For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్చరిక: మీరు నీటిని తిరిగి వేడి చేయకూడదు ఎందుకు?

By Super
|

కొన్నిసార్లు అలా జరుగుతుంది. మీరు ఒక కప్పు టీ తయారు చేయడానికి ఒక కేటిల్ నీళ్ళు తీసుకోండి, దానిని మరిగించి, ఆపేయండి, మీరు ఏదో పరధ్యానంలో ఉంటారు. మీకు ఒక కప్పు టీ కావాలి అని గుర్తు వచ్చినపుడు, ఆ నీరు చల్లారిపోయి ఉంటాయి, అందువల్ల మీరు మళ్ళీ వాటిని తిరిగి వేడిచేస్తారు. ఇలా మరోసారి చేయకుండా ఆపండి! అదే నీటిని తిరిగి వేడి చేయవద్దు!

దాన్ని మార్చడానికి చాలా సమయం పడుతుంది, ఇంతకూ ముందే ఆపని చేసి ఉంటే, భవిష్యత్తులో అలంటి పని తిరిగి చేయకండి. నీటిని తిరిగి వేడి చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకు? _ ఎందుకంటే నీటిని మరిగించేటపుడు దాని కంపోజిషన్ మారిపోతుంది.

READ MORE: ఉదయాన్నేఖాళీ పొట్టతో నీరుత్రాగితే పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

మీరు నీటిని వేడి చేసేటపుడు వచ్చే ఆవిరిని మీరు ఎలా చూస్తారో మీకు తెలుసా? సరే, ఆ ఆవిరి అస్థిర సమ్మేళనాలతో ఈర్పడుతుంది, అది కాలి నీటి నుండి బైటికి వచ్చి, గస్సేస్ గా మారి ఆవిరిగా నీటిని వదులుతుంది. మీ మరిగించిన నీరు చల్లబడినపుడు, అందులో అస్థిర సమ్మేళనాలు, అలాగే మినరల్స్ కరిగి తిరిగి అందులో స్థిరపడతాయి.

 మీరు నీటిని తిరిగి వేడి చేయకూడదు ఎందుకు

మీరు నీటిని తిరిగి వేడి చేయకూడదు ఎందుకు

మీరు ఆ నీటిని తిరిగి వేడి చేసినపుడు, అందులో రసాయన సమ్మేళనాలు మరలా మారతాయి; అయితే, అవి మరే పద్ధతి చాలా ప్రమాదకరం. మీరు నీటిని తిరిగి వేడి చేసినపుడు, ప్రమాదకర కంపౌండ్లు అందులో నుండి వెళ్ళిపోకుండా అందులో కలిసిపోతాయి. ఏ రకమైన హానికర పదార్ధాలు? సాధారణంగా తిరిగి వేడి చేసిన నీటిలో ఉంటాయి:

ఆర్సెనిక్, నైట్రేట్స్, ఫ్లోరైడ్

ఆర్సెనిక్, నైట్రేట్స్, ఫ్లోరైడ్

ఆర్సెనిక్ కలిగిన నీటి బాటిల్ ని బహుశా మీరు కొనరేమో, కొంటారా? బహుశా కొనరు! అందువల్ల, ఆర్సెనిక్ కలిగి ఉండే అవకాసం ఉన్నపుడు మీరు నీటిని తిరిగి ఎందుకు వేడి చేస్తారు? మరిగించిన నీటిలో ఆరోగ్యకర మినరల్స్ ఉంటాయి, కానీ ఆ నీటిని తిరిగి వేడి చేస్తే అవి ప్రమాదకరంగా తయారవుతాయి. ఉదాహరణకు, నీటిలో కాల్షియం ఉప్పు ఉంటుంది, దానిని తగినంత తీసుకుంటే, పిత్తాశయంలో, కిడ్నీ లో రాళ్ళు రావడానికి కారణమౌతుంది.

తిరిగి వేడి చేసిన నీరు మీకు ఏ విధమైన ప్రభావం చూపుతుంది

తిరిగి వేడి చేసిన నీరు మీకు ఏ విధమైన ప్రభావం చూపుతుంది

విషపూరిత నైట్రేట్లు. నీటిలో నైట్రేట్లు ఉంటే, నీరు మరిగించినపుడు, అవి అధిక ఉష్ణోగ్రతలను బైటికి పంపి, అధిక విషంగా తయారవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు నైట్రేట్ల సమ్మేళనాలను పూర్తిగా మర్చి, నైట్రోసమైన్స్ గా మార్చి, ఆ నైట్రోసమైన్స్ కార్సినోజేనిక్ గా మారుతుంది. వీటివల్ల వివిధ రకాల కాన్సర్లు వస్తాయి.

ఆర్సెనిక్ ఇంటాక్సికేషన్

ఆర్సెనిక్ ఇంటాక్సికేషన్

మీరు ఎక్కువ సార్లు వేడి నీటిని తీసుకుంటే, మీరు ఆర్సెనిక్ ఇంటాక్సికేషన్ తో బాధపడతారు, దీనివల్ల కాన్సర్, హృదయ సంబంధ రోగాలు, నరాల సమస్యలు అంతేకాకుండా వందత్వం వంటి వివిధ రకాల ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఫ్లోరైడ్ ని అదనంగా తీసుకోవడం

ఫ్లోరైడ్ ని అదనంగా తీసుకోవడం

మీరు ఫ్లోరైడ్ ని అధికంగా తీసుకుంటే, నరాల సమస్యలు ఏర్పడతాయి. అధిక ఫ్లోరైడ్ తీసుకున్న పిల్లలు ఆలస్యంగా తెలివి వచ్చే సమస్యలు ఏర్పడతాయి.

English summary

Warning: Why You Should NEVER Re-Boil Water!: Health Tips in Telugu

Warning: Why You Should NEVER Re-Boil Water!: Health Tips in Telugu. It happens. You put a kettle of water on to make a cup of tea, it boils, you turn it off and you get distracted by something else.
Desktop Bottom Promotion