For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

వ్యాయామాలు ఎల్లప్పుడూ మన శరీరం యొక్క బాలెన్స్ ను రూపొందించడంలో కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఒక వ్యాయామం మరియు కళ రెండు ఉత్తమ కాంబోగా తయారుచేస్తాయి. కానీ మీకు ఈ యుద్ధ కళల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా? వాటి గురించి మరింత తెలుసుకోవాలంటే, చదవండి.

'తాయ్ చి' అనేది ఆ కలయికలలో ఒకటి. ఈ కళను సాధన చేస్తే విశ్వాసం,సంతులనం,బలం,వశ్యత మరియు ధైర్యం వస్తుంది. సాధారణంగా 'మార్షల్ ఆర్ట్' గా పిలువబడే ఈ కళ అత్యంత ప్రసిద్ధ కళలలో ఒకటిగా ఉంది. దీనిని నేర్చుకుంటే ఎవరైనా హాని కలిగించినప్పుడు లేదా స్వీయ-రక్షణ కోసం లేదా ఎవరినైనా రక్షించటానికి సహాయపడుతుంది.

ఎల్లప్పుడూ యుద్ధ కళకు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి యుద్ద కళ యొక్క కొన్ని ఆలోచనల వలన మన శరీరం వివిధ రూపాల్లో మరియు పరిస్థితులలో దృశ్య-భౌతిక పోరాటాలు చేయటానికి మరియు పెద్ద పెద్ద వ్యాధుల మీద అంతర్గత పోరాటం చేయటానికి సహాయపడుతుంది.

మొదటి మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అది మన శరీరంలో అంతర్గత బలంను నిర్మిస్తుంది. ఒక స్థిరమైన మానసిక పరిస్థితి మరియు వశ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని సంతులనం చేస్తుంది. మీరు అత్యవసర సమయంలో మీరు మరియు ఇతరులను కాపాడటానికి మరియు ఎవరైనా దాడి చేసినప్పుడు సహాయపడుతుంది.

Health Benefits Of Martial Arts

మార్షల్ ఆర్ట్ మిమ్మల్ని ఫిట్ మరియు శక్తివంతముగా ఉంచుతుంది. మీరు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే, అది మీకు తగినంత తేలిక అనుభూతిని కలిగిస్తుంది.

తాయ్ చి మేకింగ్ లో ఫార్ములా ఒత్తిడి బస్టర్ రకంగా ఉండి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే ఏరోబిక్ సామర్థ్యంను పెంచుతుంది. READ MORE:ఏరోబిక్ వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

సహనశక్తి మరియు శక్తి స్థాయిలను పెంచి శరీరం యొక్క చురుకుతనంను పెంచుతుంది. శరీరంలో కండర శక్తి బలోపేతం చేయటం మరియు కీళ్ళ నొప్పులు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

"మార్షల్ ఆర్ట్" గా పిలవబడే తాయ్ చి అనేది వ్యాధులను నయం చేసే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది దాదాపు పెద్ద మరియు చిన్న వ్యాధుల నివారిణిగా ఉంది. ఇది మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. దీని కారణంగా ఈ రోజుల్లో అతి పెద్ద వ్యాధి అయిన "స్వైన్ ఫ్లూ" కి వ్యతిరేకంగా మరియు సురక్షితంగా పనిచేస్తుందని ఒక దినపత్రిక హెడ్లైన్స్ లో రాసింది.

Health Benefits Of Martial Arts

మార్షల్ ఆర్ట్స్ ను సాధన చేయుట వలన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుట మరియు మరియు మానవ శరీరంలో రక్తం పీడనాన్ని కలిగి వుంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు,అధిక రక్తపోటు మొదలైనవి రాకుండా ఉంటాయి.

ఒక భారీ హార్డ్ వర్క్ మరియు వర్క్ అవుట్స్ వలన రాత్రి సమయంలో కొంత విశ్రాంతి అవసరం. తాయ్ చి కి మంచి నిద్రను ఇచ్చే సామర్థ్యం కూడా ఉంది. రాత్రి సమయంలో మంచి నిద్ర ఉంటే, సగం వ్యాధులు నయం అయినట్టే అని చెప్పవచ్చు.

Health Benefits Of Martial Arts

అంతేకాకుండా,మార్షల్ ఆర్ట్ నేటి మానవ జీవితంలో అనేక అత్యంత ప్రసిద్ధమైన వ్యాధులను బయటకు వెలికితీసే సామర్ధ్యంను కలిగి ఉంది. మీరు మధుమేహం నివారిణులు గురించి కూడా తెలుసుకొని ఉండాలి. వాటిలో మధుమేహం ఒకటి. అప్పుడు మీరు మీకు ఇష్టమైన తీపి పదార్దాలను తినవచ్చు. READ MORE: రెగ్యులర్ గా వ్యాయామం చేయడానికి గల ముఖ్య కారణాలు

పార్కిన్సన్స్ వ్యాధి,గుండె వైఫల్యం,ఫైబ్రోమైయాల్జియా మొదలైనవి తగ్గుతాయి. డిప్రెషన్ కూడా ఆ జాబితాలో ఉంది. మార్షల్ ఆర్ట్ ఎప్పటికీ వీటిని దూరంగా ఉంచుతుంది. మీకు వర్క్ అవుట్స్ మరియు వ్యాయామం మీద నమ్మకం ఉంటే,మీ షెడ్యూల్ లో ఒకటిగా తాయ్ చి ని ఎంచుకోండి. మీరు గొప్ప ఆర్టిస్ట్ గా తాయారు అవుతారు. నమ్మకం ఉంచండి.

English summary

Health Benefits Of Martial Arts

Exercises are always the crucial elements in building up the balances of our body and when an exercise coincide with an art it make up to the best combo for elixir. But did you know that there are many health benefits of martial arts? Read on, to know more.
Desktop Bottom Promotion