For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేటి తరం మహిళల కోసం ఎఫెక్టివ్ డైట్ అండ్ ఫిట్ నెస్ టిప్స్

By Super
|

ఒక స్త్రీకి, తన శరీరం, మెదడు ఆరోగ్యంగా ఉండడం కంటే గొప్ప మరోటి లేదు. ఆరోగ్యకరమైన జీవనానికి, మీరు దానిని ఇబ్బందిపెట్టకుండా కృషి చేయడం ముఖ్యం.

వారు పరిపూర్ణత్వం కోసం కాదు పురోగతి కోసం పోరాడాలని చెప్తారు. ‘షట్ అప్, ట్రైన్’ రచయిత, ఆరోగ్య నిపుణురాలు డేన్నే పాండే కూడా ఆరోగ్యం గురించి అభిప్రాయపడ్డారు. ఈ అంతర్జాతీయ వుమెన్స్ డే రోజు మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఆమె ముఖ్యమైన ఆరోగ్యాన్ని, ఆహార చిట్కాల గురించి మనతో పంచుకున్నారు.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

1. వారానికి కనీసం 3-4 సార్లు శిక్షణ తీసుకోవాలి. ఈ సెషన్లు షుమారు గంటకు 45 నిముషాలు ఉంటుంది. వామ్-అప్ లు మానుకోవడం, పనికి ముందు అటూ ఇటూ వంగడం, పని తరువాత ఎక్కువ కదలకుండా ఉండడం మానుకోవాలని గుర్తుంచుకోండి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

2. హైడ్రేటేడ్ గా ఉండండి. మీరు పనిచేయడానికి బైటికి వెళ్ళేటపుడు మీరు కోల్పోయిన ద్రవాలను తిరిగిపొందడం కష్టమౌతుంది. ఎనర్జీ డ్రింక్ ని తాగే బదులుగా, సాధారణ నీటిని తాగితే మీరు బాగుంటారు.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

3. గుండె స్పందను తెలియచేసే మానిటర్ ని ధరించండి. మీరు పనిచేసేటపుడు ఇది మీ నిమిషాల వివరాలను తెలియచేయడానికి సరైన మార్గం. ఇది మీరు కష్టంలో ఉన్నారని గుర్తించి మిమ్మల్ని బైటికి లాగడానికి సహాయపడుతుంది.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

4. ఒక సంస్ధ స్పోర్ట్స్ బ్రా/మీకు సరిపోయేవి ధరించండి, ఇది మీ పనికి ఆటంకం రాకుండా స్వాసనందించే ఫాబ్రిక్ గా పనిచేస్తుంది. ఇవి మీ పనులు శులువుగా చేసుకోవడానికి సహాయపడతాయి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

5. ఎల్లపుడూ మీ జిమ్ బ్యాగ్ లో చేతి రుమాలు, టవల్, డియోడరెంట్ ఉంచుకోండి. ఎందుకంటే శుభ్రంగా ఉండడం తప్పనిసరి కదా!

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

6. మీ రూపం, శ్వాస, అమరిక పై శ్రద్ధ వహించండి. మీ రూపం, శ్వాసకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి. తక్కువ చేయండి కాని సరిగా చేయండి!

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

7. మీ రోజువారీ ఆరోగ్య కార్యక్రమాలలో బలానికి శిక్షణను కూడా ఒకభాగంగా తీసుకోండి. బలానికి శిక్షణ వాళ్ళ మీరు మంచి నాణ్యమైన కండరాలను పొందగలుగుతారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

8. ప్రతి 8 నెలల కొకసారి పూర్తి శరీరాన్ని పరీక్ష చేయించుకోండి. అదేపనిగా వ్యాయామం చేయకండి. మీకు ఇష్టమైనదే చేయండి. పనిని డాన్స్ చేస్తూ, హార్డ్-కోర్ జిమ్మింగ్, పైలేట్స్ లాగా చేయండి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

9. మంచి సమతౌల్య ఆహరం తినండి. ఏ ఆహార సమూహాన్ని విడదీయకండి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, ముఖ్యమైన కొవ్వు కలిగిన పదార్ధాలను తీసుకోండి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

10. మంచి ఆరోగ్యకరమైన అల్పాహారంతో రోజును ప్రారంభించండి. శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఉడికించిన మాంసం, ఆహారానికి దూరంగా ఉండండి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

11. ఆకుకూరలు తినండి. అవి మీకు ఇష్టం లేకపోతే, దానిని షేక్ చేసుకుని, పానీయంగా తీసుకోండి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

12. డిసర్ట్ కి బదులుగా పండ్లు తినండి. మీరు డిసర్ట్ ను కోరుకున్న ప్రతిసారీ పండ్లను తీసుకోండి, వాటిని ఆశక్తికరమైన సలాడ్ లాగా టాస్ చేసుకోండి!

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

13. ఆకలితో ఉండకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినండి, ఎక్కువగా తినకండి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

14. ఆహారం గురించి చికాకు తెచ్చుకోకండి. తేలికగా తినడమే ముఖ్య విషయం. మీరు జీవితకాలం కొనసాగించలేని ఆహారాన్ని తీసుకోకండి.

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

నేటితరం మహిళల ఆరోగ్యం కోసం ఎఫెక్టివ్ ఫిట్ నెస్ అండ్ డైట్ టిప్స్

15. కృత్రిమ పంచదారతో కూడిన కోకో వంటి శీతల పానీయాల జోలికి వెళ్ళకండి.

English summary

16 sure shot fitness and diet tips for today’s women

Here are some sure shot fitness and diet tips for today's woman. Follow this tips and be a strong and healthy woman,
Desktop Bottom Promotion