మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గించడానికి ఒకే ఒక్క నేచురల్ రెమెడీ..!

మెనుష్ట్రువల్(రుతుక్రమం), అమ్మాయిలు 12, 13ఏళ్ల వయస్సు వచ్చేసరికి మొదటి సారి రుతుక్రమం వస్తుంది. కొంత మందిలో ఎలాంటి సమస్య లేకపోయినా, కొంత మందినిలో చాలా అద్వాహ్నా పరిస్థితి ఉంటుంది. ప్రతి నెలా మెనుష్ట్ర

Subscribe to Boldsky

మెనుష్ట్రువల్(రుతుక్రమం), అమ్మాయిలు 12, 13ఏళ్ల వయస్సు వచ్చేసరికి మొదటి సారి రుతుక్రమం వస్తుంది. కొంత మందిలో ఎలాంటి సమస్య లేకపోయినా, కొంత మందినిలో చాలా అద్వాహ్నా పరిస్థితి ఉంటుంది. ప్రతి నెలా మెనుష్ట్రువల్ పెయిన్ విపరీతంగా ఎదుర్కుంటారు.

ఇంటి వంటి నొప్పిని నివారించుకోవడానికి నేచురల్ రెమెడీస్ అద్భుతంగా సహాయపడుతాయి. నేచురల్ రెమెడీస్ లో ముకగాకు ఒకటి. ఇది మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కొంత మందిలో పీరియడ్స్ ప్రారంభానికి ముందు వస్తే, మరికొంత మందిలో పీరియడ్స్ సమయంలో వేదిస్తుంది. లోయర్ ఆబ్దామినల్(పొట్ట ఉదరం)లో నొప్పి అధికంగా ఉంటుంది. ఈ నొప్పి కూడా కొంత మందిలో లైట్ గా ఉంటే మరికొంత మందిలో విపరీతంగా ఉంటుంది. ఇటువంటి బాధాకరమైన నొప్పిని మహిళలు వెంటనే తగ్గించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

This One Natural Remedy Helps Ease Menstrual Pain!


ఈ నొప్పిని తగ్గించుకోవడానికి వివిధ రకాల పిల్స్ వాడుతుంటారు. అయితే వీటన్నికంటే నేచురల్ రెమెడీస్ ఎప్పుడూ బెస్ట్ గా ఉంటాయి. ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు ఇవి సురక్షితమైనవి.

ఇలాంటి నొప్పి ఎందుకొస్తుంది అనుకుంటారు? పీరియడ్స్ సమయంలో యూట్రస్ యొక్క లైనింగ్, గర్భశయ గోడల నుండి విడిపోయేటప్పుడు శరీరంలోని ఐరన్ కంటెంట్ ను గ్రహిస్తుంది . ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో నొప్పి తగ్గించుకోవచ్చు. కాబట్టి శరీరంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. అందుకు మునగ ఆకుగ్రేట్ గా సహాయపడుతుంది.

This One Natural Remedy Helps Ease Menstrual Pain!


మునగాకు జ్యూస్ ను తయారీ:

1. కొన్నొ మునగాకు తీసుకుని, వాటర్లో వేసి మొత్తం శుభ్రం చేయాలి. ఈ నేచురల్ రెమెడీస్ మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

2. తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. జ్యూస్ ను వడగట్టి పెట్టుకోవాలి. 1/4కప్పు జ్యూస్ తీసుకుని తేనె మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా కలిసేలా మిక్స్ చేయాలి.

This One Natural Remedy Helps Ease Menstrual Pain!

4. ఈ నేచురల్ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒకటి రెండు టీస్పూన్లు తీసుకోవాలి. లేదా పీరియడ్స్ అయిన మొదటి రోజులు తీసుకోవాలి.

5. ఈ హోెం మేడ్ నేచురల్ జ్యూస్ మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే నొప్పి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంటే మాత్రం డాక్టర్ ను తప్పనిసరిగా కలవాలి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

This One Natural Remedy Helps Ease Menstrual Pain!

The menstrual cycle starts for a female as soon as she turns 12-13 years of age. For a few it might be smooth, but for a few it is one of the worst experiences that they need to undergo every month as the menstrual pain gets unbearable.
Story first published: Wednesday, November 9, 2016, 22:02 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter