For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్

|

యూరినరీ సమస్యలు వివిధ రకాలుగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ కాంటినెన్స్ (మూత్రంను నియంత్రించుకోలేకుండా వెళ్ళడం లేదా బలవంతపు మూత్రవిసర్జన), తరచూ మూత్రవిసర్జన, మరియు మూత్రవిసర్జనప్పుడు నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు. యూరినరీ సమస్యలకు కారణం అనేకం అందులో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా సమస్యలొస్తే, మరికొన్ని హార్మోన్ల వల్ల మరియు ఇకొన్ని వయస్సు సంబంధించిన సమస్యలు ఇలా కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, ఈ యూరినరీ సమస్యలను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హెర్బల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.

ఎలాంటి యూరినరీ సమస్యకైనా కారణం ఏదైనా కావచ్చు, అది మీ సహనానికి సవాలుగా మారినప్పుడు తప్పనిసరిగా వైద్యపరమైన చికిత్స చాలా అవసరం. సరైన సమయంలో సరైజ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇది ఆందోళన మరియు వ్యాకులత కు కారణం కావచ్చు.

14 Herbal Remedies For Urinary Problems

యూరినరీ సమస్యలకు వైద్యపరమైన చికిత్స ఉన్నప్పుటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. అందులోనూ అంత త్వరగా నయం కాకపోవచ్చు, మందులను తీసుకోవడం వల్ల కేవలం లక్షణాలను మాత్రం అరికట్టవచ్చు. అయితే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు సరైన యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల బ్లాడర్ లో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా నివారిస్తుంది. లేదంటే అవి కిడ్నీలను టార్గెట్ చేస్తాయి.

యూరినరీ సస్యలకు హేర్బల్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని ప్రత్యేకంగా నిరూపించబడ్డాయి . వీటి ద్వార ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు కొంత మందిని సమస్య పూర్తిగా నివారించబడుతుంది . బ్లాడర్ సమస్యలకు హేర్బల్ ట్రీట్మెంట్స్ సురక్షితమైనవి మరియు నేచరుల్ గా ఆరోగ్యకరమైనవి.

యూరినరీ సమస్యలను నివారించే అలాంటే ఎఫెక్టివ్ హేర్బల్ రెమెడీస్ మీకోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిచయం చేస్తున్నాం...

1. సర్సస్పరిల్ల:

1. సర్సస్పరిల్ల:

ఈ హెర్బ్ యూరినరీ పెయిన్ మరియు ఇరిటేషన్ ను నివారిస్తుంది . అంతేకాదు యూరినరీ అర్జెన్సీని కూడా తగ్గిస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ ను నయం చేస్తుంది. యూరిన్ ఫ్లోన్ స్మూత్ చేస్తుంది . బ్లాడర్ లోపల బ్యాక్టీరియా పెరగకుండా అరికడుతుంది.ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా అరికడుతుంది.

MOST READ: వయాగ్ర సైడ్ ఎఫెక్ట్స్ ను గుర్తించడం ఎలా...? MOST READ: వయాగ్ర సైడ్ ఎఫెక్ట్స్ ను గుర్తించడం ఎలా...?

2. బెర్బెర్బెర్రీస్ వల్గరిస్:

2. బెర్బెర్బెర్రీస్ వల్గరిస్:

యూరినరీ సమస్యలకు ఇది ఒక బెస్ట్ నేచురల్ రెమెడీస్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లో మూత్రవిసర్జన సమయంలో మంట కలగడం. ఈ మంటను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .

3. ఎకోనైట్:

3. ఎకోనైట్:

మూత్రం వేడిగా, మంట మరియు చికాకు కలిగించే మూత్రవిసర్జన ఆత్రుత అనిపించే సమస్యను, మూత్రవిసర్జనప్పుడు మంటను నివారిస్తుంది. యూరినరీ సమస్యలకు ఇది ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ.

4. బెలడోనా:

4. బెలడోనా:

ఈ మూలికను ఎక్కువగా అర్జెంట్ గా మూత్రవిసర్జన చేయాలనిపించే వారిలో మరియు తరచూ మూత్రవిసర్జన చేసేవారికి కంట్రోల్ చేయడానికి ఈ మూలిక గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లాడర్ ను సున్నితంగా మార్చుతుంది. ఆత్రుతను తగ్గిస్తుంది. బ్లాడర్ సమస్యలకు ఇది హేర్బల్ ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది .

5. క్రాన్ బెర్రీ జ్యూస్:

5. క్రాన్ బెర్రీ జ్యూస్:

బ్రాన్ బెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల యూరినరీ బ్లాడర్ బ్యాక్టీరియాను నివారిస్తుంది . అందువల్ల యూటిఐ ఇన్ఫెక్షన్ కు చాలా ఎఫెక్టివ్ గా నివారించడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

6. విటమిన్ సి:

6. విటమిన్ సి:

యూరిన్ లో ఎసిడిక్ కలిగి ఉండటం వల్ల కొన్ని బ్యాక్టీరియాలకు సరిపడాక యూరిన్ ట్రాక్ లోపలో అభివృద్ధి చెందుతాయి. వీటిని నివారించడానికి విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆరెజ్, నిమ్మ, టమోటో, పైనాపిల్ మరియు స్ట్రాబెర్రీలను తీసుకోవాలి.

7. ప్రొబయోటిక్:

7. ప్రొబయోటిక్:

ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్న పెరుగును తీసుకోవాలి. ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియ, ఇది చెడు బ్యాక్టీరియాను నివారస్తుంది.

MOST READ:పిల్లల కోసం ప్లాన్ చేసుకొనే వారికి ది బెస్ట్ మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్..MOST READ:పిల్లల కోసం ప్లాన్ చేసుకొనే వారికి ది బెస్ట్ మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్..

8. పార్స్లే జ్యూస్:

8. పార్స్లే జ్యూస్:

ఇది డ్యూరియాటిక్ లా పనిచేస్తుంది మరియు యూటిఐ నివారించడానికి సహాయపడుతుంది . ఇది శరీరంలోని టాక్సిన్స్ మరియు బ్యాక్టీరియను బయటకు నెట్టివేస్తుంది. మరియు యూరిన్ లో మంటను తగ్గిస్తుంది . పార్స్లే జ్యూస్ త్రాగి రోజుకు రెండు సార్లు త్రాగాలి.

9. సెలరీ సీడ్స్:

9. సెలరీ సీడ్స్:

ఇది డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది మరియు బ్లాడర్ లోని బ్యాక్టీరియా ను తొలగిస్తుంది. యూరినరీ ట్రాక్ లోని బ్యాక్టీరియాను నివారించడానికి ఇది ఉపయోగకరమైనది. మంటను తగ్గిస్తుంది.

10. కీరదోసకాయ:

10. కీరదోసకాయ:

కీరదోసకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది . ఇది మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యంను నివారిస్తుంది. కాబట్టి, కీరదోసకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

11.అల్లం టీ:

11.అల్లం టీ:

యూరినరీ సమస్యలకు సంబందించిన నొప్పి, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది . అల్లంలో ఉండే యాంటీ సెప్టిక్ లక్షనాలు యూటిఐకు చాలా ఉపయోగకరమైనవి. అల్లం టీ తీసుకోవడం వల్ల నొప్పి మరియు బర్నింగ్ సెన్షేషన్ ను నివారిస్తుంది. మరియు ఇందులో డ్యూరియాటిక్ లక్షణాలు బ్లాడర్ లోని టాక్సిన్స్ ను నివారిస్తుంది.

12.హార్స్ రాడిష్:

12.హార్స్ రాడిష్:

ఇందులో పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యూరినరీ బ్లాడర్ లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ . ఇది యూటిఐ లక్షణాలైన బ్యాక్ పెయిన్, ఇరిటేషన్ మరియు బ్లాడర్ మరియు బర్నింగ్ సెన్షేషన్ నివారిస్తుంది.

13. బేకింగ్ సోడ:

13. బేకింగ్ సోడ:

బేకింగ్ సోడాను వాటర్ లో మిక్స్ చేసి, త్రాగాలి. ఈ న్యూట్రలైజ్ ఎసిడిటి బర్నింగ్ సెన్షేషన్ ను నివారిస్తుంది.

MOST READ:ఆరెంజ్, ఆరెంజ్ జ్యూస్-ఆరెంజ్ తొక్కలోని సర్ప్రైజింగ్ బ్యూటీ సీక్రెట్స్MOST READ:ఆరెంజ్, ఆరెంజ్ జ్యూస్-ఆరెంజ్ తొక్కలోని సర్ప్రైజింగ్ బ్యూటీ సీక్రెట్స్

14. బోరాక్స్:

14. బోరాక్స్:

యూరినరీ బ్లాడర్ లో నొప్నిని నివారిస్తుంది . బ్లాడర్ లో యూరిన్ నిల్వచేరకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంది.

English summary

14 Herbal Remedies For Urinary Problems

Urinary problems can be of many types such as urinary tract infection, urinary incontinence (passing urine without intention, involuntary), frequent urination and pain and discomfort while urinating.
Desktop Bottom Promotion