For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వార్నింగ్ : బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే ఈ కామన్ హ్యాబిట్స్ ను స్టాప్ చేయండి..!?

బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కొంచెం కష్టమే. పొట్ట ఉదరంలో ఫ్యాట్ చేరడం చాలా సులభమే. అయితే దీన్ని కరిగించుకోవడమే చాలా కష్టం. కష్టమైనా పర్వాలేదు కష్టపడి పొట్ట కరిగిస్తే, అనారోగ్య సమస్యలను నివారించుకోవడ

|

ఈ మద్య కాలంలో ప్రజల్లో హెల్త్ మీద మాత్రమే కాదు, హెల్త్ తో పాటు, బ్యూటీ కాన్షియస్ నెస్ కూడా ఎక్కువగా పెరిగింది. ఇంతకు ముందు ఎలా ఉన్నా, ఈ మోడ్రన్ యుగంలో మాత్రం నాజూగ్గా, హెల్తీగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఇక్కడ గుర్తుంచుకోవల్సి ఒక ముఖ్య విషయమేంటంటే..? మోడ్రన్ యుగంలో అన్ని మోడ్రన్ గా..ఇన్ స్టాంట్ గా అందుబాటులో ఉన్నాయి. ఆహారాలతో సహా ఇన్ స్టాంట్ ఫుడ్స్ బయట దొరుకుతుండటంతో ఇంటి ఫుడ్స్ కంటే బయట ఫుడ్స్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దాంతో ఆరోగ్య సమస్యలతో పాటు, క్రమంగా బరువు కూడా పెరుగుతున్నారు. బరువు పెరిగితే ఒకే కానీ, బరువుతో పాటు చిరు బొజ్జ పెరిగితే ఇక అంతే సంగతులు..? అమ్మాయిలైనా, అబ్బాయిలైన చిరుబొజ్జ కనబడనివ్వకుండా చేసుకుంటే, అందంగా, ఆకర్షనీయంగా కనబడుతారు. అలా అయితే చిరుబొజ్జ (బెల్లీ ఫ్యాట్)ను కరిగించుకోవడం ఎలా? మునపటిలా అందంగా...నాజుగ్గా మారడం ఎలా...?

Stop These Common Habits Now, If You Want To Lose Belly Fat!

బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కొంచెం కష్టమే. పొట్ట ఉదరంలో ఫ్యాట్ చేరడం చాలా సులభం. అయితే దీన్ని కరిగించుకోవడమే చాలా కష్టం. కష్టమైనా పర్వాలేదు కష్టపడి పొట్ట కరిగిస్తే, అనారోగ్య సమస్యలను నివారించుకోవడంతో పాటు, అందంగా..నాజుగ్గా కనబడుతారు.

బిజీ లైఫ్ స్టైల్, డెస్క్ జాబ్ చేసే వారిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలను మరింత అధ్వాన్నంగా మార్చుతాయి..! ఇటు వంటి అన్ అట్రాక్టివ్ బెల్లీని ఎవ్వరూ ఇష్టపడరు. స్త్రీ, పురుషులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బరువు సమస్యల్లో ఒకటిగా బెల్లీ ఫ్యాట్ సమస్యను చాలా మంది, ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడం కోసం చాలా సందర్భాల్లో డైట్ , వ్యాయామాలు చేసినా ఫలితం మాత్రం ఎఫెక్టివ్ గా కనబడదు. ఇటువంటి సమయంలో ఏం చేయాలి?

బెల్లీ ఫ్యాట్ సమస్యలు మరింత అధ్వాన్నంగా మారక ముందే కొన్ని కామన్ హ్యాబిట్స్ ను స్టాప్ చేయాలి. ఈ హ్యాబిట్స్ ను కంట్రోల్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవచ్చు..!

 సోషియల్ మీడియా అడిక్షన్ :

సోషియల్ మీడియా అడిక్షన్ :

సోషియల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా ఎక్కువ సమయం గడుపుతుంటారో వారిలో హంగర్ బెల్లీ పెరుగుతుంది. ఎక్కువ గంటలు కూర్చొనే ఉండటం వల్ల బెల్లీ ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని నివారించుకోవాలంటే, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ను తగ్గించాలి. అరకగంటకొకసారి లేచి తిరిగుతుండాలి. స్ట్రెచ్ అవ్వాలి.

ఫ్రూట్ జ్యూస్ లు తాగడం మానేయాలి:

ఫ్రూట్ జ్యూస్ లు తాగడం మానేయాలి:

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే, రెగ్యులర్ గా ఫ్రూ జ్యూస్ లు తాగడం మానేయాలి. ఇంకా కొన్ని క్యాలరీలు, స్వీట్స్ వంటి బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతాయి. కాబట్టి, కొన్ని హైక్యాలరీ ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి.

ప్రొబయోటిక్స్ లోపం

ప్రొబయోటిక్స్ లోపం

పెరుగు, యోగర్ట్ వంటి ప్రొబయోటిక్ ఫుడ్స్ ను తినకపోవడం రెగ్యులర్ గా తినకపోవడం వల్ల పొట్ట పెద్దగా పెరుగుతుంది. ప్రొబయోటిక్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీ గౌట్ బ్యాక్టీరియాను పొట్టలో పెంచుతుంది. దాంతో తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమయ్యేలా చేసి, బెల్లీ ఫ్యాట్ పెరగడకుండా హెల్తీ బ్యాక్టీరియా సహాయపడుతాయి!

డైల్ ప్లాన్ ఫాలో అవ్వకపోవడం

డైల్ ప్లాన్ ఫాలో అవ్వకపోవడం

నేచురల్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే, డైట్ ప్లాన్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్ గా డైట్ ను ఫాలో అవ్వకపోతే, బయట ఆహారాలకు ఎక్కువగా అలవాటు పడుతారు. జంక్ ఫుడ్స్, స్వీట్స్ వంటి ఎక్స్ ట్రా క్యాలరీలున్న ఆహారాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.

స్ట్రెస్ తో ఎక్కువ తినడం మానేయాలి

స్ట్రెస్ తో ఎక్కువ తినడం మానేయాలి

స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఆహారాలను తినడం ఆరోగ్యానికి చాలా హానికరం, అదే విధంగా బెల్లీ ఫ్యాట్ కూడా వేగంగా పెరగుతుుంది. కాబట్టి స్ట్రెన్ ను తగ్గించుకోవడానికి ఇతర మార్గాలు చూసుకోవాలి. క్రమంగా బెల్లీ తగ్గించాలి.!

భోజనం స్కిప్ చేయడం

భోజనం స్కిప్ చేయడం

బెల్లీ ఫ్యాట్ ను మరింత అధ్వాన్నంగా మార్చడంలో టైమ్ టు టైమ్ భోజనం తినకపోవడం. మీల్స్ ను స్కిప్ చేయడం వల్ల మెటబాలిజం రేటు తగ్గుతుంది. ఇలా చేడయం వల్ల తర్వాత భోజనంలో ఎక్కువ ఆహారాలను తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ క్రమంగా పెరుగుతుంది.!

టెలివిజన్ మీల్స్:

టెలివిజన్ మీల్స్:

టీవీ ముందు కూర్చొని భోజనం చేయడం వల్ల మీరు ఎంత క్వాంటిటీ తింటున్నారో మీకే తెలియదు. మోతాదకు మించి తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది.

English summary

Stop These Common Habits Now, If You Want To Lose Belly Fat!

Have you been noticing lately that your belly has been expanding in size at a drastic rate? If yes, then you must be wondering how to lose all that extra belly fat and get back in shape, right?
Desktop Bottom Promotion