మీ జీర్ణశక్తిని మెరుగుపరచుకోవడానికి 10 అద్భుత మార్గాలు

Posted By:
Subscribe to Boldsky

చాలా వరకూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అజీర్తి సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ లో తినడానికి , వండకు కోవడానికి కూడా సమయం లేక ఏదో ఒకటి బయట , ఇంట్లో రెడిమేడ్ గా, సులభంగా తయారయ్యే ఆహారాలను తింటుంటారు. జంక్ ఫుడ్స్ లో ఆయిల్స్, ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ఆహారాలను ఓవర్ గా తిన్నప్పుడు చాలా అవరకూ అజీర్తి చేస్తుంది.

అందువల్ల రోజువారి ఆహారంలో ఎలాంటి ఆహారాలను తీసుకుంటున్నారన్న విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లైతే జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు. ఎందుకంటే జీర్ణ సమస్యలను నివారించుకోవడానికి ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ గురించి తెలుసుకోవడం కంటే వేరే మార్గం లేదు. ఇవే ఎక్కువగా జీర్ణ సమస్యలకు కారణమవుతాయి.

పొట్టలో జీర్ణ రసాలు, ఆమ్లాలు జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతాయో , అప్పుడు ఆహారం పూర్తిగా జీర్ణమవ్యక, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.

జీర్ణ సమస్యల్లో పొట్ట ఉబ్బరం, మరియు అసౌకర్యం, మరికొన్ని ఇతర సమస్యలు జీర్ణసమస్యలను సూచిస్తాయి. కాబట్టి, వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణ సమస్యలను ఎప్పటికప్పుడు నివారించుకోకపోతే పొట్ట సమస్యల వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణ సమస్యలను నివారించుకోవడానికి వివిధ రకాల మందులున్నా , నేచురల్ రెమెడీస్ కంటే బెటర్ గా మరేవి పనిచేయవు, ఎందుకంటే నేచురల్ రెమెడీస్ ఎఫెక్టివ్ జీర్ణ సమస్యను నివారించడంతో పాటు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . జీర్ణ సమస్యలను మెరుగుపరచుకోవడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా...

క్యారెట్స్ :

క్యారెట్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, క్యారెట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణశయంలో మంచి బ్యాక్టీరియాను ఏర్పరచి జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది.

ఆకుకూరలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఆకుకూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని ఉడికించి లేద జ్యూస్ రూపంలో లేదా సలాడ్స్ లో మిక్స్ చేసి తినొచ్చు.

ఆపిల్స్ :

రోజుకు ఒక్క ఆపిల్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆపిల్ లో గ్లిజమిక్ ఇండెక్స్ కలిగుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు చాలా మంచి జరుగుతుంది.

 

బెర్రీస్ :

బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, బెర్రీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాను తొలగించి, మంచి బ్యాక్టీరియ ఏర్పడుటకు సహాయపడుతుంది.

పైన్ ఆపిల్ :

 

పైన్ ఆపిల్ ను భోజనానికి ముందు తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఇది స్టొమక్ బ్లోటింగ్, నివారిస్తుంది. ఇమ్యూనిటి పెంచుతుంది

 

ఓట్ మీల్ :

ఓట్ మీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గులెటిన్ లేకుండా చేయడం వల్ల జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. దాంతో అజీర్తి నివారించబడుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ :

ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థకు బెటర్ గా సహాయపడుతాయి. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ను ఓట్ మీల్, నార్మల్ ఫుడ్ తో చేర్చి తింటే మంచి ఫలితం ఉంటుంది.

వాటర్ :

జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను నివారించడంలో నీళ్ళు గొప్పగా సహాయపడుతుంది. రోజుకు సరిపడా నీళ్ళు తాగాలి . 8గ్లాసులకు తక్కువ కాకుండా తాగాలి. . నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో మలినాలను తొలగిస్తుంది. శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. మలబద్దం , కడుపుబ్బరాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

మంచి నిద్ర:

ఈ విషయం కొంచె ఆశ్చర్యానికి గురిచేసినా, ఇది అక్షరాల నిజం మంచి నిద్ర వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. హార్మోన్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Having Frequent Indigestion Problem? Here Are These 10 Amazing Ways To Improve Your Digestion

Digestion problem is something which all of us might have experienced at some point of time. A fast-paced life and work culture drives one to eat whatever is available immediately. Junk food comprising of lot of oil, fat and also overeating are a few among the major factors that lead to indigestion.
Please Wait while comments are loading...
Subscribe Newsletter