For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మతొక్క పడేయకండి...అందులోని అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి.!

|

జాయింట్ పెయిన్స్ ఎందుకొస్తాయి. సాధారణంగా ఆర్థరైటిస్ కారణంగా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఈ పరిస్థితిలో జాయింట్స్ లో ఎక్కువగా నొప్పి మరియు వాపు ఉంటుంది. .జాయింట్స్ లో ఉండే కార్టిలేజ్ చిరగడానికి కారణమవుతుంది. జాయింట్ పెయిన్ గౌట్ వల్ల కూడా వస్తుంది. జాయింట్ మరియు టిష్యులలో యూరిక్ యాసిడ్ నిల్వ చేరడం వల్ల గౌట్ పెయిన్ కు దారితీస్తుంది. దాంతో జాయింట్ సమస్యలకు దారితీస్తుంది.

కొన్ని సందర్భాల్లో ప్రమాదాల వల్ల , ఆపరేషన్స్ వల్ల జాయింట్ పెయిన్స్ , స్ప్రెయిన్ మరియు స్ట్రెయిన్ వల్ల కూడా జాయింట్ పెయిన్ కు కారణమవుతుంది. జాయింట్స్ ఒక దానికొకటి కనెక్ట్ అయ్యుండం వల్ల మనం మన శరీరాన్ని తేలికగా కదిలించగలుగుతాము. మరియు మన శరీరం బ్యాలెన్స్ చేయడానికి ఎముకలను స్ట్రాంగ్ ఉంచడానికి జాయింట్ ఉపయోగడపుతాయి . కేవలం ఒకే ఒక రెమెడీతో జాయింట్ పెయిన్ నివారించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? అదేదో కాదు నిమ్మ తొక్క జాయింట్ పెయిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . జాయింట్ పెయిన్ కు ఇది ఒక అద్భుతమైన ఔషధి.

నిమ్మతొక్కలో క్యాల్షియం, విటమిన్ సి, పెక్టిన్, ఫైబర్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఈ న్యూట్రీషియన్స్ అన్నీ శరీరంలో డ్యామేజ్ లను రిపేర్ చేయడానికి, నయం చేయడానికి సహాయపడుతాయి.జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి లెమన్ పీల్ తినవచ్చు. అలాగే నిమ్మతొక్కను నొప్పి ఉన్న జాయింట్స్ లో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆర్టికల్లో నిమ్మతొక్కను ఉపయోగించి జాయింట్ పెయిన్ ఎలా నివారించుకోవచ్చు మరియు ఇతర హెల్త్ బెనిఫిట్స్ ఏంటని తెసుకుందాం...

జాయింట్ పెయిన్ నివారించడానికి నిమ్మరసం:

జాయింట్ పెయిన్ నివారించడానికి నిమ్మరసం:

పుష్కలంగా ఉంది . విటమిన్ సి లో నయం చేసే గుణాలు ఎక్కువ. కాబట్టి, ప్రతి రోజూ 30శాతం విటమిన్ సి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు .ఇందులో ఉండే ప్రోటీన్ లిగమెంట్ ఫార్మేషన్ కు టెండెన్స్ మరియు స్కిన్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

 ఎముకల ఆరోగ్యానికి నిమ్మ:

ఎముకల ఆరోగ్యానికి నిమ్మ:

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి బోన్ కు కనెక్ట్ అయ్యుండే కార్టిజోల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. లేదా రిపేర్ చేస్తుంది. ప్రమాదాల వల్ల జరిగే గాయాలను మాన్పుతుంది . నిమ్మరసం ఎముకలను, కార్టిజోల్ మరియు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నిమ్మలో ఉండే క్యాల్షియం:

నిమ్మలో ఉండే క్యాల్షియం:

ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే మరో పోషకపదార్థం క్యాల్షియం, . ఇది ఎముకల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి నిమ్మ తొక్క రిసిపి తయారీ:

జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి నిమ్మ తొక్క రిసిపి తయారీ:

5నిమ్మకాయలు, ఆలివ్ ఆయిల్, ప్లాస్టిక్ బ్యాగ్ , ఉలెన్ షాల్, మరియు జార్. నిమ్మ తొక్కను తొలగించి తొక్కను జార్ వేసి, అలాగే ఆలివ్ ఆయిల్ కూడా వేసి, టైట్ గా మూత పెట్టి మూడు వారాలు అలాగే ఉంచాలి.3 వారాల తర్వాత బయటకు తీసి జాయింట్ పెయిన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . తర్వాత ప్లాస్టిక్ కవర్ ను కవర్ చేసి దాని మీద వేడిగా కాపడం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జాయింట్ లోపలికి ఆయిల్ షోషణ చెంది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది . రాత్రి నిద్రించడానికి ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది,.

 నిమ్మతొక్క తినడం గుండెకు కూడా మంచిదే:

నిమ్మతొక్క తినడం గుండెకు కూడా మంచిదే:

నిమ్మ తొక్కలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. హార్ట్ కు మేలు చేస్తుంది.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

నిమ్మతొక్క వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. జలుబు దగ్గు మరియు గొంతు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

మలబద్దకం గ్యాస్ నివారిస్తుంది:

మలబద్దకం గ్యాస్ నివారిస్తుంది:

నిమ్మతొక్కలో ఉండే ఫైబర్ కంటెంట్ నార్మల్ బౌల్ మూమెంట్ ను కు సహాయపడుతుంది. కోలన్ శుభ్రం చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది.

 బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గించడంలో నిమ్మతొక్క గ్రేట్ రెమెడీ. నిమ్మతొక్కలో ఉండే పెక్టిన్ శరీంర షుగర్ గ్రహించకుండా చేస్తుంది. బరువు తగ్గిస్తుంది.

 డయాబెటిస్ నివారిస్తుంది:

డయాబెటిస్ నివారిస్తుంది:

నిమ్మతొక్క డయాబెటిక్ వారికి కూడా మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది.

హెల్తీ స్కిన్:

హెల్తీ స్కిన్:

హెల్తీ స్కిన్ కోసం ఒక బెస్ట్ హోం రెమెడీ లెమన్ . లెమన్ పీల్ డార్క్ స్పాట్స్ , ముడుతలు, ఇతర స్కిన్ సమస్యలను నివారిస్తుంది. . దీన్ని నేరుగా ముఖానికి అప్లై చేసి సమస్యలను తగ్గించుకోవచ్చు.

English summary

Lemon Peel For Joint Pain And Other Health Benefits

Lemon peels are rich in calcium, vitamin C, pectin, fibre, minerals. All these ingredients in lemon peel help your body to repair and heal. You can also eat lemon peels but for joint pain, you have to apply it on your joints.
Story first published: Wednesday, July 27, 2016, 17:42 [IST]
Desktop Bottom Promotion