For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి హాని చేసే.. రుచి, ఫ్లేవర్ ను అందించే సోయా సాస్

|

సాధారణంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం ఉపయోగకరంగా అయినా ఉంటుంది లేదా హానికరమైన కలిగిస్తుంది. మనం తీసుకొనే ఆహారాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తే మరికొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి మనం తీసుకొనే ప్రతి ఆహారం మనకు మంచే చేస్తాయని అనుకోకూడదు. మనకు తెలియకుండా మనకు హానికలిగించే హారాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో సోయా ఉత్పత్తులు ఒకటి. సోయాను తీసుకోవడం ఆరోగ్యకరమే అనుకుంటారు కానీ అది నిజం కాదు.

మితంగా తీసుకుంటే ఏ ఆహారమైనా ఆరోగ్యమే..పరిమితికి మించి తీసుకుంటేనే ప్రమాదం. ప్రస్తు మోడ్రన్ ప్రపంచంలో సోయా ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సోయా సాస్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సోయా ప్రొడక్ట్స్ సోయా లెగ్యుమ్స్ నుండి ఉత్పత్తి అవుతాయి.

READ MORE: ఫుడ్ అలర్జీకి కారణం అయ్యే 7 సాధారణ ఆహారాలు

అంతే కాదు మరికొన్ని ఇతర ఫుడ్ ఫ్రొడక్ట్స్ కూడా సోయా లెగ్యుమ్ నుండి ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . సోయా మిల్క్, సోయా నగ్టెట్స్, టోఫు, సోయా ఆయిల్ మరియు ఇన్ఫాంట్ సప్లిమెంట్ మరియు మరికొన్ని ఇతర ప్రొడక్ట్స్ కూడా సోయా లెగ్యుమ్స్ నుండి ఉత్పత్తి చేస్తూ తయారుచేస్తున్నారు . వీటిని ఎక్కువగా ఇంటర్నేషనల్ కుషన్స్ మరియు ఏషియన్ కుషన్స్ లో ఉపయోగిస్తున్నారు. ఈ సోయాసాస్ ను ఉపయోగించడం వల్ల వంటకాలకు మంచి రుచిని అందివ్వడం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

READ MORE: రెగ్యులర్ డైట్ లో సోయా ఎందుకు చేర్చుకోవాలి-సోయా ప్రయోజనాలేంటి

ఈ సోయా సాస్ లో ఎక్కువగా కెమికల్స్ (ఐసో ఫ్లెవనాయిడ్స్) ఉంటాయి. ఇవి ఫైటో ఈస్ట్రోజెన్స్ మరియు అందులో ఇతర కెమికల్స్ ఉండటం వల్ల శరీరంలో ఇస్ట్రోజెన్ లెవల్స్ ను మరియు ఇతర హార్మోనల్ యాక్టివిటీస్ ను మీద ప్రభావం చూపుతుంది. ఇది ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉండటం వల్ల ఫైటో ఈస్ట్రోజెన్స్ ఈస్ట్రోజన్ లెవల్స్ ను పెంచుతుంది. దాంతో స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ ప్రభావం చూసుతుంది. మరి సోయా సాస్ ఆరోగ్యమీద ప్రతికూల ప్రభావంను ఎలా చూపెడుతుందో చూద్దాం...

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్:

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్:

పులిసిన సోయాప్రొడక్ట్స్ లో ఉండే ఐసో ఫ్లెవనాయిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు చాలా వేగంగా విస్తరింపచేసేలా చేస్తుంది. ఫలితంగా సాధారణ రుతుచక్రంలో మార్పులు వస్తాయి.

థైరాయిడ్ మీద ప్రభావం చూపుతుంది:

థైరాయిడ్ మీద ప్రభావం చూపుతుంది:

సోయా సాస్ లో ఉండే జియోట్రోజెన్స్ , ఐసో ఫ్లెవనాయిడ్స్ ను కలిగి ఉండటం వల్ల ఇది హైపో థైరాయిడిజంకు కారణం అవుతుంది .

స్మెర్మ్ మీద ప్రభావం చూపుతుంది:

స్మెర్మ్ మీద ప్రభావం చూపుతుంది:

సోయా ప్రొడక్ట్స్ వల్ల సెర్మ్ కౌంట్ మీద తీవ్రప్రభావం చూపుతుంది. సెక్స్ హార్మోనుల మీద ప్రభావం చూపి, మేల్ రీప్రొడక్టివిటీ మీద ప్రభావం చూపుతుంది.

సోయాసాస్ లోని ఎమ్ ఎస్ జి:

సోయాసాస్ లోని ఎమ్ ఎస్ జి:

సోయాసాస్ తయారీలో, గ్లూటమిక్ యాసిడ్ ఎక్కువ టాక్సిక్ ను కలపడం వల్ల నరాల మీద ప్రభావం చూసుతుంది . ఈ ఎక్స్ట్రా ఎమ్ ఎస్ జి వల్ల సోయా సాస్ కు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది.

ఖనిజాల షోషణకు ఆటంకం :

ఖనిజాల షోషణకు ఆటంకం :

సోయాసాస్ లోని కెమికల్స్ లో అధిక మొత్తంలో ఫైటేట్స్ ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థ మీద తీవ్రప్రభావం చూపుతుంది మరియు ఇది శరీరంలో మినిరల్స్ గ్రహించకుండా బ్లాక్ చేస్తుంది.

ప్రోటీనులు జీర్ణం కాకుండా నియంత్రిస్తుంది:

ప్రోటీనులు జీర్ణం కాకుండా నియంత్రిస్తుంది:

సోయాసాస్ వాడకం దానికి ప్రభావం మరియు సైడ్ ఎఫెక్ట్ గురించి చాలా మందికి ఎక్కువగా తెలిసుండకపోవచచు. ఇది జీర్ణక్రియ మీద తీవ్రప్రభావం చూపి, జీర్ణవ్యవస్థ, పొట్ట ఉదర భాగంలో సమస్యలు ప్యాక్రియాటిక్ సమస్యలకు కారణం అవుతుంది.

జియం సోయా సాస్ మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది:

జియం సోయా సాస్ మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది:

నిల్వ చేసే సోయా సాస్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా శరీరంలో అలర్జీలకు కారణం అవుతుంది.

సోయాసాస్ వల్ల శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ గడ్డకడుతాయి :

సోయాసాస్ వల్ల శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ గడ్డకడుతాయి :

సోయాప్రొడక్ట్స్ లో హీమాగ్లుటనిన్ అధికంగా ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ కు గడ్డకట్టడానికి ఆక్సిజన్ లోపానికి కారణం అవుతుంది మరియు ఇది హార్ట్ అటాక్ మరియు ఇతర క్రోనిక్ ఎలిమెంట్స్ కు కారణం అవుతుంది.

సోయా సాస్ లో అధికంగా సాల్ట్ ఉండటం వల్ల కార్డియో వ్యాస్కులర్ ప్రమాధంను పెంచుతుంది:

సోయా సాస్ లో అధికంగా సాల్ట్ ఉండటం వల్ల కార్డియో వ్యాస్కులర్ ప్రమాధంను పెంచుతుంది:

సోయాసాస్ తయారీలో ఎక్కువ ఉప్పును వాడం వల్ల హార్ట్ కు సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటాయి. హైబ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

ప్రెగ్నెన్సీ మహిళలకు సోయా సాస్ అనారోగ్యకరమైనది:

ప్రెగ్నెన్సీ మహిళలకు సోయా సాస్ అనారోగ్యకరమైనది:

సోయాప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ వల్ల పొట్టలో పెరిగే శిశువుకు మరియు తల్లికి కూడా చాలా హానికలుగుతుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు సోయా సాస్ కు దూరంగా ఉండటం మంచిది

కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది:

కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది:

సోయా ప్రొడక్ట్స్ లో ఉండే ఫైటో ఈస్ట్రోజెంట్స్ మరియు ఆక్సలేట్స్ కిడ్నీల మీద తీవ్ర ప్రభావంను చూపుతాయి . ఎక్కువగా ఫైటోఈస్ట్రోజెన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణం కావచ్చు.

 ఆస్తమా సమస్యలు:

ఆస్తమా సమస్యలు:

సోయా ప్రొడక్స్ట్ యొక్క ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్తమాకు దారి తీస్తుందని, తీవ్రప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడి అయినది..

English summary

12 Health Risks Of Soy Sauce: Health tip in Telugu

Foods that we eat are either useful or harmful for our health and it could be challenging to choose right the food amidst all truths, myths and misperceptions. One such food product, Soy Sauce is perceived to be healthy but it is not in reality.
Desktop Bottom Promotion