మలబద్దకానికి మంచి పరిష్కారం: నెయ్యి..!

మనిషికి చాల అసౌకర్యం కలిగించే రుగ్మతలలో మలబద్దకం ఒకటి. అంతేకాక రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుంది. అంతేకాక డుపు నొప్పి, పొట్టలో పుండ్లు, కడుపు ఉబ్బరం మరియు జీర్ణ సంబంధ సమస్యలకు కారణం అవుతుంది

Subscribe to Boldsky

మీకు ప్రతి రోజు మోషన్ ఫ్రీ గా కావటం లేదా? బాగా ఇబ్బంది పడుతున్నారా? అప్పుడు మీరు మలబద్దకంతో బాధపడుతున్నారని అర్ధం. దీని నివారణకు అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి.

మనిషికి చాల అసౌకర్యం కలిగించే రుగ్మతలలో మలబద్దకం ఒకటి. అంతేకాక రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుంది. అంతేకాక డుపు నొప్పి, పొట్టలో పుండ్లు, కడుపు ఉబ్బరం మరియు జీర్ణ సంబంధ సమస్యలకు కారణం అవుతుంది. మలబద్దకంను నివారించే నేచురల్ అండ్ హెల్తీ ఫుడ్స్

Ghee Remedy To Reduce Constipation In A Day!

ఒక వ్యక్తికీ ప్రేగు ఉద్యమాలు తరచుగా సంభవించక పోవటం,జీర్ణ రుగ్మతలు,సరైన ఆహారం లేకపోవటం,సరైన వ్యాయామం లేకపోవటం వంటి కారణాల వలన మలబద్దకం ఏర్పడుతుంది.

ఒక వ్యక్తికి ప్రేగు ఉద్యమాలు సరిగ్గా లేకపోతే మోషన్ ఫ్రీగా కాక మలబద్దకంనకు దారితీస్తుంది. కాబట్టి సహజంగా మలబద్దకంను నివారించటానికి అనుసరించవలసిన ఒక మంచి ఇంటి నివారణ ఉంది. దాన్ని ఇప్పుడు ఫాలో అవుదాం. మలబద్దకానికి కారణం అయ్యే టాప్ 10 ఆహారాలు

Ghee Remedy To Reduce Constipation In A Day!

కావలసిన వస్తువులు

వేడి నీరు - 1 గ్లాస్

నెయ్యి - 2 స్పూన్స్

నెయ్యి మరియు వేడి నీటి మిశ్రమం ప్రేగుల నుండి వ్యర్థాలు మరియు విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. దాంతో మలబద్దకం తగ్గిన అనుభూతి కలుగుతుంది.

Ghee Remedy To Reduce Constipation In A Day!

వేడి నీరు ప్రేగులలో గట్టిగా ఉన్న పదార్ధాలను కరిగించి మోషన్ ఫ్రీగా కావటానికి సహాయపడతాయి. నెయ్యి ఉదరంలో ఆమ్ల స్థాయిలను తటస్తం చేయటం మరియు వాయువు, ఆమ్లత్వం తగ్గించి మలబద్దకంను తగ్గిస్తుంది.

Ghee Remedy To Reduce Constipation In A Day!

తయారీ విధానం:

ఒక గ్లాస్ వేడి నీటిలో 2 స్పూన్ల నెయ్యిని వేయాలి.

ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.

నొప్పితో ఇబ్బందిపెట్టే కాన్ట్సిపేషన్ ను తక్షణం తగ్గించే రెమెడీ..!

ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

ఈ విధంగా నెల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం వస్తుంది.

English summary

Ghee Remedy To Reduce Constipation In A Day!

Here is an excellent remedy for constipation that can be made right at home.
Story first published: Friday, April 14, 2017, 10:10 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter