కుక్కింగ్ ఆయిల్స్ లో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదే కానీ...9 సైడ్ ఎఫెక్ట్స్ కూడా..

ఆహారాలను తయారుచేయడంలో ఉపయోగించే నూనెల్లో ఆలివ్ ఆయిల్ ఒకటి. అంతే కాదు ఆరోగ్యకరమైన ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా. అయితే ఎంత ఆరోగ్యకరమైనది అయినా పరిమితంగా వాడేంత వరకే, పరిమితి దాటితే దుష్ప్రభావాలు ఉండనే ఉంటాయి.

Posted By:
Subscribe to Boldsky

ఆహారాలను తయారుచేయడంలో ఉపయోగించే నూనెల్లో ఆలివ్ ఆయిల్ ఒకటి. అంతే కాదు ఆరోగ్యకరమైన ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా. అయితే ఎంత ఆరోగ్యకరమైనది అయినా పరిమితంగా వాడేంత వరకే, పరిమితి దాటితే దుష్ప్రభావాలు ఉండనే ఉంటాయి. ఆరోగ్యం మీద దుఫ్ప్రభావాలను చూపుతాయి.

కాబట్టి, ఆలివ్ ట్రీ నుండి సేకరించే లేదా తయారుచేసే ఆలివ్ ఆయిల్ పట్ల కొంచెం అవగాహన కలిగి ఉండటం మంచిది.

ఆలివ్ ఆయిల్ తీసుకునేటప్పుడు, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ఆలివ్ ఆయిల్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆలివ్ ఆయిల్ ను సలాడ్స్, ఇతర వంటల రూపంలో ఎక్కువఅయినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

ఇన్ఫ్లమేషన్ :

ఆలివ్ ఆయిల్ వినియోగం ఎక్కువైనప్పుడు, ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. ఆలివ్ ఆయిల్ లో ఉండే ఫ్యాట్ కంటెంట్ ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది. ఆలివ్ ఆయిల్లో ఉండే ఓలియక్ యాసిడ్స్ రక్తనాళాల్లో లిప్పోపోలిశాచిరేడ్స్ ను విడుదల చేయడం వల్ల, రక్తంలో ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది.

డయోరియా:

ఆలివ్ ఆయిల్ ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ సమస్యలను డయోరియా వంటి సమస్యలను ఉత్పన్నం అవుతాయి.

శ్యాచురేటెడ్ ఫ్యాట్:

ఆలివ్ ఆయిల్లో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, 14%అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు 120క్యాలరీలు. కేవలం రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ను ఆహారాలకు ఉపయోగించినప్పుడు, పెద్ద మొత్తంలో ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్నట్లు అవుతుంది. దాంతో ఓబేసిటి, హార్ట్ అటాక్, క్యాన్సర్ వంటి ప్రమాధాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

బ్లడ్ ప్రెజర్ :

ఎక్కువగా ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందని, కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ట్రాన్స్ ఫ్యాట్ :

హైడ్రోజెనేటెడ్ చేసిన ఆలివ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు, మోలిక్యులర్ స్ట్రక్చర్ మీద ప్రభావం చూపడం వల్ల ఆలివ్ ఆయిల్లో ఉండే హెల్తీ కంటెంట్ ఓమేగా3ఫ్యాటీయాసిడ్స్ తగ్గిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ మీద ప్రభావం చూపుతుంది. ఫైనల్ గా కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ కు దారితీస్తుంది.

ఓబేసిటి వారికి హానికరం:

ఊబకాయంతో ఉన్నవారు , ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల గాల్ బ్లాడర్ మరియు గాల్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది, ఆలివ్ ఆయిల్లో ఉండే హై ఫ్యాట్ కంటెంట్ బాడీ వెయిట్ ను పెంచుతుంది.

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను పెంచుతుంది:

ఇతర వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నట్లైతే, ఆలివ్ ఆయిల్ వాడకం వల్ల ఆ ప్రభావం మందుల మీద చూపడంతో పాటు, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను పెంచుతుంది. బ్లడ్ ను పల్చగా మార్చుతుంది.

అలర్జీలు:

అలర్జీలకు చాలా త్వరగా గురయ్యే వారు, ఆలివ్ ఆయిల్ వల్ల వివిధ రకాల అలర్జీలకు దారితీస్తుంది. డెర్మటైటిస్, శ్వాససంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

చర్మానికి మంచిది కాదు:

ఆలివ్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం మీద ప్రభావం చూపుతుంది. స్కిన్ రాషెస్, మొటిమలకు కారణమవుతుంది.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

Olive Oil Is Good For Our Health, We All Know; But It Also Has These 9 Side Effects

Olive oil is known to be one of the healthiest oils for preparing food as well as wellness products. But, that is not the entire story. Olive oil also comes with a number of side effects that can leave a damaging effect on your health.
Please Wait while comments are loading...
Subscribe Newsletter