For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయ పురుషులకుండే ఆరోగ్యకరమైన అలవాట్లు !!

By Super
|

ఈమధ్య కాలంలో స్త్రీల కన్నా పురుషులే ఆరోగ్యం పట్ల ఎక్కువ అప్రమత్తులై వుంటున్నారు. ప్రతి మూలా ఒక మగవాడు తన శరీరాన్ని ఆరోగ్యంగా, చురుగా ఉంచుకోవడానికి నడుస్తూనో లేక టీ తాగుతూనో మీకు కనపడతాడు. తమ ఆహారపు అలవాట్ల విషయంలో కూడా మగ వారు బాగా జాగ్రత్త పడుతున్నారు.

స్త్రీలతో పోలిస్తే భారతీయ పురుషులు చిరుతిళ్ళు ఎక్కువగా తినరు. భారతీయ పురుషులు టీవీలకు అతుక్కుపోయి కూర్చునే బదులు జిమ్ లో కూడా నాణ్యమైన సమయం గడుపుతారు. పురుషుల ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు చూస్తె – బొద్దుగా వున్న స్త్రీల పట్ల ఆకర్షితులైనా అతనికి ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వుందో చూస్తె మీకు ఆశ్చర్యం కలుగుతుంది. స్త్రీలు కూడా వీటిలో కొన్ని అలవాట్లను చేసుకుని ఆరోగ్యకరంగా జీవించవచ్చు.

అందువల్ల స్త్రీలు పాటించ దగ్గ ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటో చూడండి :

నడక వ్యాయామం :

నడక వ్యాయామం :

భోజనం తరువాత అరుగుదల బాగుండడానికి పురుషులు కొద్దిగా నడవడానికి ఇష్ట పడతారు. భోజనం తరువాత నడవడం వల్ల జీర్ణ సమస్యలు రావు.

అరుగుదల కోసం మూలికలు :

అరుగుదల కోసం మూలికలు :

సమృద్ధిగా భోజనం చేస్తే అసిడిటీ తో పాటు ఇతర ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. పురుషులు భోజనం తరువాత సౌఫ్ నములుతారు. ఈ సౌఫ్ త్వరగా జీర్ణం కావడానికి అసిడిటీ, కడుపుబ్బరం తగ్గించడానికి దోహదం చేస్తుంది.

బరువైన భోజనం చేయకుండా వుండడం

బరువైన భోజనం చేయకుండా వుండడం

స్త్రీలు భారీ భోజనం చేయాలని ఉవ్విళ్ళూరు తుంటారు. మరో వంక పురుషులు మాత్రం భారీ భోజనాల జోలికి వెళ్ళకుండా సరైన సమయానికి సరైన మోతాదులో భోజనం చేయడం ముఖ్యమని అనుకుంటారు.

ఎక్కువ మోతాదులో నీళ్ళు తాగడం :

ఎక్కువ మోతాదులో నీళ్ళు తాగడం :

పురుషులలో తరచుగా వుండే మంచి అలవాటు అస్తమానూ నీళ్ళు తాగడం - భోజనం ముందు గానీ తరువాత గానీ. నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. నీళ్ళ వల్ల శక్తి, ఉత్సాహం కూడా వస్తాయి కనుకనే పురుషులు బలంగా వుంటారు.

టీ ఎంచుకోవడం :

టీ ఎంచుకోవడం :

మగవారు కాఫీ బదులు టీ ఎంచుకుంటారు. మిమ్మల్ని గుండె జబ్బులనుంచి కాపాడే పోషకాలు అందుకోవాలంటే ఓ కప్పు టీ తాగడం మంచిది. టీ శరీరంలో తేమను అలా ఉంచడమే కాక పార్కిన్సన్ రోగం రాకుండా చూస్తుంది.

జిమ్ అంటే వారికి వుండే ప్రేమ :

జిమ్ అంటే వారికి వుండే ప్రేమ :

ఆఫీస్ కన్నా, సోఫాలో కూర్చుని వుండడం కన్నా పురుషులు జిమ్ లో ఎక్కువ సమయం గడపగలరు. వ్యాయామం చేయడం వారి ప్రాదాన్యాలలో ఒకటి కనుకనే స్త్రీల కన్నా పురుషులు చాలా ఆరోగ్యంగా వుంటారు. స్త్రీలు కూడా పాటించ దగ్గ అలవాట్లలో ఇది ఒకటి.

ఆటలు ఆడడం వారికి ఎప్పుడూ సమస్య కాదు.

ఆటలు ఆడడం వారికి ఎప్పుడూ సమస్య కాదు.

క్రీడలు మగవారి జీవితంలో ఎప్పుడూ భాగమే. ఆటలు ఆడాలంటే మీకు శక్తి, బలం వుండాలి. మగవారు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు చాలా నీరు తాగుతారు కనుక వారికి శక్తి కలుగుతుంది. శరీరానికి సంబంధించిన క్రీడలు ఆడడం వల్ల శరీరం ఎప్పుడు మంచి ఆకృతిలో వుంటుంది.

టీవీ సీరియల్స్ చూడకపోవడం :

టీవీ సీరియల్స్ చూడకపోవడం :

స్త్రీలలాగా పురుషులు గంటల కొద్దీ టీ వీ చూడరు. భారతీయ పురుషులకు టీవీ సీరియళ్ళు అంతగా నచ్చావు. అందువల్లే వారు సోఫా లో కూలబడి కాలక్షేపం చేయరు. మగవారికి వుండే ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీలు కూడా నేర్చుకోవాలి.

చిరుతిళ్ళు అవసరమే కాదు :

చిరుతిళ్ళు అవసరమే కాదు :

చిరుతిళ్ళు మగవారికి పెద్ద ప్రాధాన్యం కావు. ఇది భారతీయ పురుషులకు వుండే మంచి ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. వారికి ఇంట్లో వండిన వాటిపై వుండే మక్కువ బయటి తిండ్ల మీద వుండదు.

ఇంటి పనుల్లో సాయం చేయడం :

ఇంటి పనుల్లో సాయం చేయడం :

ఇంటిపనుల్లో సాయం చేయడాన్ని ఇష్టపడే పురుషులు కూడా వున్నారు. ఈ ఆరోగ్యకరమైన అలవాటును బద్దకించే స్త్రీలు కూడా అలవర్చుకోవాలి.

English summary

Healthy Habits All Indian Men Have

Today, more than women it is the menfolk who have become a lot more health conscious. At every nook and corner you will see a man doing something or the other to keep his body busy and active by either taking a walk or sipping on a cup of tea.
Story first published: Saturday, February 21, 2015, 11:38 [IST]
Desktop Bottom Promotion