For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనస్ ఇన్ఫెక్షన్ కు సహజ నివారణోపాయాలు

By Super
|

దాదాపు 40 శాతం అమెరికన్లు సైనస్ తో బాధపడుతుంటారు. సైనస్ ఇన్ఫెక్షన్ ను సైనసైటిస్ అని కూడా పిలుస్తారు.

సైనసైటిస్ అనేది ఒక ఇన్ఫ్లమేషన్, లేదా వాపు , కణజాలపు వాపు సైనస్ గా మారుతుంది . అది ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. అది ముక్కులో మ్యూకస్ (కండ)ఏర్పడటానికి కారణం అవుతుంది. ఫలితంగా నొప్పి కలుగుతుంది.

సాధారణంగా, సైనస్ లో గాలితో నిండి ఉంటుంది. ఎప్పుడైతే సైనస్ బ్లాక్ అవుతుందో అప్పుడు ఫ్లూయిడ్స్, క్రిములు(బ్యాక్టీరియా, వైరస్, మరియు ఫంగైయ్) ఆ ప్రదేశంల అభివ్రుద్ది చెందుతుంది మరియు ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.

READ MORE: సైనస్ ఇన్ఫెక్షన్: ఆయుర్వేద నివారణలు

రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అలర్జీలు, నాజల్ పాలిప్స్ మరియు వ్యాధినిరోధకత తక్కువగా ఉండటమే సైనస్ ఇన్ఫెక్షన్ కు కారణం.

వాటర్ :

వాటర్ :

ప్రతి రోజూ మన శరీరంకు అవసరం అయ్యే నీళ్ళు త్రాగుతుంటే, శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి మరియు జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి . కాబట్టి ప్రతి రెండు గంటలకొకసారి 8ఔన్స్ ల నీరు త్రాగాలి.

చికెన్ సూప్ విత్ వెజిటేబుల్స్ –

చికెన్ సూప్ విత్ వెజిటేబుల్స్ –

ఈ ట్రెడిషినల్ హోం రెమెడీ బోన్ బ్రోత్(బోన్ సూప్)నాజల్ క్యావిటీస్ కు మరియు శ్వాసవ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది.అలాగే శరీరంకు అవసరం అయ్యే మినిరల్స్ ను అందిస్తుంది.

హార్స్ రాడిష్ –

హార్స్ రాడిష్ –

అనుకోకుండా హార్స్ రాడిష్ తిన్నప్పుడు దాని పోటెంట్ సామర్థ్యం అనుభావాన్ని గ్రహిస్తారు . ఇది నాసల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది . హర్స్ రాడిష్ ను నిమ్మరసంతో మిక్స్ చేసి తీసుకుంటే మరింత పోషకంగా మారుతుంది.

అల్లం టీ

అల్లం టీ

అల్లం టీ తయారుచేసి అందులో కొద్ది తేనె మిక్స్ చేసి తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు:

వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు:

వెల్లుల్లి మరియు వెజిటేబుల్స్ రెండు వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

విటమిన్ సి రిచ్ ఫుడ్స్ –

విటమిన్ సి రిచ్ ఫుడ్స్ –

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరం యొక్క వ్యాధినిరోధకత పెరుగుతుంది మరియు సైనస్ నుండి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది.

షుగర్స్:

షుగర్స్:

వైట్ బ్లడ్ సెల్స్ ను తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.

ఫ్రూట్ జ్యూస్ లు:

ఫ్రూట్ జ్యూస్ లు:

ఆరెంజ్ జ్యూస్ లో కొన్ని విటమిన్స్ ఉంటాయి. ఇవి పండ్లు మరియు వెజిటేబుల్స్ లో ఇందులో ఉన్నంత విటమిన్ సి ఉండదు. మీరు జ్యూస్ త్రాగాలనుకుంటే, త్రాగేయవచ్చు.

డైరీ ప్రొడక్ట్స్–

డైరీ ప్రొడక్ట్స్–

పాలు మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ మ్యూకస్ ఉత్పత్తి చేస్తాయి . కాబట్టి, వీటిని అవాయిడ్ చేయడం ఉత్తమం.

రిఫైండ్ ఫ్లోర్ మరియు గ్రైయిన్స్

రిఫైండ్ ఫ్లోర్ మరియు గ్రైయిన్స్

శుధ్దిచేసిన త్రుణధాన్యాలు మ్యూకస్ ను మరింత ఉత్పత్తి చేయడానికి కారణం అవుతుంది.

ఉప్పు:

ఉప్పు:

సరిగా నీళ్ళు త్రాగకుండా ఉప్పు తింటే , ఉప్పు శరీరంను డీహైడ్రేట్ చేస్తుంది . వాపులను తగ్గడం మరింత నిధానం చేస్తుంది.

English summary

Sinus Infection Natural Remedies: Health Tips in Telugu

Almost 40 million americans suffer from sinus infections or sinusitis every year.Sinusitis is an inflammation, or swelling, of the tissue lining the sinuses that leads to an infection and can result in mucus build up and pain.
Desktop Bottom Promotion