For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రోజూ 10 కర్జూరాలు తింటే పొందే 16 అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే.. కర్జూరాలు సరైన ఎంపిక అని నిపుణులు సూచిస్తారు. విటమిన్స్, ఎమినో యాసిడ్స్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు.. రోజంతా ఎనర్జీటిక్ గా ఉండటానికి సహాయపడతాయి. డేట్స్ టేస్టీగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అమోఘమైన ప్రయోజనాలు అందిస్తాయి.

డేట్స్ ని ఎలా తినాలి, ఎంత పరిమాణంలో తినాలి అనేదానిపై చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే.. రోజుకి కనీసం 8 నుంచి 10 డేట్స్ ని ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి మిరాకిలస్ బెన్ఫిట్స్ అందుతాయని తాజా అధ్యయనాలు చెబతున్నాయి. ఇవి చర్మం సౌందర్యానికి నుంచి ఇమ్యునిటీ మెరుగుపరచడానికి, కంటిచూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాదు.. రోజుకి 10 డేట్స్ తినడం వల్ల పొందే 16 అమోఘమైన ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

గాయాలకు

గాయాలకు

గాయాలు అయినప్పుడు.. కొన్ని డేట్స్ ని క్రష్ చేసి.. పెరుగులో బాగా కలిపి తీసుకోవడం వల్ల.. వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఎనర్జీ

ఎనర్జీ

రోజు 5 కర్జూరాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల.. రోజంతా ఎనర్జీని అందిస్తాయి.

MOST READ:హెయిర్ సమస్యలకు చెక్ పెట్టే ఆనియన్ జ్యూస్ రెమెడీస్..MOST READ:హెయిర్ సమస్యలకు చెక్ పెట్టే ఆనియన్ జ్యూస్ రెమెడీస్..

నిద్రకు

నిద్రకు

రాత్రి నిద్రపోవడానికి ముందు డేట్స్ తిని ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే ఎనర్జిటిక్ గా ఉంటారు.

ఇమ్యునిటీకి

ఇమ్యునిటీకి

కర్జూరాలతో పాటు.. పాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే జింక్ ఇమ్యునిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

సలాడ్స్ లో డేట్స్

సలాడ్స్ లో డేట్స్

కర్జూరాలను ఫ్రూట్ సలాడ్ తోపాటు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల న్యూట్రిషియంట్ వ్యాల్యూ పెరుగుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

కర్జూరాల్లో షుగర్, ప్రొటీన్ ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

MOST READ:మీ రాశి ప్రకారం మీరు ఏ వయసులో సక్సెస్ అవుతారు ?MOST READ:మీ రాశి ప్రకారం మీరు ఏ వయసులో సక్సెస్ అవుతారు ?

తక్షణ శక్తిని

తక్షణ శక్తిని

కర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

హార్ట్ ప్రాబ్లమ్స్

హార్ట్ ప్రాబ్లమ్స్

డేట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి.. ఇవి గుండెకు మంచిది.

కీళ్లు, కండరాల నొప్పులకు

కీళ్లు, కండరాల నొప్పులకు

కర్జూరాల్లో క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇవి జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కండరాలకు శక్తిని అందిస్తాయి.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

డేట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్ట్సిపేషన్ నివారించడానికి సహాయపడుతుంది. అలాగే.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహకరిస్తుంది.

అనీమియా

అనీమియా

డేట్స్ అనీమియా నివారించడానికి ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు.

కంటిచూపుని

కంటిచూపుని

విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ డేట్స్ లో ఉండటం వల్ల.. కంటిచూపుని మెరుగుపరుస్తాయి.

MOST READ:ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ ఏమవుతుందో తెలుసా ?MOST READ:ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ ఏమవుతుందో తెలుసా ?

బీపీ

బీపీ

డేట్స్ లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. బీపీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా డేట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.

చర్మానికి

చర్మానికి

కర్జూరాలు చర్మానికి కూడా మంచిది. ఎందుకంటే.. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

ఇన్ఫెర్టిలిటీ

ఇన్ఫెర్టిలిటీ

కర్జూరాల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.. ఇవి ఇన్ఫెర్టిట్స్ ని నివారించడానికి సహాయపడతాయి.

పింపుల్స్

పింపుల్స్

డేట్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల యాక్నె, పింపుల్స్ ను నివారిస్తాయి.

English summary

This Is Why You Should Eat 10 Dates Every Day!

This Is Why You Should Eat 10 Dates Every Day! If you have an eventful day ahead, then the only thing that can give you a whole day full of energy are dates.
Story first published:Saturday, July 16, 2016, 13:49 [IST]
Desktop Bottom Promotion