ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ లో అద్భుతమైన ప్రయోజనాలు..!

ఆరెంజె ఎసెన్షియల్ ఆయిల్ ను సిట్రస్ ఫ్రూట్స్ లో కటైన ఆరెంజ్ ఫ్రూట్ ను నుండి తయారుచేస్తారు. దీన్ని స్వీట్ ఆరెంజ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. కొంత మంది ప్రత్యేకంగా , కొన్ని కొద్ది ఆరెంజ్ ఎసెన్సియల్ ఆయిల్

Posted By:
Subscribe to Boldsky

ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ను డొమెస్టిక్ గా, మెడికల్ పరంగా మరియు ఇండిస్ట్రియల్ అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డ్యూరియాటిక్ మరియు యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆరెంజె ఎసెన్షియల్ ఆయిల్ ను సిట్రస్ ఫ్రూట్స్ లో కటైన ఆరెంజ్ ఫ్రూట్ ను నుండి తయారుచేస్తారు. దీన్ని స్వీట్ ఆరెంజ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. కొంత మంది ప్రత్యేకంగా , కొన్ని కొద్ది ఆరెంజ్ ఎసెన్సియల్ ఆయిల్ ను ఉపయోగిస్తుంటారు. ఆరెంజ్ ఆయిల్ ను చిటికెడు చేతులకు రాసుకున్నా చాలు, వారు ఆ ప్రదేశంలో మంచి సువాసన ఫ్రెష్ గా ఉంటుంది. అంతే కాదు , ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్లో కొన్ని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ క్యాన్సేరియస్ ఏజెంట్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. ట్యూమర్ గ్రోత్ ను అడ్డుకుంటుంది.

హైపర్ టెన్షన్ తగ్గించే హోం రెమెడీ:

ఆరెంజ్ ఆయిల్ ఒక నేచురల్ రెమెడీ. ఇది హైపర్ టెన్షన్, హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. దాంతో తలనొప్పి, పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. కొద్దిగా ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని పొట్ట ఉదరంలో అప్లై చేసి మసాజ్ చేయాలి.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్లో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చర్మంలో , బాడీలో వచ్చే ఎలాంటి ఇన్ఫ్లమేషన్ అయినా తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

సెక్స్ డ్రైవ్ పెంచుతుంది:

ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఆప్రోడిసాయిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది ఎర్కిటైల్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ను రెగ్యులర్ గా తీసుకుంటే, లిబిడో, లైంగిక సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.

తెగిన గాయాలను మాన్పుతుంది:

గాయాలైనప్పుడు సెప్టిక్ అవ్వడం సహజం యాంటీ బ్యాక్టీరియల్ రియాక్షన్ తగ్గించడంలో , ఫంగల్ అండ్ సెప్టిక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గాయాలు ఇన్ఫెక్షన్ కు గురికాకుండా కాపాడుతుంది.

నేచురల్ డ్యూరియాటిక్ లక్షణాలు కలది:

ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ శరీరంలో ఎక్సెస్ టాక్సిన్స్ ను తొలగిస్తుంది. గ్యాస్ విడుదల చేస్తుంది. వ్యక్తిలో యూరిన్ సమస్యలు లేకుండా చేస్తుంది. దాంతో శరీరంలో టాక్సిన్ బయటకు నెట్టేస్తుంది, దాంతో ఆకలి పెరుగుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. డ్యూరియాటిక్ లక్షణాల వల్ల హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది.

యాంటీ డిప్రెజెంట్:

ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్లో ఆరోమాథెరఫీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది డిప్రెషన్ లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు యాంటీ డిప్రజెంట్ గా పనిచేస్తుంది. డిప్రెషన్, హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. మతిమరుపు కూడా తగ్గుతుంది.

మలబద్దక సమస్యను నివారిస్తుంది:

ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ మలబద్దకం నివారిస్తుంది. ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ను కొద్దిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Amazing Health Benefits Of Orange Essential Oil

Orange essential oil has been widely used for domestic, medical and industrial purposes. Benefits of sweet orange essential oil can be attributed from its antiseptic, anti-inflammatory, diuretic and antidepressant properties.
Please Wait while comments are loading...
Subscribe Newsletter