For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట సాగిందా..? ఐతే ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి..!

By Super Admin
|

బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు చేరడం . పొట్ట ఉదర భాగంలో ఎక్కువగా కొవ్వు చేరడం వల్ల బట్టర్ లా స్మూత్ గా ఉంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల పొట్ట క్రిందికి సాగినట్లు కనిపిస్తుంది. నడిచేటప్పుడు కూడా బెల్లీ సాగినట్లు ఫీలవుతారు. ఇటువంటి బెల్లీ ఫ్యాట్ ను వ్యాయామాలతో ఇటువంటి బెల్లీని తగ్గించుకోవాలని చూస్తాము, కానీ కేవలం వ్యాయామాల ద్వారానే సాగిన బెల్లీని తగ్గించుకోలేము. వ్యాయామాలతో పాటు సాగిన బెల్లీని టైట్ గా మార్చడానికి కొన్నినేచురల్ మాస్క్ ను ఉపయోగపడుతాయి.

సాగిన బెల్లీని నివారించుకోవడానికి, రాత్రికి రాత్రి తగ్గించుకోవడానికి మ్యాజికల్ రెమెడీస్ ఏమి లేవు.బాగా జిమ్ లో కష్టపడాలి, చెమటలు కక్కించాలి . మరికొన్ని ఇతర పద్దతులను పాటించాలి.

నేచురల్ గా సాగిన బెల్లీని తగ్గించుకోవడానికి లేదా సాగిన బెల్లీని నివారించుకోవడానికి ఆయుర్వేదిక్ మాస్క్ లు ఉన్నాయి. చర్మం క్రింది బాగంలో మొండగా ఏర్పడిన బెల్లీని కరిగించుకోవడానికి , స్కిన్ మజిల్స్ టైట్ గా మార్చడానికి ఆయుర్వేదిక్ రెమెడీలు గ్రేట్ గా సహాయపడుతాయి.

బెల్లీ సాగడానికి కారణాలేంటి?బాడీ మాస్ ఇండెక్షన్ వేగంగా కోల్పోయినా లేదా పెరిగినా, ప్రెగ్నెన్సీ, హార్మోన్ల డిజార్డర్స్, షుగర్ ను ఎక్కువగా తీసుకోవడం , డీహైడ్రేషన్ కారణంగా కూడా బెల్లీ సాగిడానికి కారణమవుతుంది.

వయస్సు పైబడే కొద్ది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల , స్కిన్ ఎలాసిటి తగ్గిపోతుంది, దాంతో కూడా పొట్ట వద్ద చర్మం వదులుగా, సాగినట్లు కనిపిస్తుంది. వదులుగా సాగిన బెల్లీకి కారణాలు తెలుసుకున్నారు కదా. ఇటువంటి బెల్లీని టైట్ గా మార్చే నేచురల్ రెమెడీస్ కొన్ని మీకోసం ఈ క్రింది విధంగా ..

గుడ్డు మాస్క్ :

గుడ్డు మాస్క్ :

గుడ్డును పొట్ట చుట్టూ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ టిష్యులు టైట్ గా మారుతాయి, స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి.

ఎలా పనిచేస్తుంది:

ఒక గుడ్డులోని ఎగ్ వైట్ తీసుకుని, దీన్ని పొట్ట చుట్టూ అప్లై చేయాలి. ఎగ్ వైట్ టైట్ గా స్ట్రెచ్ అయినప్పుడు, స్క్రబ్ చేసి, శుభ్రం చేసుకోవాలి. ఈ హోం మేడ్ బెల్లీ టైట్ చేసే మాస్క్ ను వారానికి మూడు సార్లు అప్లై చేసి, ఒక నెలలో మార్పులను గమనించండి.

ఆరెంజ్ పీల్ :

ఆరెంజ్ పీల్ :

ఆరెంజ్ తొక్కలో ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, సెల్యులైట్ ను తగ్గిస్తుంది. సాగిన బెల్లీని కరిగిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: ఆరెంజ్ తొక్కను ఎండలో ఎండబెట్టి, మెత్తగా పౌడర్ చేయాలి. ఈ పౌడర్ కు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని పొట్టకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసిన క్లీన్ చేసుకోవాలి. ఈ హెర్బల్ మాస్క్ వారంలో రెండు సార్లు వేసుకుంటే వదులుగా ఉండే బెల్లీ టైట్ గా మారుతుంది.

కాఫీ గింజలు, విట్చ్ హాజల్ , బాదం ఆయిల్:

కాఫీ గింజలు, విట్చ్ హాజల్ , బాదం ఆయిల్:

కాఫీలో ఉండే టానిక్ యాసిడ్ చర్మంలో ఫ్రీరాడికల్స్ వ్యతిరేఖంగా పోరాడుతుంది, విట్జ్ హాజెల్లో ఉండే ఆస్ట్రిజెంట్ చర్మాన్ని టైట్ గా మార్చుతుంది, బాదం ఆయిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి పోషణను అందిస్తుంది.

కావల్సినవి:

ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్

ఒక టేబుల్ స్పూన్ విట్చ హాజెల్

10 చుక్కల బాదం ఆయిల్

ఎలా పనిచేస్తుంది:

ఒక బౌల్ తీసుకుని పైన తెలిపిన పదార్థాలన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పొట్ట చుట్టూ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మర్ధన చేయడం వల్ల పొట్ట బాగంలో కొద్దిగా వేడిగా అనిపిస్తుంది. తర్వాత చర్మంను శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ నేచురల్ మాస్క్ ను అనుసరించడంలో సాగిన పొట్ట టైట్ గా మారుతుంది.

విక్స్ వాపరబ్ :

విక్స్ వాపరబ్ :

వాపరబ్ లో ఉండే లివో మెంథోల్ పొట్టలో ఉండే అవాంఛిత ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది.

కావల్సినవి:

1/2 టీస్పూ్ వాపరబ్

ఒక టీస్పూన్ బేకింగ్ సోడా

ఒక కర్పూరం

10 ఆల్కహాల్

ఎలా పనిచేస్తుంది: పైన తెలిపిన పదార్థాలన్ని ఒక బౌల్లో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బెల్లీ మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రంగా కడిగేసి, తర్వాత తుడుచుకోవాలి.

సూచన: బర్నింగ్ సెన్షేషన్ మరియు లేదా లాగినట్లు అనిపించడం సహజం, అయితే బెల్లీకి అప్లై చేయడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

ప్రైమ్ రోజ్ ఆయిల్ -విటమిన్ ఇ ఆయిల్ :

ప్రైమ్ రోజ్ ఆయిల్ -విటమిన్ ఇ ఆయిల్ :

ఈ రెండు నూనెలు కొల్లాజెన్ ప్రొడక్షన్ ను పెంచుతుంది. ఇది చర్మంను టైట్ గా మార్చుతుంది.

కావల్సినవి:

మూడు క్యాప్స్యూల్స్ ప్రైమ్ రోజ్ ఆయిల్

ఒక టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్

1/2 కప్పు కాఫీ పౌడర్

ఎలా పనిచేస్తుంది:

ప్రైమ్ రోజ్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ , కాఫీ పౌడర్ మిక్స్ చేయాలి. ఈ గ్రాన్యుల్ పౌడర్ ను పొట్ట చుట్టూ అప్లై చేయాలి. క్లింగ్ వ్రాపర్ తో పొట్ట చుట్టూ వ్రాప్ చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నూనె రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది. చర్మ రంద్రాలు మూసుకునేలా చేస్తుంది. స్కిన్ టిష్యులను టైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది:

ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు, కొద్దిగా కొబ్బరి నూనెను పొట్ట చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి. గోరువెచ్చని నూనె ఉపయోగిస్తే మరీ మంచిది. ఇలా చేయడం వల్ల చర్మంలోకి ఆయిల్ షోషింపబడుతుంది. ఇది వదులైన బెల్లీని టైట్ గా మార్చడానికి అత్యతం నేచురల్ మార్గం.

 అల్లం - పెప్పర్ మెంట్ ఆయిల్:

అల్లం - పెప్పర్ మెంట్ ఆయిల్:

అల్లం రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది. అవాంఛిత ఫ్యాట్ ను కరిగిస్తుంది . పెప్పర్ మింట్ ఆయిల్లో ఉండే మెంథోల్ టాక్సిన్స్ ను తొలగించి, చర్మ కణాలను టైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ అల్లం జ్యూస్ తీసుకుని అందులో 10 చుక్కల పిప్పర్మెంట్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని పొట్ట చుట్టూ అప్లై చేయాలి. క్లింగ్ వ్రాపర్ తో పొట్ట చుట్టూ వ్రాప్ చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

డెడ్ సీ సాల్ట్ , రోజ్ పెటల్ పౌడర్, గోట్ మిల్క్

డెడ్ సీ సాల్ట్ , రోజ్ పెటల్ పౌడర్, గోట్ మిల్క్

డెడ్ సీసాల్ట్ చర్మంను డిటాక్సిఫై చేస్తుంది, రోజ్ పెటల్ రక్తప్రసరణను పెంచుతుంది . మేక పాలు చర్మంలో పిహెచ్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది.

కావల్సిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ సీసాల్ట్

ఒక టేబుల్ స్పూన్ రోజ్ పెటల్ పౌడర్

2 టేబుల్ స్పూన్ల మేకపాలు

ఎలా పనిచేస్తుంది:

పైన తెలిపిన పదార్థాలన్నింటిని మిక్స్ చేయాలి. తర్వాత పొట్ట చుట్టూ అప్లై చేసి మర్దన చేయాలి. ఈ మాస్క్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. మర్దన చేసేప్పుడు పొట్ట భాగంలో వేడిగా అనిపిస్తుంది. తర్వాత శుభ్రం చేసుకుని, బాడీలోషన్ అప్లై చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు, చర్మాన్ని టైట్ గా మరియు బ్రైట్ టా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది:

నిమ్మరసంను స్లైస్ గా కట్ చేయాలి. ఈ నిమ్మ ముక్కల మీద పంచదారను వేయాలి. తర్వాత బెల్లీ మీద స్ర్కబ్ చేయాలి. 5 నిముసాలు మర్దన చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ నేచురల్ మాస్క్ ను సాగిన పొట్టను టైట్ చేయడానికి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

క్రాన్ బెర్రీ :

క్రాన్ బెర్రీ :

క్రాన్ బెర్రీలో మాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.ఇది క్వినిక్ యాసిడ్ మరియు సిట్రిక్ యాసిడ్ మొండిగా మారిన ఫ్యాట్స్ ను కరిగిస్తుంది , లింప్యాటిక్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. చర్మంను టైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: కొన్ని క్రాన్ బెర్రీస్ తీసుకుని, అందులో విత్తనాలు తొలగించి మెత్తగా పేస్ట్ చేసి, దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి పొట్ట చుట్టూ అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సాగిన బెల్లీ కరిగిపోతుంది.

English summary

10 Masks To Tighten Saggy Belly

Belly that feels like butter with round flabs hanging around and the jiggle that is all too familiar, when we walk! Strangely, workout is not always quite that impactful in cinching the loose skin as it claims to be. What you need are natural masks to tighten saggy stomach!
Desktop Bottom Promotion