తొక్కే కదా అని తక్కువ అంచనా వేయకండి..అందులో అద్భుత ప్రయోజనాలు తెలుసుకోండి..!!

Subscribe to Boldsky

అరటి పండు అందరికీ సుపరిచితమైన పండు, ఆరోగ్యరమైనది పండు అని ప్రతి ఒక్కరికీ తెలుసు. సాధారణంగా అరటి పండు తినేసి, తొక్కను రోడ్ సైడ్ ఇక్కడ, అక్కడ పడేయటం మనం గమనిస్తూనే ఉంటాం.

అరటిపండు ఆరోగ్యానికి మంచిదని తెలుసు, మరి తొక్క కథేంటి? అరటి తొక్కలో కూడా వివిధ రకాల విటమిన్స్ విటమిన్ బి6, బి12 మరియు మినిరల్స్, మెగ్నీషియం, పొటాషియంలు అధికంగా ఉన్నాయి.అరటి తొక్కను వివిధ రకాలుగా ఉపయోగించడానికి 9 కారణాలు ఈ క్రింది విధంగా...

1. దంతాలు తెల్లగా మార్చుకోవడానికి :

మీరు కదివింది కరక్టే, ఎందుకంటే బనాన తొక్కను దంతాల మీద అప్లై చేసి రుద్ది శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. హాస్పటల్ కు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు.

2.పిలిపిర్లను తగ్గిస్తుంది:

అరటి తొక్కలో పిలిపిర్లను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొత్తవి ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది పిలిపిర్ల నివారణకు సులభమైన చిట్కా.

3. కళ్ళ ఆరోగ్యానికి :

కళ్ళ మీద యూవీ రేడియేషన్ నుండి హానికరణ కిరణాల నుండి రక్షిస్తుంది. కాంట్రాక్ట్ ను కూడా నివారిస్తుంది.

4. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

అరటిపండులో ఉండే సోలబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను ఎల్ డిఎల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహయాపడుతుంది.

5. పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

పెయిన్ తో బాధపడుతుంటే, నొప్పి ఉన్న ప్రదేశంలో బానాన తొక్క అప్లై చేసి, అలాగే వదిలేయాలి. వెజిటేబుల్ ఆయిల్ ను పేస్ట్ ను అప్లై చేసి తొక్కను ఆప్రాంతంలో ఉంచితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది

6. కీటకాలు కుట్టిన ఉపశమన కలిగి్తుంది:

కీటకాలు కుట్టినప్పుడు, దురద, నొప్పికి కలుగుతుంది. బనాన పీల్స్ నొప్పి, మంట, దురద నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

7. మొటిమలను నివారిస్తుంది:

ముఖంలో మొటిమలను నివారించుకోవాలంటే అరటి తొక్కను మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.

8. మూడ్ ను మెరుగుపరుస్తుంది:

మూడ్ బాగోలేనప్పుడు అరటి పండు తినడం వల్ల అందులో ఉండే అమినో యాసిడ్స్ మంచి మూడ్ కు సంబంధించిన సెరోటిన్ అనే బ్రెయిన్ హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ పండు మలబద్దకంను కూడా నివారిస్తుంది.

9. ముడతలను నివారిస్తుంది:

అటితొక్కలో ఉండే న్యూట్రీషియన్స్ హైడ్రేటింగ్ ఏజెంట్ ముడుతలను మాయం చేయడంలో సహయాపడుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. అరటిలో ఉండే యాక్సిడెట్స్, ముఖంగా మాగని వాటిలో ఉండేవి, ఎక్సలెంట్ యాంటిఏజింగ్ గా పనిచేస్తాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Like Banana? Its Peel Is No Less Beneficial For Our Health; Here Are 9 Reasons For Using Banana Peel

Banana peels have a lot of benefits for our health, since they have a high content of various vitamins like vitamins B6, B12 and minerals like magnesium and potassium. Here we shall take a look at 9 health benefits of a banana peel:
Please Wait while comments are loading...
Subscribe Newsletter