పువ్వులు ప్రకృతి అనుగ్రహించిన వరం...ప్రకృతిలో అందమైన..సువాసనల పరిమళాలు వెదజల్లేవి పువ్వులే...పువ్వుల పరిమళాలు, వాటిలో దాగున్న అందాలు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. పువ్వుల సౌందర్యం కళ్ల ఇంపుకు, సౌందర్య సాధనాలకు, మనోల్లాసాన్ని కలిగిస్తాయి. పువ్వులను సాంప్రదాయంగా అలంకరణలకే కాకుండా...పువ్వులు మనిషి భావోద్రేకాలు..ప్రేమలను తెలుపుతాయి. అలాంటి పువ్వులను మనం గృహంలో ఉపయోగించిన మనుష్యుల మద్య సస్సంబంధాలను కలిగిస్తాయి...పుష్పగుచ్ఛాలు స్వీకరించే వారిముఖంలో ఆనందం వెల్లువిరుస్తుంది. పుష్పాలు సంతోషానికి సంకేతాలని పరిశోధకులు కూడా తేల్చి చెప్పారు. అందుకే ఇన్ని సుగుణాలు, స్వభావాలున్న పువ్వులను మ్యాజిక్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు...ఈ మ్యాజిక్ ఆఫ్ ప్లవర్స్ ను వాలెంటైన్ డే రోజున రకరకాలుగా ఉపయోగించుకోండి..పువ్వులిచ్చి ప్రేమను తెలపండి..మీ ఇంటిని పువ్వులతో అలకంరించి ఆనందలో పరవశింప చేయండి..మీ ప్రేమను దృడపరచుకోండి.
గృహాలంకరణలో పుష్పాలకు ప్రత్యేక స్థానముంది. ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే ఎదురుగా పుష్పగుచ్ఛం కనిపిస్తే సకారాత్మక ఆలోచనలువస్తాయి. ఇంటికి కళవస్తుంది. అతిథులకు పుష్పాలు సంతోషం, ఆనందం, ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. కారుణ్య భావాలు కలుగుతాయి. దిగులు దూరం అవుతుంది. ఆందోళన వుండదు. పుష్పగుచ్ఛాలను లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్, బాల్కనీలలో ఎక్కడైనా వుంచవచ్చు. ఏ రూమ్‌లో అయితే ఎక్కువగా ఉంటామో, అక్కడే పుష్పాలతో అలంకరిచుకోవచ్చు.
రోజూ ఉదయాన్నే ఆనందమయ వాతావరణంలో పనిని ప్రారంభిస్తే, పుష్పాల ప్రభావం వల్ల ఆ ఆనందాన్ని నలుగురికీ పంచవచ్చు. రోజాపువ్వులు, బంతిపువ్వులు, లిలీ, జాస్మిన్, లావెండర్, మందార మనకి మార్కెట్ లో పుష్కలంగా లభిస్తాయి. మీకంటికి నచ్చివాటిని తెచ్చుకొని అలంకరించుకోవచ్చు.
కట్ ఫ్లవర్స్, తదితర పుష్పాలను బట్టి ఫ్లవర్ వాజ్ తయారు చేసుకోండి. గులాబీలు, ప్రొద్దుతిరుగుడు పువ్వులకు సరైన వాజ్ తీర్చిదిద్దాలి. గులాబీ పూలరేకులు వెడల్పాటి పాత్రలో నీటిని పోసి, దానిలో అలంకరించవచ్చు. ఎక్కువ ఖర్చులేకుండా మీరే ఫ్లవర్ వాజ్ లను తయారు చేసుకోవచ్చు. పుష్పాలంకరణలో ట్రాన్స్ పరెంట్ గా ఉండే బౌల్ లో ఆకులతో కలిగిన పుష్పాలను అలంకరించి హాల్ లో పెట్టుకొన్నట్లై...ఆనందంతోపాటు..ప్రశాంతత లభిస్తుంది.