For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరగడుపున సోంపు వాటర్ తాగితే ఎలాంటి పొట్టైనా ఖచ్చితంగా కరిగిపోవాల్సిందే..!!

ముఖ్యంగా రెస్టారెట్లలో భోజనం తిన్న వెంటనే సోంపు తినడం ఒక కామన్ ప్రాక్టీస్ గా మారింది. కొంత మంది సోంపు నోటిని ఫ్రెష్ అప్ చేయడానికనే అనుకుంటారు? ఈ క్రింది ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత అలా అనడం మానేసి..

|

సోంపు అనేది భోజనం తర్వాత తినే ఓ పదార్థంగానే భావిస్తారు చాలా మంది. కానీ తీసుకున్న ఆహారాన్ని సకాలంలో సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుందని చాలా మందికి తెలియదు. పొట్ట చూట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సోంపు దిట్ట. అందుకే సోంపు ఇంట్లో ఉండే ఔషది అని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే కొంత మంది దీన్ని వంటల్లో జోడిస్తే మరికొంత మంది అలాగే నేరుగా నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు.

 9 Reasons to Eat “Saunf” Right Now!

ముఖ్యంగా రెస్టారెట్లలో భోజనం తిన్న వెంటనే సోంపు తినడం ఒక కామన్ ప్రాక్టీస్ గా మారింది. కొంత మంది సోంపు నోటిని ఫ్రెష్ అప్ చేయడానికనే అనుకుంటారు? ఈ క్రింది ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత అలా అనడం మానేసి మీరు కూడా ప్రతి భోజనం తర్వాత ఒక కామన్ ప్రాక్టీస్ గా సోంపు నమలడం అలవాటు చేసుకుంటారు. బ్రీత్ ఫ్రెషనర్ కంటె మరింత ఎఫెక్టివ్ గా పనిచేసి ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

సోంపు మంచి రుచి మాత్రమే కాదు, మంచి ఆరోమా వాసన కలిగి ఉంటుంది. అందుకే భోజనం చేసిన ప్రతి సారి చిటికెడు నోట్లో వేసుకోవాల్సిందే. నోట్లో లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది, గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

సోంపులో ఉండే ఫైబర్ కంటెంట్ సోలబుల్ ఫైబర్ కెంట్ గా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది, ఆహారాల్లోనీ నీటిశాతాన్ని గ్రహించి, జీర్ణశక్తిని పెంచుతుంది, దాంతో మలబద్దక సమస్య నివారించబడుతుంది.

అనీమియా సమస్య నుండి రక్షణ కల్పిస్తుంది:

అనీమియా సమస్య నుండి రక్షణ కల్పిస్తుంది:

సోంపులో ఉండే ఐరన్ కంటెంట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటుకు ఉత్పత్తికి సహాయపడుతుంది. సోంపు నమలడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. ఇది హీమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అందువల్ల రెగ్యులర్ గా తింటుంటే అనీమీయాకు సంబందించిన సమస్యలను దూరం చేస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

సోంపులో నైట్రేట్స్ అధికంగా ఉన్నాయిచ ఇవి బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. సోంపులో పోటాషియం కంటెంట్ కూడా ఉండటం వల్ల హార్ట్ రేట్ మరియు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది.

చర్మంలో ఎలాంటి మొటిమలు లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది:

చర్మంలో ఎలాంటి మొటిమలు లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది:

సోంపులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సోంపు సీడ్స్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలో ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మంను ఆరోగ్యంగా , కాంతివంతంగా ఎలాంటి ముడుతలు లేకుండా కనబడుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

మెటబాలిజం రేటును పెంచుతుంది , బరువు తగ్గిస్తుంది:

మెటబాలిజం రేటును పెంచుతుంది , బరువు తగ్గిస్తుంది:

మెటబాలిజం రేటును పెంచి ఫ్యాట్ కరిగించడంలో సోంపు నేచురల్ బూస్టర్ వంటిది. ఇది డ్యూరియాటిక్ పదార్థం, బరువు తగ్గించడంలో వాటర్ రిటెషన్ తగ్గించడంలో సోంపు గొప్పగా సహాయపడుతుంది. సోంపును డ్రై రోస్ట్ చేసి, పొడి చేసుకుని రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో తాగితే బరువు తగ్గడంలో మంచి ఫలితం చూపెడుతుంది.

పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తుంది:

పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తుంది:

స్ట్రెస్ మరియు అన్ బ్యాలెన్స్డ్ డైట్ కారణంగా హార్మోనుల్లో అసమతుల్యతలు కారణంగా పీరియడ్స్ లో వివిధ రకాల సమస్యల సహజం. సోంపులో మెనుష్ట్రువల్ సమస్యలను నివారించే గొప్పగుణాలున్నాయి.సోంపులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్స్ ప్రీమెనుష్ట్రువల్ సిండ్రోమ్, బ్రెస్ట్ ఎన్ లార్జ్ మెంట్, మోనోపాజ్ డిజార్డర్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

క్యాన్సర్ ను దూరం చేస్తుంది:

క్యాన్సర్ ను దూరం చేస్తుంది:

సోంపులో ఉండే మ్యాంగనీస్ క్యాన్సర్ తో పోరాడటంలో దిట్ట. ఈ మినిరల్ శరీరంలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి క్యాన్సర్ లక్షణాలను దూరం చేస్తాయి.

సోంపును ఎలా తీసుకోవాలి:

సోంపును ఎలా తీసుకోవాలి:

రెండు స్పూన్ల సోంపు ఒక గ్లాసు వాటర్ సోంపును రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టాలి. ఉదయం పరగడుపును ఈ నీటిని వడగట్టి తాగాలి. లేదా పైన సూచించిన విధంగా వేడినీళ్ళలో తాగొచ్చు.

English summary

9 Reasons to Eat “Saunf” Right Now!

We all look forward to a bowl of sweetened fennel seeds after a particularly satisfying meal. In India, saunf or fennel seeds are a very popular natural mouth freshner. Every restaurant keeps a bowl of this mouth freshner near its reception so that guests can pick up a handful on their way out.
Story first published: Thursday, January 19, 2017, 16:11 [IST]
Desktop Bottom Promotion