For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్ చేసే 10 ది బెస్ట్ హేర్బల్ టీలు

|

జనాభాను కుప్పకూల్చే ప్రమాధకర వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్ . ప్రపంచ జనాభాలో 50శాతం మంది డయాబెటిక్ గురయ్యారని అంచా. అలాగే ఈ లక్షణాలతో జీవించే వారు కూడా ఎక్కువే.

డయాబెటిస్ ఉన్న వారికి హెర్బల్ టీలు మంచివేనా?

కొన్ని కారణాల చేత డయాబెటిస్ సైలెంట్ కిల్లర్ అని పిలవచ్చు . ఈ వ్యాధి సోకిన వారిని చాలా సైలెంట్ గా ప్రాణాంతక స్థితికి తీసుకొచ్చేస్తుంది. ఒక్క సారి ఈ వ్యాధి సోకిన తర్వాత అతను నార్మల్ లైఫ్ కు చేరుకోండానికి చాలా కష్టం అవుతుంది.

READ MORE: మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేవేవు. అయితే ఇది కంట్రోల్ చేయగలవు.

అయితే ఈ డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి లేదా పూర్తిగా నివారించడానికి లేదా నయం చేయడానికి కొన్ని హేర్బల్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ హేర్బల్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. వీటిలో ఔషధగుణాలు అత్యధికంగా ఉండటం వల్ల ఇది వరికే చికిత్స పొందుతున్నట్లైతే వాటి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి, డాక్టర్ ను సంప్రధించడం చాలా అవసరం.

READ MORE: అధిక రక్తపోటు నివారణకు 10 హెర్బల్ రెమిడీస్

డయాబెటిస్ ఉన్నవారు తీసుకోగలిగే కొన్ని హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

బిల్బెర్రీ టీ: హక్లేబెర్రీ యొక్క సాంప్రదాయ నామమే బిల్బెర్రీ . ఇవి యూఎస్ లో ఎక్కువగా దొరుకుతాయి. బిల్బెర్రీ టీలో గ్లైకోక్వినైన్ అనే కంటెంట్ బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది కాబట్టి, దీన్ని టీ రూపంలో తీసుకోవచ్చు . డయాబెటిస్ వారికి ఇది ఒక బెస్ట్ హేర్బల్ టీ.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

డాండలైన్ టీ: కొన్ని వేల సంవత్సరాల నాటి చైనీస్ హేర్బల్ టీ. ఇది డయాబెటిస్ ను నయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బ్లడ్ లో గ్లూకోజ్ లెవల్స్ ను గ్రేట్ గా తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

ఊలాంగ్ టీ: చైనీయులు ఎక్కువగా తీసుకొనే టీలలో ఊలాంగ్ టీ ఒకటి . ఇది ప్లాస్మా గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ మైన్ ను తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

ట్రెడిషినల్ మసాలా ఛాయ్: డయాబెటిస్ ఉన్నవారికి ఒక ట్రెడిషినల్ మసాలా ఛాయ్ చాలా మంచిది. ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి మరియు డ్రైజింజర్, యాలకలు ఇలా వివిధ రకాల మసాలాలను జోడించవచ్చు. దాంతో డయాబెటిక్ వారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గిస్తాయి.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

బ్లాక్ టీ: బ్లాక్ టీలో హెల్తీ ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది మరియు చికిత్సను అందిస్తుంది .

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

గ్రీన్ టీ: వెస్ట్రన్ వరల్డ్ లో గ్రీన్ టీ త్రాగేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు గ్రీన్ టీత్రాగడం వల్ల ఇది డయాబెటిస్ లక్షణాలు తగ్గిస్తుంది మరియు డయాబెటిస్ ఉన్నవారిలో క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

లికోరైస్ టీ: బ్లడ్ షుగర్ లెవల్స్ కేవలం డయాబెటిస్ ఉన్నవారిలో మాత్రమే కాదు, కాంట్రాక్ట్ సమస్య ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల పేషంట్స్ కు లికోరైస్ టీ సహాయపడుతుంది . శరీరంలో పొటాషియం లెవల్ ను పెంచి కాంట్రాక్ట్ డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

వైట్ టీ: వైట్ టీలో డయాబెటిక్ మరియు క్యాన్సర్ నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

సేజ్ టీ: సేజ్ టీ ఇన్సులిన్ క్రియను క్రమబద్దం చేసి టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. అందువల్ల, డయాబెటిక్ ఉన్నవారికి కంట్రోల్ చేయాడినికి ఇది ఒక బెస్ట్ హేర్బల్ టీ.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే హేర్బల్ టీలు

చమమోలీ టీ: చమమోలీ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది డయాబెటిక్ లక్షణాలతో పాటు డయాబెటిక్ ను కూడా పూర్తిగా నివారిస్తుంది. అంతే కాదు కంటి చూపు కోల్పోకుండా రక్షణ కల్పిస్తుంది. కిడ్నీ సమస్యలు ఏర్పడకుండా ఎదుర్కొంటుంది.

English summary

10 Best Tea For Diabetics

Diabetes is one of the major diseases that engulf the population of the world. Nearly 50% of the world population is either affected by it or is on the radar list of ones that are likely to get affected. But do you know that herbal teas are good for diabetics? Well, lets find out how in this article today.
 
Story first published: Saturday, April 11, 2015, 14:06 [IST]
Desktop Bottom Promotion