For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క టీస్పూన్ గోల్డెన్ ‘‘హనీ’’తో ఒకేసారి 10 వ్యాధులను నివారించుకోవచ్చు..!

|

తేనె, తేనెను లిక్విండ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. గోల్డ్ కున్నంత విలువైన గుణాలు తేనెలో దాగున్నాయి. అందుకే తేనెను రెగ్యులర్ గా తినడం మంచిది. తేనెలో లెక్కపెట్టలేన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తేనెను ఇప్పుడు కాదు, పురాత కాలం నుండి బాగా ప్రాచుర్యంలో ఉంది, తేనె వివిధ రకాల వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

తేనెలో ఉండే మెడిసినల్ గుణాల వల్ల దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదే విధంగా డాక్టర్స్ కూడా మెడికేషన్స్ తో పాటు తేనెను కూడా అడిషినల్ గా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోమని సలహాలిస్తుంటారు.

తేనె వ్యాధినిరోధకతను పెంచుతుందా? తేనెను దగ్గు నివారిస్తుందా..? వీటన్నింటికీ సమాధనం కావాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.. తేనె ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంటుంది. అంతే కాదు తేనెను వివిధ రకాలుగా వాడుకుంటారు. కొంత మంది వాటర్లో మిక్స్ చేసి తాగుతారు, కొంత మంది జామ్, బ్రెడ్ కు అప్లై చేసి తింటారు. మరికొందరేమో ఫేవరెట్ చిక్ మెనులో లేదా సలాడ్స్ లో గార్నిషింగ్ చేస్తుంటారు.

12 నెలల పిల్లలకు తప్పించి మిగిలిన అన్ని గ్రూపుల ఏజ్ వారు తేనెను తీసుకోవచ్చు. అన్ని వయస్సుల వారికి ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వడంలో తేనె గ్రేట్ గా సమాయపడుతుంది. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

 జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, గ్లూకోజ్ యాక్సిడేస్ గ్యాస్ ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

నిద్రలేమి:

నిద్రలేమి:

తేనెలో ట్రైప్టోఫోన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది నిద్రపట్టడానికి బెటర్ గా సహాయపడుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో తేనె మిక్స్ చేసి తాగాలి. ఈ నీటిని నిద్రించడానికి ముందు తాగితే మంచి పలితం ఉంటుంది. ఇది నిద్రబాగా పట్టిస్తుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ లక్షణాల వల్ల శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా, అలర్జీలనైనా నివారిస్తుంది.

 దగ్గు నివారిస్తుంది:

దగ్గు నివారిస్తుంది:

దగ్గు ఉన్నట్లై ఒక టేబుల్ స్పూన్ తేనెను నిద్రించడానికి మందు తిని, నీళ్ళు తాగకుండా పడుకోవాలి. ఇది గొంతులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ పోగొట్టి దగ్గు నివారిస్తుంది.

 బ్లడ్ షుగర్:

బ్లడ్ షుగర్:

తేనెలో ఉండే ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ , యాంటీఆక్సిడెంట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

గాయాలను మాన్పుతుంది:

గాయాలను మాన్పుతుంది:

తేనెలో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీమైక్రోబ్స్ లక్షణాలు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాలిన గాయాలను , తెగిన గాయాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ :

కొలెస్ట్రాల్ :

తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కొలెస్ట్రాల్ వెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి నిమ్మరసం మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపున లేదా నిద్రించడానికి ముందు తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ క్రమబద్దం అవుతాయి.

ఎసిడిటి:

ఎసిడిటి:

చాతిలో మంట, ఎసిడిటిని నివారించడంలో తేనె గ్రేట్ గా సహాయపడుతుంది . తేనెలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అందుకు బాగా సహాయపడుతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి , దీన్ని రోజుకు ఒక్కసారి తాగితే మంచిది.

మెమరీ పవర్ ను పెంచుతుంది :

మెమరీ పవర్ ను పెంచుతుంది :

తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు బ్రెయిన్ కు క్యాల్షియం అందివ్వడం లో గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు మెమరీ పబర్ పెంచుతుంది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే లేదా రాత్రి నిద్రించే ముందు తాగింతే మంచి ఫలితం ఉంటుంది. మెమరీ పవర్ పెరుగుతుంది.

ఫ్యాట్ బర్న్ చేస్తుంది:

ఫ్యాట్ బర్న్ చేస్తుంది:

ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

This Liquid Gold (Honey) Helps Prevent 10 Diseases; Its Proven

Honey, which is often referred to as the liquid gold, should be a must have for every one on a daily basis. Due to its innumerable health benefits honey has been in use since primitive times to cure several diseases.
Story first published: Friday, December 9, 2016, 17:48 [IST]
Desktop Bottom Promotion