For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ గోర్లే మీ శరీరం యొక్క ఆరోగ్య స్థితిగతులను తెలుపుతుంది

By Super
|

మేము బ్రెస్ట్ క్యాన్సర్ తనిఖీ లేదా ఆధారాలు కోసం మమ్మల్ని పరిశీలించమని కోరినప్పుడు మా వేలి గోళ్లను తనిఖీ చేయాలని చెప్పుతారు. కానీ ఇది మా గోర్ల మీద దృష్టి పెట్టటానికి ప్రారంభ సమయం.

ఇది మీకు నమ్మకం లేదా, మీరు సమస్యలతో బాధ పడుతూ ఉంటే, మీ గోర్లు మీ పెద్ద ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. కాబట్టి మీరు మీ గోర్లను మరింత దగ్గరగా పరిశీలన చేయండి.

READ MORE: మీ చర్మ రంగును బట్టి, నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోవడం ఎలా

మీకు సంకేత హెచ్చరికలు ఏమైనా ఉంటే,ఈ మార్పు మరియు డాక్టర్ ని సంప్రదించే సమయం వచ్చిందని భావించాలి.

పాలిపోయిన మరియు పలుచటి గోర్లు

పాలిపోయిన మరియు పలుచటి గోర్లు

మీ గోర్లు పాలిపోయిన మరియు పలుచగా ఉంటే అది మీ ఆహారంలో ఇనుము అవసరమైనదని ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇనుము లేకపోవడం వలన మీ శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. ఎక్కువగా పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు మరియు రెడ్ మాంసం తినటానికి ప్రయత్నించండి. అలాగే పాలిపోయిన మరియు పలుచని గోర్లు రక్తహీనతకు ఒక సంకేతం (ఎర్ర రక్త కణాలు లేకపోవడం) కావచ్చు. అలసట కలిగి ఉండటం దీనికి సంకేతం. అప్పుడు మీరు మీ వైద్యుడుని సంప్రదించటం మంచిది.

 మీ గోర్లు యొక్క బేస్ వద్ద నీలంగా ఉండుట

మీ గోర్లు యొక్క బేస్ వద్ద నీలంగా ఉండుట

మీరు మీ గోర్ల యొక్క బేస్ చుట్టూ నీలం టోన్ గమనిస్తే,అది ఒక ఇన్సులిన్ లోపంనకు సంకేతం లేదా డయాబెటిస్ కావచ్చు. మీరు చక్కెరను తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఆందోళనలు గురించి మీ వైద్యుడుని సంప్రదించండి.

గోర్ల మీద తెలుపు చారలు

గోర్ల మీద తెలుపు చారలు

మీ గోర్ల అంతటా పాలిపోయిన లేదా తెల్ల చారలు ఉంటే, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మీ డైట్ లో ప్రోటీన్ లేదని అర్ధం. ఆహారంలో ప్రోటీన్ పెంచటానికి లీన్ మాంసాలు, నట్స్, ఆకుపచ్చ కూరగాయలు, సోయా, సీడ్స్ మరియు చల్లని నీటి చేపలను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాక ఇది మూత్రపిండాల లేదా కాలేయ వ్యాధులకు సంకేతంగా ఉండవచ్చు. ఇంకా మీరు మీ ఆందోళనల గురించి మీ వైద్యునితో మాట్లాడటం మంచిది.

 పసుపు రంగులో గోర్లు

పసుపు రంగులో గోర్లు

పసుపు సాధారణంగా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కు చిహ్నం. దీనిని వదిలించుకోవటం చాలా కష్టం.వైద్యులు సాధారణంగా మందులను సూచిస్తారు. కానీ వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు రావచ్చు. మీరు ఆపిల్ సైడర్ వెనిగర్, ఆలివ్ ఆకు సారం లేదా టీ ట్రీ ఆయిల్ వంటి సహజ నివారణలకు ప్రయత్నించవచ్చు. మీ గోర్లు నెమ్మదిగా పెరగటం,రంగు పాలిపోవటంను గమనిస్తే మీరు వెంటనే వైద్యుడుని సంప్రదించండి. ఇది మరింత తీవ్రమైన ఏదో ఒక సంకేతం కావచ్చు. మీ పసుపు గోర్లు ఎంఫిసెమా లేదా పుపుస ద్రవం వంటి ఊపిరితిత్తుల సమస్యలకు కారణం కావచ్చు.

ఎరుపు రంగు గోర్లు

ఎరుపు రంగు గోర్లు

మీ గోర్లు యొక్క గులాబీ భాగాలు గులాబీ కంటే ఎక్కువ ఎరుపు రంగుతో ఉంటే,మీరు వీలైనంత త్వరగా వైద్యుని దగ్గరకు వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఇది గుండె కు సంబందించిన సంకేతం కావచ్చు. మీ గుండె యొక్క ఆరోగ్యంను మెరుగుపరచడానికి ప్రాసెస్ కొవ్వులను తీసుకోవడం తగ్గించాలి. అలాగే ఒమేగా 3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు (చేప నూనె లోఉంటుంది), విటమిన్ D3 (ఆలివ్, బాదం, పామ్ నూనెలు మరియు అవకాడొలో ఉంటుంది), విటమిన్లను ఎక్కువగా తీసుకోవాలి.

నీలం / ఊదా రంగు గోర్లు

నీలం / ఊదా రంగు గోర్లు

మీరు మీ గోర్లలో నీలం/ఊదా రంగును గమనిస్తే, మీరు పేలవమైన రక్త ప్రసరణ బాధల్లో ఉన్నారని చెప్పటానికి ఒక సూచన కావచ్చు. అంతేకాక మీరు మీ ఆందోళనల గురించి మీ వైద్యుని దగ్గర చెక్ అప్ చేయించుకుంటే,ఇది మీకు బాగా సహాయపడుతుంది. రిలాక్సింగ్, ప్రతి రోజు వ్యాయామం చేయడం,రోజ్మేరీ నూనెను ఉపయోగించటం, కాఫీ,మద్యం వంటి ఉత్ప్రేరకాలు మరియు డిప్రెసంట్ నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించాలి. మీ శరీరం చుట్టూ రక్తం ప్రవాహం పెరగటానికి, మీ భంగిమను మెరుగుపరుచుకోవటం కూడా ముఖ్యం. మీ అంతరంగ పని మరియు దాన్ని మెరుగుపరచడానికి యోగకి ప్రయత్నించండి.

ముదురు చారలు

ముదురు చారలు

మీ గోర్ల అంతటా కొన్ని ముదురు గోధుమ రంగు చారల మచ్చలు ఉంటే, అది ఒక మెలనోమా (చర్మ క్యాన్సర్) కు సంకేతంగా భావించాలి. చర్మ క్యాన్సర్ వంటి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, వెంటనే మీరు మీ డాక్టర్ ని సంప్రదించాలి. కానీ ఈ సమయంలో మీరు మీ ఆహారంలో యాంటి ఆక్సి డెంట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇది మీ కణాల రాడికల్ నష్టం నుండి కొంత నివారించడానికి సహాయం చేస్తుంది.

గోర్ల మీద గుంటలు

గోర్ల మీద గుంటలు

మీ గోర్ల మీద చిన్న గుంటలు ఉంటే సోరియాసిస్ కి (బాధాకరమైన దద్దుర్లలో మీ శరీరం ను రెచ్చగొట్టే పరిస్థితి) ఒక సంకేతం కావచ్చు. ఈ పరిస్థితిని మీ వైద్యుడుతో సంప్రదించండి. మీకు భాద లేకుండా మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీకు నిర్ధారణ అయిన తర్వాత ఇంటి నివారణలకు ప్రయత్నించవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ క్యాప్సైసిన్ లేపనం మరియు ఉప్పు లేదా వోట్మీల్ స్నానాలు చేస్తే లక్షణాల నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

పలచని లేదా పెళుసు గోర్లు

పలచని లేదా పెళుసు గోర్లు

మీరు పెళుసు లేదా పలుచని గోర్లు కలిగి ఉంటే, అది కేవలం మీ డైట్ లో పోషకాలు లేకపోవడం వలన కావచ్చు. అయితే, మీ గోర్లు అధిక చిప్పింగ్ లేదా బ్రేకింగ్ ఉంటే మీరు మీ డాక్టర్ తో చెక్ అప్ చేయించుకోవాలి. ఇది హైపో థైరాయిడ్ కి సంకేతం కావచ్చు.( థైరాయిడ్ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు మీ శరీరం యొక్క జీవక్రియ ఆరోగ్యం సరిగ్గా ఉండదు.)

వేరుచేయబడిన గోర్లు

వేరుచేయబడిన గోర్లు

మీకు బాధ లేకుండా, మీ గోర్లు తరచుగా వేరుగా చేయబడుతున్న, ఇది పైన వ్యతిరేక సమస్య కావచ్చు. మీ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉండవచ్చు. దీనిని కనుగొనేందుకు మీ వైద్యుడుని సందర్శించటం ఏకైక మార్గం. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారని అనుమానం వస్తే గ్లూటెన్ (బ్రెడ్ మరియు పాస్తా వంటి పిండి పదార్ధాలలో ఉంటుంది), అల్ కెసిన్ (ఆవు పాలు కనిపిస్తుంది) కత్తిరించటానికి ప్రయత్నించండి.

English summary

10 Health Warnings from Your Fingernails: Health Tips in Telugu

We aren’t told to check our fingernails in the way we are urged to checkv our breasts for cancer or examine our poop for clues, but it’s time to start paying attention to our nails.
Desktop Bottom Promotion