For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దంతాలకు మేలు చేసే కొన్ని సాధారణ భారతీయ ఆహార పదార్ధాలు

By Super
|

ఇంట్లో తయారుచేసిన భారతీయ భోజనం కంటే ఆరోగ్యకరమైనది మరోటి లేదని మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాము. అదే కనక నిజమైతే, మీ దంతాల కోసం ఈ ఆహార పదార్ధాలు ఎంత మంచో ఎంత చెడో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చెడు తిండ్ల అలవాట్లు, పద్ధతిలేని దంతాల పనితనం పంటి ఎనామిల్ ని పాడుచేసి, పంటి పటుత్వాన్ని పోగొడుతుంది.

READ MORE: ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్లకోసం టాప్ 10 హెల్తీ ఫుడ్స్

ఒకసారి వంటింట్లోకి వెళ్లి మీ పళ్లకు ఏది మంచో, ఏది చెడో లేదా పనికిరాదో చూద్దాం -

ఉల్లిపాయలు

ఉల్లిపాయలు

పనితనం: అద్భుతం ఉల్లిపాయ మన ఆహారానికి కేవలం అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా – బాక్తీరియాని పోగొట్టడం ద్వారా నోటిని, శరీరాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. అయితే, పుదీనాతో ఉల్లిపాయ గొప్ప భోజనం ఒక మంచి ఆలోచన కావచ్చు.

అచార్/ఊరగాయలు

అచార్/ఊరగాయలు

పనితనం: పరవాలేదు ఊరగాయలు పెట్టే ప్రక్రియలో ఉపయోగించే వెనిగర్, ఇతర నిల్వ చేసే ఆహార పదార్ధాలు ఈ పదార్ధాలను అధిక ఆమ్లానికి గురిచేస్తాయి. వీటిని చాలా తక్కువ తినడ౦ మంచిది.

నువ్వులు

నువ్వులు

పనితనం: గొప్పది ఈ చిన్న గింజలలో ఉండే అధిక కాల్షియం మీ దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయ పడతాయి. అంతేకాకుండా, నువ్వులు ప్లేగును నివారిస్తుంది.

ఎండిన పండ్లు

ఎండిన పండ్లు

పనితనం: బాగాలేదు ఎండిన పండ్లు అతుక్కుంటూ, చక్కర అధికంగా ఉంటుంది. అంటే అవి దంతాలను తేలికగా అతుక్కునేట్టు చేయడమే కాకుండా, షుగర్ వల్ల నోటిలో బాక్టీరియా కూడా ఏర్పడుతుంది. బాక్టీరియా చక్కెరను ఆహారంగా తీసుకుని, ఆమ్లాన్ని విసర్జించి దంత క్షయానికి గురిచేస్తుంది. ఎక్కువగా తినడం మానండి.

కూర

కూర

పనితనం: వద్దు భారతీయ ఆహారంలో ఇది తప్పనిసరి అయినప్పటికీ, కూరలు మసాలాతో ఉండడం వాళ్ళ, అందులోని దినుసులు పదార్ధాన్ని ఆమ్లాన్ని ఎక్కువగా తయారుచేస్తాయి. దాన్ని తిన్న తరువాత మీరు తప్పనిసరిగా మీ నోటిని శుభ్రంగా కడుగుకోండి.

English summary

How good are these common Indian foods for your teeth?: Indian Health Tips in Telugu

How good are these common Indian foods for your teeth?, Indian Health Tips in Telugu, We’re often told that there’s nothing healthier than a home-cooked Indian meal. And while that may be true, it’s important to be aware of how good or bad some of these foods are for your teeth.
Desktop Bottom Promotion