For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ + హనీ మిక్స్ టీలో అద్భుతమైన ప్రయోజనాలు..!!

By Super Admin
|

మీరు రెగ్యులర్ గా లెమన్ టీ తాగుతారా? అయితే మీరు ఖచ్చితంగా లక్కీనే. ఎందుకంటే లెమన్ టీలో మీరు ఊహించని విధంగా మిరాకిల్ బెనిఫిట్స్ ఉన్నాయి.! ఇది శరీరంను శుభ్రం చేస్తుంది.బాడీని రిఫ్రెష్ చేసి, ఎనర్జీని అందిస్తుంది.

లెమన్ టీ అంటే బ్లాక్ టీ వంటిది లేదా గ్రీన్ టీ లిక్కర్ , వీటికి నిమ్మరసం జోడించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. హాట్ టీకి నిమ్మరసం , కొద్దిగా పంచదా మిక్స్ చేయడమే లెమన్ టీ. మసాలా లెమన్ టీ అంటే వేడి టీలో కొద్దిగా వేయించిన జీలకర్రపొడి, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, పంచదారను మిక్స్ చేసి ఉంటారు. ఇది కొద్దిగా వగరుగా, స్పైసీ టేస్టీతో ఉంటుంది. నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల ఇది కలర్ ,ఫ్లేవర్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా పెంచుతుంది. అయితే టీలో సరైన మోతాదులో నిమ్మరసంను జోడించాలి.

నిమ్మరసంకు కొద్దిగా తేనె మిక్స్ చేయడం వల్ల ఈ లెమన్ టీ ఇతర కార్బోనేటెడ్ డ్రింక్స్ లేదా కాఫీకి హెల్తీ ఆల్టర్ నేటివ్ డ్రింక్. లెమన్ +తేనె మిక్స్ చేసిన టీలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా..

1. మంచి క్లెన్సర్ మరియు డిటాక్సిపైయర్:

1. మంచి క్లెన్సర్ మరియు డిటాక్సిపైయర్:

లెమన్ టీలో బాడీ క్లెన్సింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఈ టాక్సిన్స్ వివిధ రకాల వ్యాధులను మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇది అద్భుతమైన డిటాక్సిఫైయర్, లెమన్ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల వ్యాధులను , ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

2. జలుబు దగ్గుకు మంచి ట్రీట్మెంట్ :

2. జలుబు దగ్గుకు మంచి ట్రీట్మెంట్ :

జలుబు, దగ్గు లక్షణాలను నివారించడంలో లెమన్ టీ గ్రేట్ రెమెడీ. జలుబు, ఫ్లూ ఉన్నట్లైతే లెమన్ టీకి కొద్దిగా అల్లం చేర్చి రోజూ మూడు, నాలుగు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది గొ్ంతునొప్పిని తగ్గించడం మాత్రమే కాదు, ఇది ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతుంది . వింటర్లో శరీరంను వెచ్చగా మార్చుతుంది. ఈ టీ గొంతులో మ్యూకస్ ను రిలీవ్ చేస్తుంది. తేనె చేర్చడం వల్ల గొంతు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

3. మానసిక సమస్యలను నివారిస్తుంది:

3. మానసిక సమస్యలను నివారిస్తుంది:

నిమ్మరసం రక్తంలో టాక్సిన్స్ ను తగ్గిస్తుంది, ఇంకా శరీరానికి ఎనర్జీని అందిస్తుంది, మైండ్ రిఫ్రెష్ చేస్తుంది, మానసిక సమస్యలను నివారించి, క్లారిటిని పెంచుతుంది. రక్తంలో టాక్సిన్స్ తొలగించడంలో వివిధ రకాల మెంటల్ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తలనొప్పిని తగ్గించడంలో నిమ్మరసం ఒక గ్రేట్ రెమెడీ, బలహీనత, అలసట, మతిమరుపును తగ్గిస్తుంది. రోజంతా బ్రెయిర్ చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది. రక్తంను శుభ్రపరుస్తుంది.

4. కార్డియో వాస్క్యులర్ ప్రయోజనాలు:

4. కార్డియో వాస్క్యులర్ ప్రయోజనాలు:

మాలిక్యులర్ న్యూట్రీషియన్స్ మరియు ఆహార నిపుణులు అభిప్రాయం ప్రకారం, కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధులకు వ్యతిరేఖంగా పనిచేస్తుందని చెబుతున్నారు . నిమ్మరసంలో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి లిపిడ్స్ , ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి , ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది, అందువల్ల నిమ్మరసం హార్ట్ డిసీజ్ లనునివారించడంలో గ్రేట్ రెమెడీ.

5. నేచురల్ యాంటీ సెప్టిక్:

5. నేచురల్ యాంటీ సెప్టిక్:

నిమ్మరసం నేచురల్ యాంటీసెప్టిక్, నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు, రెగ్యులర్ గా శరీరానికి అందడం వల్ల శరీరానికి వచ్చే ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నివారిస్తుంది.

6. జీర్ణ సమస్యలు:

6. జీర్ణ సమస్యలు:

నిమ్మరసం జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలోని టాక్సిన్స్, మరియు వ్యర్థాల మీద ఎఫెక్టివ్ గా పనిచేసి, బాడీలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. లెమన్ టీలో ఉండే సిట్రిక్ యాసిడ్, జీర్ణశక్తిని పెంచుతుంది. కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది, అలాగే ఆస్కార్బిక్ యాసిడ్, నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ సైలర్స్ డ్రీడ్ ను నివారిస్తుంది.

7. సర్జికల్ వాపును తగ్గిస్తుంది:

7. సర్జికల్ వాపును తగ్గిస్తుంది:

సర్జరీ తర్వాత వచ్చే వాపులను లేదా ఎడిమాను తగ్గిచడంలో లెమన్ టీ గ్రేట్ రెమెడీ. ఇంజెక్షన్స్, డెడ్ సెల్స్ కారణంగా డెడ్ అయిన ఫ్యాట్ సెల్స్, పూల్డ్ ఫ్లూయిడ్స్ వల్లవచ్చే వాపులను తగ్గిస్తుంది. ద్రవాలు శరీరంలో నిండిపోవడం వల్ల వాపులు, నొప్పులకు, అసౌకర్యానికి దారితీస్తుంది. ఎడిమా తగ్గిస్తుంది. ఇదే కాకుండా, అనస్తీసియా , మెనుష్ట్రువల్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.

8. ఇన్సులిన్ యాక్టివిటిని మెరుగుపరుస్తుంది:

8. ఇన్సులిన్ యాక్టివిటిని మెరుగుపరుస్తుంది:

శరీరానికి ఇన్సులిన్ ఎక్కువగా అవసరం అవుతుంది. శరీరంలోని గ్లూకోజ్ లేదా షుగర్స్ ఎనర్జీగా మార్పు చెందుతాయి. గ్రీన్ టీ ఇన్సులిన్ యాక్టివిటిని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుందని రీసెంట్ స్టడీస్ లో వెల్లడైనది.

9. ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది:

9. ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది:

శరీరంలో ఐరన్ కాని వాటితో లెమన్ టీ కలవడం వల్ల ఐరన్ గా మార్పుచెందుతుంది. లెమన్ టీలో ఉండే, విటమిన్ సి, నాన్ హెమీ, ఐరన్ అబ్ సార్బ్స్ ను గ్రహిస్తుంది. అందువల్ల టీకి నిమ్మరసం జోడించడం వల్ల ఉపయోగం ఉంటుంది.

10. స్కిన్ బెనిఫిట్స్:

10. స్కిన్ బెనిఫిట్స్:

చర్మానికి విటమిన్ సి ఏవిధంగా ప్రయోజనాలను అందిస్తుందో మనందరికి తెలిసిన విషయమే. నిమ్మరసం, ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. మొటిమలను మచ్చలను తొలగిస్తుంది. ఇతర డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. లెమన్ టీని తీసుకోవడం వల్ల చర్మంలో మొటిమలు, మచ్చలు, వివిధ రకాల డిజార్డర్స్ ను తొలగిస్తుంది.

11. యాంటీ క్యాన్సర్ లక్షణాలు:

11. యాంటీ క్యాన్సర్ లక్షణాలు:

లెమన్ టీలో స్ట్రాంగ్ గా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇది ఫాలీఫినాల్స్ ను కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి డ్యామేజ్ స్కిన్ టిష్యులను తొలగించి, హెల్తీ స్కిన్ రీజనరేట్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలు స్కిన్ క్యాన్సర్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవేకాకుండా, నిమ్మరసంలో ఉండే లెమనాయిడ్స్ మౌత్ , లంగ్, బ్రెస్ట్, స్టొమక్, కోలన్ క్యాన్సర్స్ తో పోరాడుతాయి.

12. గ్రీన్ టీ ప్లస్ లెమన్ లోని ప్రయోజనాలు:

12. గ్రీన్ టీ ప్లస్ లెమన్ లోని ప్రయోజనాలు:

గ్రీన్ టీలో నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల , హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. నిమ్మరసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది , గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చిన్న, పెద్ద ప్రేగుల్లోని ఆల్కలైన్ క్యాచజిన్స్ న్యూట్రీషియన్స్ గ్రహించడానికి సహాయపడుతుంది.

13. నిమ్మరసంలోని ప్రయోజనాలు

13. నిమ్మరసంలోని ప్రయోజనాలు

లెమన్ టీలో ఇన్ స్టాంట్ గా అందుబాటులో ఉంటాయి, ఇది నేచురల్ డ్యూరియాటిక్, లెమన్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల యూరిన్ ప్రొడక్షన్ ను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా దంతక్షయాన్ని నివారించడంలో గ్రేట్ రెమెడీ.

English summary

13 Amazing Benefits Of Lemon + Honey Tea

The combined benefits of lemon juice and honey make lemon tea a healthyalternative to various carbonated drinks and coffee. The various healthbenefits of lemon tea are as follows.
Story first published:Friday, September 30, 2016, 17:34 [IST]
Desktop Bottom Promotion