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయం

1. మీ జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయం

మీరు నేల మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చొనే భంగిమను సుఖాసన లేదా అర్ధ పద్మాసన అని పిలుస్తారు. ఈ భంగిమ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది.(ఈ భంగిమలో ఆహారం తినటానికి కూర్చుంటే ఆహారం జీర్ణం కావటానికి మీ మెదడు నుండి సంకేతాలు స్వయంచాలకంగా వస్తాయని నమ్మకం) అంతేకాకుండా మీరు నేలపై ఉంచిన ప్లేట్ నుండి ఆహారం తినటానికి మీ ప్రారంభ స్థానం నుండి కొద్దిగా ముందుకు వంగాలి. ఈ విధమైన ముందుకు వెనుకకు కదలికల వలన మీ ఉదర కండరాలు ఉత్తేజితం చేయడానికి మరియు ఉదర ఆమ్లాలు పెరుగుదలకు దారితీస్తుంది. ఇది చాలా సులభంగా మీరు తీసుకున్న ఆహారం జీర్ణం అవటానికి సహాయపడుతుంది.

మీరు బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది

మీరు బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది

ఈ స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు మీ మెదడు స్వయంచాలకంగా ప్రశాంతంగా ఉండి మీరు తినే ఆహారం మీద దృష్టి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్థితిలో ఆహారం తినటం వలన ఆహారం మొత్తం కాగ్నేట్ కావటానికి సహాయపడుతుంది. అలాగే మీరు వేగంగా పూర్తి చేయటానికి సహాయం చేస్తుంది. ఒక టేబుల్ మీద కూర్చుని తినే దాని కన్నా కొంచెం తక్కువ తింటారు. ఇది పూర్తి అనుభూతుల సంకేతాలను మీ కడుపు మరియు మెదడుకు ఇస్తుంది. దీని వలన అతిగా తినడం మరియు అమితంగా తినటంను నివారించవచ్చు.

మిమ్మల్ని మరింత సౌకర్యవంతముగా చేస్తుంది

మిమ్మల్ని మరింత సౌకర్యవంతముగా చేస్తుంది

మీరు గొంతుకూర్చున్న లేదా పద్మాసనంలో కూర్చుని ఉన్నప్పుడు మీ వెనక కండరాలు,పొత్తికడుపు,మీ పొట్ట చుట్టూ మరియు ఎగువ మరియు దిగువ ఉదరం సాగి నొప్పి మరియు అసౌకర్యంను తగ్గిస్తుంది. అప్పుడు మీ జీర్ణ వ్యవస్థ విశ్రాంతి మరియు ఒక సాధారణ స్థితిలో ఉండడానికి సహాయపడుతుంది.అంతేకాకుండా ఈ స్థితిలో ఏమైనప్పటికీ మీరు తినడానికి సహాయం మరియు మంచి జీర్ణం కొరకు మీ పొట్ట అణిచివేయుట కుదరదు.

జాగ్రత్తగా తినవచ్చు

జాగ్రత్తగా తినవచ్చు

మీరు నేలపై కూర్చుని ఉన్నప్పుడు జాగ్రత్తగా తినటానికి కుటుంబం సహాయపడుతుంది. మీ ఆహారం మీద దృష్టికి సహాయం చేయటమే కాకుండా మీరు తినడానికి మంచి అవకాశాలకు సహాయపడుతుంది. అంతేకాక మీ మనస్సు ప్రశాంతంగా మరియు మీ శరీరం పోషకాహారం అంగీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. నేలపై కూర్చొని సరైన మొత్తంలో ఆహారం తినడానికి ఉత్తమ మార్గం.

మీ కుటుంబ బంధానికి సహాయపడుతుంది

మీ కుటుంబ బంధానికి సహాయపడుతుంది

సాధారణంగా నేలపై కూర్చొని తినడం అనే అభ్యాసం ఒక కుటుంబ చర్యగా ఉంటుంది. మీ బంధం కొరకు ఈ సమయం చాలా గొప్పగా ఉంటుంది. దీని వలన ప్రశాంతత మరియు సంతోషకరమైన మైండ్ కు దారితీస్తుంది. ఎందుకంటే మీ బంధం ఉత్తమంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాక మీరు మరింత మనః పూర్వకముగా శాంతియుతంగా వినడానికి కూడా సహాయపడుతుంది.

మీ భంగిమను మెరుగుపరుస్తుంది

మీ భంగిమను మెరుగుపరుస్తుంది

మీరు నేలపై కూర్చుని ఉన్నప్పుడు మీ భంగిమ ఆటోమేటిక్ గా సరిదిద్దబడుతుంది. మీ వెనక భాగం స్ట్రైట్ గా తయారు అవుట, మీ వెన్నెముక దీర్ఘంగా ఉండుట,మీ భుజాలను వెనుకకు పెంచుతుంది. తప్పుడు భంగిమతో వచ్చే అన్ని సాధారణ నొప్పులను తగ్గిస్తుంది.

ఎక్కువ కాలం జీవించే అవకాశం

ఎక్కువ కాలం జీవించే అవకాశం

ప్రివెంటివ్ కార్డియాలజి యూరోపియన్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పద్మాసనంలో నేలపై కూర్చున్న వ్యక్తులు ఏ మద్దతు లేకుండా ఎక్కువ కాలం జీవించే అవకాశంను సాధించారు. ఎందుకంటే ఆ స్థానం నుండి పొందడానికి సామర్థ్యం,వశ్యత మరియు తక్కువ బలమును గణనీయమైన తీసుకుంటుంది. అధ్యయనంలో ఎవరి మద్దతు లేకుండా చెయ్యడానికి సాధ్యం కాలేదు. అందువల్ల తదుపరి ఆరు సంవత్సరాలలో చనిపోయే ముప్పు 6.5 సార్లు ఎక్కువగా ఉంటుందని తెలిసింది.

లూబ్రికేట్,మోకాలు,పిరుదు కీలు ఆరోగ్యకరముగా ఉంచుతుంది

లూబ్రికేట్,మోకాలు,పిరుదు కీలు ఆరోగ్యకరముగా ఉంచుతుంది

పద్మాసన మరియు సుఖాసన అనే భంగిమలు మీ మొత్తం శరీరం కొరకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇది మీ జీర్ణ వ్యవస్థకు మెరుగైన సహాయం చేస్తుంది. మీ కీళ్ళను మృదువుగా ఉంచేందుకు సహాయపడుతుంది. గాయాలు,కీళ్ళనొప్పులు మరియు బోలు ఎముకల వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధులు తక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. మోకాలు,చీలమండలు మరియు పిరుదు కీలులో స్థిరమైన వంపు అనువైన మరియు వ్యాధులు రాకుండా ఉంచడానికి సహాయపడుతుంది. నేలపై కూర్చుని భోజనం చేయుట వలన వశ్యత మరింత సులభంగా ఉండి జాయింట్ ల మధ్య మంచి సరళత వస్తుంది.

మైండ్ రిలాక్స్ మరియు నరాలు ప్రశాంతంగా ఉండెటట్లు చేస్తుంది

మైండ్ రిలాక్స్ మరియు నరాలు ప్రశాంతంగా ఉండెటట్లు చేస్తుంది

ఇది చాలా సులభ సాధనం. ఒక ప్రశాంతమైన మనస్సుతో తినడం వలన మంచి జీర్ణక్రియకు సహాయపడుతుందని ఆయుర్వేదంలో నమ్ముతారు. కొన్ని సందర్భాలలో కొంత మందికి ఆహార రుచి కొరకు కూడా సహాయపడుతుంది.

ప్రసరణ మెరుగుపరచడం ద్వారా గుండెకు శక్తినిస్తుంది

ప్రసరణ మెరుగుపరచడం ద్వారా గుండెకు శక్తినిస్తుంది

మీరు నేలపై కూర్చుని ఉన్నప్పుడు సులభంగా జీర్ణం అవటానికి అవసరమైన అన్ని అవయవాలకు గుండె నుండి రక్తం పంపబడుతుంది. మీ గుండె ప్రసరణ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఒక డైనింగ్ టేబుల్ మరియు కుర్చీ మీద కూర్చుని ఉన్న వారి కాళ్ళలో తక్కువ రక్తం ప్రవహిస్తుంది. అంతేకాక ప్రసరణ నమూనా విరుద్ధంగా ఉంటుంది. అందువలన నేలపై కూర్చొని తినడం వలన బలమైన కండరాలు మీ దైనందిన జీవితంలో ఉండే ఒత్తిడిని భరించటానికి మరియు ఆరోగ్యకరమైన గుండెకు సహాయపడతాయి.

English summary

Why you should sit on the floor while eating

In many Indian households you will find that people sit on the floor and eat their meals. While most of us have embraced the table and chair as a place to eat, there are those of us who prefer to sit in front of the TV and/or sit on the bed and eat.
Desktop Bottom Promotion