For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమృతం వంటి పాలు ఆరోగ్యానికి హాని చేస్తుందంటే? నమ్ముతారా?

By Super
|

మీరు పాలు తాగుతున్నారా? కేవలం పాలు తాగడం వల్లే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఒక గట్టి అభిప్రాయంతో ఉన్నారా? అయితే మీరు పునరాలోచించండి. దయచేసి తప్పుగా ఆలోచించకండి. చిన్నతనంలో పాల యొక్క గొప్పతనం గురించి, దాని సంపూర్ణత గురించి ఎంత బోధించే వాళ్ళమో నాకు తెలుసు.

మీకు ఆకలి వేస్తే, మీరు పాలవైపు వెళతారు. మీరు ఎదుస్తున్నారా? మిమ్మల్ని తెలికపరచి, ప్రశాంతంగా ఉంచేది పాలేనని దాని దగ్గరికి వెళతారు. మీ మనసులో పాలు ఎంత మంచి స్థానాన్ని సంపది౦చుకున్నాయో అని ఆశ్చర్యపోనఖ్ఖరలేదు, మనమెప్పుడూ దానిని ఒక మంచి ఆహరం లాగా నమ్ముతాము.

READ MORE: గోరువెచ్చని పసుపుపాలలోని గొప్ప ఔషధగుణగణాలు.!

కానీ విషయాలు ఇప్పుడు చాలా బాగా తెలుస్తున్నాయి. మీకు అర్ధంకాలేదా? వెనకాల కూర్చుని, పాలవల్ల కలిగే దుష్ప్రభావాలను ఒకసారి చదవండి!

1. గ్యాస్:

1. గ్యాస్:

ఏమిటి?

దీనివల్ల కడుపులో గాస్ లేదా ప్రేగుల్లో అధికంగా చేరడం వల్ల చికాకు కలిగిస్తుంది దీనిని పిత్తు అని కూడా అంటారు.

ఎలా?

ఆవు పాలలో లాక్టోస్ ఉంటుంది. ఈ లాక్టోస్ జీర్ణ వ్యవస్థకు చికాకు కలిగించి దానివల్ల గ్యాస్ వస్తుంది.

2. వికారం

2. వికారం

ఏమిటి?

కడుపు లోపల చికాకుగా ఉండి వాంతి చేసుకోవడానికి కారణమౌతుంది. మనుషులు పాలు లేదా పాల పదార్ధాలు తీసుకున్న తరువాత వెంటనే జీర్ణ సమస్యలు రారంభామౌతాయి, ఇది లాక్తోజ్ వల్ల కలిగే అసహనాలలో ఒకటి.

ఎలా?

ఈ పాల లోని లాక్తోజ్ పొట్టకు చికాకు కలిగించి వికారంగా ఉంటుంది.

3. rBGH వల్ల రొమ్ము కాన్సర్

3. rBGH వల్ల రొమ్ము కాన్సర్

ఇది పాలవల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావలలో ఒకటి:

ఏమిటి?

rBGH ని రికంబినేంట్ బోవిన్ సోమటోట్రోపిన్ అని కూడా పిలుస్తారు, ఇది ఆవులలో అధిక పాల ఉత్పత్తికి జన్యుపరమైన ప్రయోగం ద్వారా కృత్రిమ హార్మోన్ ను ప్రవేశపెట్టడం.

ఎలా?

అయితే ఇది ఎక్కువ సంచలనాత్మకంగా అనిపించవచ్చు, మీరు ఇంట్లో తాగే పాలవల్ల రొమ్ము కాన్సర్ వస్తుందని నిరూపించే ధృడమైన వాస్తవాలు ఉన్నాయి.

రొమ్ము కాన్సర్ అనేది స్త్రీలలో చాలా సాధారణ కాన్సర్. ఇది ప్రతి 8 మందిలో 1 ఒకరికి వచ్చే అవకాశం ఉండి. rBGH అనే ప్రమాదకర హార్మోన్ ని ఆవులలో ప్రవేశ పెట్టబడడం వల్ల డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల రొమ్ము కాన్సర్ వస్తుంది. అందువల్ల పాల వల్ల కలిగే ఈ ప్రమాదకర పరిస్థితుల నుండి దూరంగా ఉండమని సూచన.

4. కడుపు ఉబ్బరం:

4. కడుపు ఉబ్బరం:

ఏమిటి?

పొట్ట నిండుగా ఉన్నట్లు, ఉబ్బరంగా ఉన్నట్లు అనిపించే పరిస్థితి.

ఎలా?

ఆవు పాలలో లాక్తోజ్ అధిక స్థాయిలో ఉండడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండడం జరుగుతుంది. ఇది ఆహరం సరిగా అరగకపోతే పెద్దపేగు అటూఇటూ కదలడం వల్ల జరుగుతుంది. ఉబ్బరం, లాక్తోజ్ విచ్చిన్నమైనపుడు అవసరమైన లాక్తోజ్ అనే ఎంజైమ్ ని చిన్న పేగు తగినంత ఉత్పత్తి చేయలేనపుడు భరించలేనంతగా ఉబ్బరం వస్తుంది.

5. పసిపిల్లల్లో రక్తహీనత:

5. పసిపిల్లల్లో రక్తహీనత:

ఏమిటి?

రక్తంలో హిమోగ్లోబిన్ తరుగుదల వల్ల రక్తహీనత సమస్య వస్తుంది.

ఎలా?

ఆవు పాలలో ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. పసిపిల్లలు పాలు ఎక్కువ తాగుతారు కాబట్టి, వారు ఐరన్ ని తక్కువ మోతాదులో పొందుతారు. పిల్లల్లో పేగు సంబంధిత రక్త నష్టం ఉండడం వల్ల కూడా ఆవుపాల వల్ల రక్తహీనత రావడానికి మరో కారణం ఔతుంది.

6. శ్వాసకోశ సమస్యలు

6. శ్వాసకోశ సమస్యలు

ఏమిటి?

పాలు అధికంగా తీసుకోవడం వల్ల కఫం ఎక్కువై, శ్వాసకోశ సంబంధ సమస్యలు అధికం కావడానికి దారితీస్తుంది.

ఎలా?

పాలు ఎక్కువగా తీసుకోవడ౦ వల్ల కఫం పెరుగుతుందనే మాట వాస్తవం. కానీ అన్ని పాలూ ఒకేలా ఉండవు. కొన్ని జాతుల ఆవులు బీటా-CM-7 అనే ప్రోటీన్ కలిగిన పాలను కలిగి ఉన్నాయి. ఈ నిర్దిష్టమైన ప్రోటీన్ శ్వాసలో శ్లేష్మం అలాగే జీర్నమర్గాన్ని ఏర్పాటుచేస్తుంది.

7. అలర్జీలు:

7. అలర్జీలు:

ఏమిటి?

ఆవుపాలలో ప్రోటీన్లు ఉండడం వల్ల చాలామందికి ఆవుపాలు పడవు. వీటివల్ల వారిలో అలర్జీలు వస్తాయి.

ఎలా?

పెరుగులో 80 శాతం పాల ప్రోటీన్లు ఉంటాయి. మిగిలిన 20 శాతం నీరు ఉంటుంది. ఎప్పుడైతే ప్రోటీన్లు కలిగిన ఈ పాలను అలర్జీ ఉన్న వ్యక్తి తీసుకుంటాడో, ఈ శరీరం హానికరమైన పదార్ధం తీసుకున్నాడని అభిప్రాయం పడిపోతుంది. అందువల్ల, ఈ రోగనిరోధక వ్యవస్థ ఈ హానికరమైన (ప్రోటీన్లు) పదార్ధాలపై పోరాటం మొదలు పెడుతుంది. ఇదే శరీరంలో అలర్జీలు రావడానికి కారణం.

English summary

7 Severe Side Effects Of Milk

Do you drink milk? Are you under this constant impression that consuming glasses of milk is only making your body healthier? Then maybe you should rethink. Please don’t get me wrong.
Desktop Bottom Promotion