ఆ శక్తిని పెంచడంలో అద్భుత ఔషధం ఆవు నెయ్యి..!!

ప్రతిరోజూ డైట్ లో ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల సంభోగ శక్తి, వీర్య కణాల వృద్ధి కలుగుతుంది. ఆవు నెయ్యి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి ఎంతో శ్రేష్టమైనదని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అంతేకాదు ఆవు మూత్రంలో కూడా ఔషధ గుణాలున్నాయని కూడా తెలుసు. అయితే.. ఆవు నెయ్యి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే.. ఆ శక్తి పెరుగుతుందట.

cow ghee

ప్రతిరోజూ డైట్ లో ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల సంభోగ శక్తి, వీర్య కణాల వృద్ధి కలుగుతుంది. ఆవు నెయ్యి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇకపై గేదె నెయ్యికి బదులు స్వచ్ఛమైన ఆవునెయ్యిని మీ డైట్ లో చేర్చుకోండి.

అంతేకాదు రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఒక స్పూన్ ఆవు నెయ్యి కలుపుకుని తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయానికి కాన్ట్సిపేషన్ సమస్య లేకుండా.. బ్లోటింగ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

libido

రోజుకు ఓ స్పూన్ ఆవు నెయ్యి పిల్లలకు పెట్టే భోజనంలో కలిపి ఇస్తే.. వాళ్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందట. క్యాన్సర్ అరికట్టడానికి కూడా ఇది సహాయపడుతుంది. స్కిన్ గ్లోయింగ్ గా మారుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది.

cow ghee benefits

థైరాయిడ్ సమస్యలున్నవాళ్లు రెగ్యులర్ గా ఆవు నెయ్యి తీసుకుంటుంటే సమస్య త్వరగా తగ్గుతుంది. గుండె జబ్బులకు కూడా ఆవు నెయ్యి దివ్యౌషధం. స్త్రీలు ఆవు పాలు, నెయ్యి తీసుకుంటే వక్షోజాలు పెరుగుతాయి. చెవి పోటు వస్తే ముక్కులో ఓ రెండు చుక్కలు ఆవు నెయ్యి వేస్తే చెవి పోటు తగ్గుతుంది. చూశారుగా ఇన్ని ప్రయోజనాలున్న ఆవునెయ్యి తీసుకోవడం మరిచిపోరు కదూ..

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Amazing Health Benefits of Cow Ghee

Amazing Health Benefits of Cow Ghee. Improve sperm count and strengthens sexual power.
Please Wait while comments are loading...
Subscribe Newsletter