10 వ్యాధులు నయం చేసే సత్తా ఆముదం, బేకింగ్ సోడాది..!

బేకింగ్ సోడా, ఆముదం రెండూ.. అద్భుతమైన హోం రెమెడీస్. ఈ రెండింటి కాంబినేషన్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

మన పూర్వీకుల సమయం నుంచే మనకు చాలా హెర్బల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వాళ్లు కనుగొన్న ఈ రెమెడీస్ చాలా న్యాచురల్ ఫలితాలను అందిస్తాయి. ఆయిల్స్, హెర్బ్స్ చాలా ఎఫెక్టివ్ గా వ్యాధులను నయం చేస్తున్నాయి.

Castor Oil & Baking Soda

ఇప్పుడు రెండు పదార్థాలను మీకు పరిచయం చేస్తుంది. బేకింగ్ సోడా, ఆముదం రెండూ.. అద్భుతమైన హోం రెమెడీస్. ఈ రెండింటి కాంబినేషన్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

ఆముదంలో రకరకాల పోషకాలు ఉండటం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది. ఇక బేకింగ్ సోడా అజీర్ణం, హార్ట్ బర్న్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి రెండింటిలోనూ ఎఫెక్టివ్ బెన్ఫిట్స్ ఉన్నాయి. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం..

క్యాన్సర్ నివారించడానికి

ఆముదం, బేకింగ్ సోడా మిక్స్ స్కిన్ క్యాన్సర్ ని నివారించడానికి సహాయపడతుంది. ఈ కాంబినేషన్ కొత్త కణాలు ఏర్పడానికి సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్స్

ఈ మిశ్రమం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేస్తే.. అక్కడ ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.

ఆల్కహాల్ అడిక్షన్

కొన్ని చుక్కల ఆముదంను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల.. ఆల్కహాల్, నికోటిన్ అడిక్షన్ నివారించడానికి సహాయపడుతుంది.

కీటకాలు కుట్టినప్పుడు

ఆముదం, బేకింగ్ సోడాను మిక్స్ చేసి.. ఏదైనా కుట్టిన ప్రాంతంలో అప్లై చేయడం వల్ల దానివల్ల వచ్చిన వాపు, దురద తగ్గిపోతాయి.

గొంతులో మంట

ఆముదం, బేకింగ్ సోడా మిశ్రమాన్ని మెడకు ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల.. గొంతులో నొప్పి, మంట తగ్గిస్తుంది.

పైల్స్

ముందుగా ఆముదంను వేడి చేసి, బేకింగ్ సోడా, వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ అప్లై చేస్తే అసాధారణ స్కిన్ గ్రోత్ ని తగ్గిస్తుంది. ఇది పైల్స్ ని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

అలర్జీలు

ఆముదం, బేకింగ్ సోడా మిశ్రమాన్ని అలర్జీలు ఏర్పడిన భాగంలో అప్లై చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు అప్లై చేస్తే.. ఎలాంటి అలర్జీలైనా వెంటనే తగ్గిపోతాయి.

కాటరాక్ట్స్

ఒక చుక్క ఆముదంను ప్రతిరోజూ రాత్రి వేసుకోవడం వల్ల కాటరాక్ట్స్ తగ్గుతాయి. లేదంటే.. ఆముదం, బేకింగ్ సోడా మిశ్రమాన్ని కనురెప్పలపై అప్లై చేసినా.. మంచి ఫలితం పొందవచ్చు.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్ నివారించడానికి ఈ మిశ్రమం చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే.. బేకింగ్ సోడా పొట్టలో యాసిడ్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి.

లాక్టేషన్

పాలు ఇచ్చే తల్లులకు బేకింగ్ సోడా, ఆముదం చాలా ఎఫెక్టివ్ రెమెడీ. రొమ్మలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా.. ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తే ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Castor Oil & Baking Soda Can Cure These 10 Diseases

Castor Oil & Baking Soda Can Cure These 10 Diseases. Castor oil and baking soda mixture has several health benefits and can be used as an effective cure for many disorders and ailments. Read further to find out.
Please Wait while comments are loading...
Subscribe Newsletter