For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పి &మైగ్రేన్ తలనొప్పికి గురిచేసే ఆహారాలు

|

ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా తలనొప్పితో బాధపడుతున్నారా? మీరుతీవ్రమైన పార్శవపు నొప్పి(మైగ్రేన్ హెడ్ ఏక్)తో బాధపడుతున్నారా? మీకు మైగ్రేన్ లేకపోయినా, తరచూ తలనొప్పికి గురి అవుతుంటే, మీరు తలనొప్పికి కారణం అయ్యే కొన్ని ప్రత్యేకమైన ఆహారాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.

తలనొప్పి నివారించుకోవడానికి మీరు కాఫీ మరియు చాక్లెట్ తీసుకుంటుంటారు . అయితే వీటిని తగిన మోతాదులో లేదా తక్కువగా తీసుకోకపోతే అవి ఎలాంటి ప్రభావాలు చూపించవు . అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం దాని ఫలితం తలనొప్పికి దారితీస్తుంది.

ఆల్కహాల్, చాక్లెట్, మరియు కాఫీ వంటివి తీవ్రమైన తలనొప్పికి గురి చేస్తాయి. ముఖ్యంగా మీరు మరీ సున్నితస్కులైతే ఈ సమస్య మరింత వేగంగా ప్రభావం చూపుతుంది.

కొందరిలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తలనొప్పికి దారితీస్తాయి . కాబట్టి, అలాంటి ఫుడ్స్ మీర శరీరానికి చాలా సున్నితమైన ఆహారాలను గురించి తెలుసుకొని తలనొప్పిని దూరం చేసుకోవాలి. ఈ కన్ఫ్యూజన్ ను మీరు నివృత్తి చేసుకోవడానికి ఈ క్రింద 10 రకాల పుడ్స్ ను తెలియజేడయం అయినది:

1. కాఫీ:

1. కాఫీ:

కాఫీకి చాలా మంది సెన్సిటివ్ గా ఉంటారు. కాబట్టి, మీరు ఖచ్చితంగా కాఫీని త్రాగడం నివారించుకోవాలి. సెన్సిటివిటి ఉన్నవారిలో తలనొప్పికి దారితీస్తుంది . కొన్ని సందర్భాల్లో కెఫిన్ మైగ్రేన్ తలనొప్పిని కూడా నివారిస్తుంది. అదే సమంయలో సున్నితత్వం కలవారిలో తలనొప్పికి గురిచేస్తుంది.

2. ఛాక్లెట్:

2. ఛాక్లెట్:

తలనొప్పిక దారితీసే వాటిలో చాక్లెట్ కూడా ఒకటి. ఎవరైతే తలనొప్పితో బాధపడుతుంటారు, అలాంటి వారు చాక్లెట్ తినడం మానేయాలి.

3. ఆల్కహాల్:

3. ఆల్కహాల్:

మీరు ఇదివరికే మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లైతే, మీరు ఎలాంటి ఆల్కహాల్ కైనా దూరంగా ఉండాల్సిందే . రెడ్ వైన్ లో ఆల్కహాల్ ఉండటం వల్ల ఇది మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది మరియు డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

4. సోయా సాస్:

4. సోయా సాస్:

మైగ్రేన్ తలనొప్పికి కారణం అయ్యే అనేక ఆహారాల్లో సోయాసాస్ ఒకటి. సోయాసాస్ లో మోనోసోడియం గ్లూటమేట్ అధికంగా ఉండటం వల్ల ఇది డయోరియా, క్రాంప్ మరియు హారోఫిక్ తలనొప్పికి కారణం అవుతుంది.

5. చీజ్:

5. చీజ్:

చీజ్ పాతబడ్డదాన్ని తీసుకోకూడదు. బాగా ఫ్రెష్ గా ఉన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి . పాతబడ్డ చీజ్ ను కొద్దిరోజులుగా ఫ్రిజ్ లో బద్రపరిచిన చీజ్ ను తినడం వల్ల తలనొప్పిని పెంచుతుంది .

6.ఐస్ క్రీమ్:

6.ఐస్ క్రీమ్:

తలనొప్పికి కారణం అయ్యే ఆహారాల్లో ఒక ప్రధానమైనటువంటి ఫుడ్ ఐస్ క్రీమ్ . ఇది ఐస్ క్రీమ్ వల్ల కాకపోవచ్చు. అయితే ఐస్ క్రీమ్ చల్లదనం వల్ల తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి, ఐస్ క్రీమ్ లను తినడం నివారించాలి.

7. ప్రొసెస్ చేసిన మాంసాహరం:

7. ప్రొసెస్ చేసిన మాంసాహరం:

వండిన మాంసాహారంలో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి.ఇవి బ్లడ్ వెజిల్స్ ను విస్తరింపచేసి, తలనొప్పికి దారితీస్తుంది.

8. అరటిపండ్లు:

8. అరటిపండ్లు:

మీరు టైరమిన్ కు చాలా సెన్సిటివ్ అయితే మీరు ఖచ్చితంగా అరటిపండ్లు తినడం నివారించుకోవాలి. ట్రైమిన్ తలనొప్పికి దారితీస్తుంది .

9.టానిన్స్:

9.టానిన్స్:

రెడ్ వైన్, రెడ్ పీర్స్, మరియు ఆపిల్స్ లో టానిన్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పానీయాలు చాలా కఠనమైన టేస్ట్ ను కలిగి ఉంటాయి .

10. మిగిలిపోయిన పదార్థాలు:

10. మిగిలిపోయిన పదార్థాలు:

మిగిలినపోయిన పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలో టైరమిన్ ఏర్పడుతుంది . ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది.

11. సల్ఫిట్స్:

11. సల్ఫిట్స్:

ఫిగ్స్, ఫ్రూనే, మరియు ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ మరియు ఫ్రొసెస్డ్ ఫుడ్స్ మరియు వైన్స్ సల్ఫైట్స్ అధికంగా ఉండటం వల్ల తలనొప్పికి దారితీస్తాయి.

12. ఆస్పర్టేమ్:

12. ఆస్పర్టేమ్:

ఆస్పర్టేమ్ ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ . దీన్ని షుగర్ ఫ్రీ డిజర్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దాని వల్ల తలనొప్పికి దారితీస్తుంది.

English summary

12 Foods That Cause Headache

Do you have an awful headache? Are you suffering from migraine? Well, even if you do not have migraine, you must know that there are certain foods that cause headache.
Story first published: Thursday, April 16, 2015, 18:30 [IST]
Desktop Bottom Promotion