For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్వరం తగ్గడానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

జ్వరం అనేది ఫ్లూ లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన సమయంలో ఆ ఇన్ఫెక్షన్ మీద పోరాటం చేయటానికి మీ శరీరానికి ఇది ఒక మార్గం. జ్వరం అణచివేయడానికి సలహా లేదు. కానీ జ్వరం బాక్టీరియా మరియు వైరస్ లను చంపుతుంది.

READ MORE: మందుల వాడకుండానే జ్వరం తగ్గించడం ఎలా ?

అయితే, హై టెంపరేచర్ తో వచ్చే జ్వరాలు ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రమాదకరముగా ఉంటాయి. సహజ ఔషధం ద్వారా అధిక జ్వరంను తగ్గించటానికి అనేక చికిత్సలు ఉన్నాయి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

గోరు వెచ్చని స్నానపు నీటిలో అరకప్పు వెనిగర్ వేసి ఐదు నుంచి పది నిమిషాలు అయిన తర్వాత స్నానం చేయాలి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

ఆర్టిచోకెస్ లను మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. ఆకుల యొక్క కింది భాగంను తినాలి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ తులసి ఆకులను వేసి 5 నిముషాలు ఉంచి,ఆ నీటిని రోజులో మూడు నుండి నాలుగు సార్లు త్రాగాలి. మరుసటి రోజు హై ఫీవర్ తగ్గుతుంది. ఇది చెమట పట్టుటను ప్రోత్సహించి జ్వరం తగ్గుతుంది. అలాగే పిప్పరమెంటు, పెద్ద పూలు మరియు యారో వంటి ఇతర మూలికలు కూడా ఉన్నాయి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పాదాల కింద పచ్చి ఉల్లిపాయ ముక్కలను పెట్టి ఒక వెచ్చని దుప్పటితో కప్పాలి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో ఒక కప్పు వెనిగర్ వేసి బాగా కలిపి,దానిలో ఒక కాటన్ వస్త్రం ముంచి పిండి జ్వరం వచ్చిన వారి నుదురు మీద పెట్టాలి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ ఆవాలు వేసి 5 నిముషాలు అయ్యాక త్రాగాలి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

బంగాళదుంప ముక్కలను వెనిగర్ లో 10 నిముషాలు ఉంచండి. నుదురు పై ఒక తడి వస్త్రం వేసి దాని మీద బంగాళదుంప ముక్కలను ఉంచాలి. ఫలితాన్ని 20 నిమిషాల్లో చూడవచ్చు.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

పాదం అడుగున నిమ్మకాయ ముక్కను పెట్టి తడిగా ఉన్న కాటన్ సాక్స్ తో కవర్ చేయాలి. దీనికి ఉన్ని సాక్స్ తో కవర్ చేయాలి. సాక్స్ చికిత్స కు ప్రత్యామ్నాయంగా గుడ్డు తెల్ల సోనలో రెండు వస్త్రాలను నానబెట్టాలి. వీటిని అరికాళ్ళపై ఉంచి సాక్స్ తో కవర్ చేయాలి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

రెండు స్పూన్ల ఆలివ్ నూనెలో రెండు పెద్ద వెల్లుల్లిపాయల పేస్ట్ ను కలిపి, రెండు పాదాల కింద పెట్టి ప్లాస్టిక్ తో కప్పాలి. రాత్రి సమయం అంతా అలా ఉంచేయాలి. ఆలివ్ నూనె మరియు వెల్లుల్లి రెండూ జ్వరానికి అద్భుతమైన హోం రెమడీస్ గా ఉన్నాయి.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు

అధిక జ్వరం ఉన్నప్పుడు, అరకప్పు నీటిలో 25 ఎండు ద్రాక్షలను వేసి నానబెట్టాలి. బాగా నానాక నీటిలో ఎండు ద్రాక్షను క్రష్ చేయాలి. దీనిలో కొంచెం నిమ్మరసం కలిపి రోజులో రెండు సార్లు త్రాగాలి.

English summary

Ten home remedies for fever: Health Tips in Telugu

A fever is your body’s way of fighting an infection during a flu or infection. Suppressing a fever is not advised, as the fever will kill the bacteria and virus.
Desktop Bottom Promotion