For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటిలో పడిన దుమ్ము రేణువులకు చికిత్స ఎలా

By Super
|

సాదారణంగా కంటిలోకి దుమ్ము కణాలు చేరటం వలన చిన్న చిన్న కంటి గాయాలు అవుతూ ఉంటాయి. మేము వెంటనే హఠాత్తు స్పందనగా కంటిని రుద్దుతాము. ఇక్కడ మేము గాయపడిన కంటి చికిత్స కోసం ప్రథమ చికిత్స చిట్కాలను తెలియజేస్తున్నాం.

కంటి లో దుమ్ము పడినప్పుడు కలిగే లక్షణాలు

కంటిలో గుచ్చుకొనే అనుభూతితో నొప్పి,ఎర్రదనం,కంటి నుండి నీరు కారుట వంటివి ఉంటాయి. ఈ అనుభవం మాకు ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ఇది మాకు అసౌకర్యమైన అనుభూతిగా ఉంటుంది. కానీ, ఈ లక్షణాలు చిన్న గాయాలుగా ఉంటాయి. చెక్క చీలిపోయి కంటిలోకి వస్తున్న అనుభూతి కలుగుతుంది. దీనికి తక్షణ వైద్య సేవలు అవసరం.

How to treat foreign bodies in the eye

కంటిలోకి దుమ్ము కణాలు ప్రవేశించినప్పుడు ఏమి చెయ్యాలి?
కంటిలోని దుమ్ము కణాలను తొలగించడానికి కొళాయి నీటిని ఎక్కువగా తీసుకోని కళ్లను శుభ్రం చేయాలి. అప్పుడు దుమ్ము కణాలు దూరంగా కొట్టుకొని పోతాయి.

పొగత్రాగేవారిలో సిగరెట్ రేకులు కంటిలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది. కంటిని కడగటం వలన శుభ్రం మరియు ఉపశమనం కలుగుతుంది.

దుమ్ము కంటిలోకి ప్రవేశించినప్పుడు ఏమి చెయ్యాలి?

కంటి బాధ కొనసాగితే అప్పుడు కన్ను మీద ఐ పాచ్ ఉంచటం ఉత్తమం. అలాగే ఒక కంటి వైద్యుని అభిప్రాయం కూడా తీసుకోవాలి. దుమ్ము రేణువులు కంటి లోపలికి వెళ్ళితే తీయటం సాధ్యం కాదు. అప్పుడు మత్తు ఇచ్చి తొలగించాల్సిన అవసరం ఉంటుంది.

దుమ్ము రేణువులు కంటిలోకి ప్రవేశించినప్పుడు చేయకూడని పనుల గురించి డాక్టర్ వందనా ఖుల్లార్ మాకు కొన్ని పాయింట్స్ చెప్పారు. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

కంటిని రుద్దకూడదు

కంటిలో పడిన దుమ్ము రేణువులను సొంతంగా తీయటానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది కంటి లోపలకు వెళ్ళవచ్చు. దుమ్ము రేణువులు ఉన్న కంటి నిర్మాణం ముఖ్యం. అది దృష్టి మీద ప్రభావితం చేయవచ్చు.

కంటిలో దుమ్ము రేణువులు పడినప్పుడు సొంతంగా ఎటువంటి చుక్కల మందులు వాడకూడదు.
ఇంటివద్ద కంటిని శుభ్రం చేయటానికి సాదారణ కుళాయి నీటిని తప్ప ఎటువంటి ద్రావణాలను ఉపయోగించకూడదు.

English summary

కంటిలో పడిన దుమ్ము రేణువులకు చికిత్స ఎలా

Minor eye injuries are common, especially when dust particles enter the eye. Our immediate and impulsive reaction is to rub the eye. HERE WE Shares with us, immediate first aid tips for treating the injured eye.
Desktop Bottom Promotion