For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు నచ్చివారికి మీరిచ్చే దీపావళి బహుమతులు

|

దీపావళి అంటేనే లైట్స్ అండ్ సెలబ్రేషన్స్. ఈ కలర్ ఫుల్ ఫెస్టివల్ రోజున టపాకాయలు కాల్చడం మాత్రమే కాదు, ఈ స్పేషల్ కలర్ ఫుల్ రోజును చేయాల్సినటు వంటి పని మరొకటి కూడా ఉన్నది. బర్త్ డేలకు, సంవత్సరీకాలకు, వసంతోత్సవాలకు మరియు ఇతర ప్రత్యేక దినాలకు మాత్రమే కాదు, దీపావళి రోజున కూడా మీకు నచ్చినవారికి మరియు మీ ప్రియతములకు ఒక మంచి గిఫ్ట్ లను అందివ్వొచ్చు.

మరి ఈ దీపావళి రోజును మీకు నచ్చినవారికి ఇచ్చేటటువంటి స్పెషల్ బహుమతులను వివిధ రకాలుగా ఎంపిక చేసి, ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. అంతే కాదు, ఈ కలర్ ఫుల్ డేన మీ ఇంటిని కూడా మరింత కలర్ఫుల్ గా అలంకరించడానికి కూడా కొన్ని ప్రత్యే వస్తువులు ఎంపిక చేయడం జరిగినది. కలర్ ఫుల్ దీపాలతో పాటు, కలర్ఫుల్ ఫ్లవర్ వాజులు మరియు మరికొన్ని ఇతర వస్తువులను ఈ దీపావళి రోజును మీకు నచ్చిన వారికి స్పెషల్ గా అందివ్వండి.

ఎప్పుడు అందించే బహుమతులు కాకుండా స్పెషల్ గా ఇచ్చే కొన్ని దీపావళి కానుకలు, ఇవి మీ ఇంటికి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకొస్తుంది. అటువంటి బహుమతుల్లో గణేషుడి విగ్రహాలు కూడా ఒకటి. మరి ఈ దీపావళి సందర్భంగా కొన్ని అందమైనటువంటి పూజగదిలో అలంకరించుకోదగ్గ వస్తువులను కూడా ఎంపిక చేసి బహుమతులుగా అందివ్వవచ్చు.అంతే కాదు, ఇంకా మరికొన్ని బహుమతులను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకు అందిస్తున్నాము, వాటిని చూసి మీరు ఎంపిక చేసుకోవచ్చు...

సిల్వర్ ఫిగరైన్:

సిల్వర్ ఫిగరైన్:

మీ ఇంట్లో లివింగ్ రూమ్ లో ఉండే సెంటర్ టేబుల్ మీదకు ఒక సిల్వర్ ఫిగరైన్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది మెరుస్తుంటుంది మరియు పండుగ సమయాల్లో చాలా అందంగా కూడా అలంరణ లాగా దీన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పెట్టుకోవచ్చు.

మట్టివినాయకుడు:

మట్టివినాయకుడు:

అందంగా ముద్దుగా చెయిర్ మీద కూర్చొన్న గణేషుడి విగ్రహం మీ ఇంటి అలంకరణకు అద్భుతంగా ఉంటుంది.

మోనోక్రోమ్ షో పీస్:

మోనోక్రోమ్ షో పీస్:

మోనోక్రోమ్ ఒక లేటెస్ట్ ఫ్యాషన్ పీస్. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో ఉన్నది. మీకు నచ్చినవారికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఎగిరి గంతేయాల్సిందే..

చారియోట్ మీద గణేషుడు:

చారియోట్ మీద గణేషుడు:

చారియోట్ మీద కూర్చొన్నటువంటి గణేషుడి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడం వల్ల మీకు అద్రుష్టం వస్తుంది. ఈ విగ్రహాన్ని అందంగా ఒక గిఫ్ట్ పేపర్ తో ప్యాక్ చేసి మీకు నచ్చినవారికి ఒక చిరునవ్వుతో అందివ్వండి.

బీడ్స్ తో అలంకరించినవి:

బీడ్స్ తో అలంకరించినవి:

ఈ దీపావళి సీజన్ లో పూసలతో అలంకరించిన వస్తువులు కూడా ట్రెండింగ్ గా ఉన్నాయి . ఇటువంటి వస్తువులు మీ డైనింగ్ టేబుల్ లేదా కాఫీ టేబుల్ మీద మధ్యలో ఉంచడం వల్ల అందంగా కనబడుతుంది.

లెదర్ ఫోటో ఫ్రేమ్:

లెదర్ ఫోటో ఫ్రేమ్:

ఈ దీపావళికి ఏదైనా కొత్తగా ప్రయత్నించండి. ఈ సీజన్ లో మీరు పెళ్ళి చేసుకోబోతున్నట్లైతే, మీరు , మీ పాట్నర్ కలిసున్న ఫోటోను ఫిక్స్ చేసి గిఫ్ట్ ప్యాక్ చేసి మీ పాట్నర్ కు బహుమతిగా అందివ్వండి.

అందమైనటువంటి బ్రోంజ్:

అందమైనటువంటి బ్రోంజ్:

బ్రోంజ్ ఎక్కువ కలర్ ఫుల్ గా మరియు గోల్డెన్ కలర్ తో డిజైన్ చేయబడినది. దీన్ని ఇంటి అలంకరణలో భాగంగా అలంకరించుకొన్నట్లైతే , ఇంటికి ఒక అదనపు అందాన్ని తీసుకొస్తుంది.

రాజస్తాన్ బొమ్మలు:

రాజస్తాన్ బొమ్మలు:

అందమైనటువంటి రాజస్థాన్ బొమ్మలను అలంకరించి పండుగ వాతావరణంను పొందాలి . పండుగ సందర్బాల్లో ఇటువంటి ప్రత్యేకమైన బొమ్మలు ఇంటిక అలంకరణలో మరింత కలర్ ఫుల్ గా కనబడుతాయి.

సీక్వెన్ వాస్:

సీక్వెన్ వాస్:

ఫ్లవర్ వాజ్ ఎవరికైన ఇచ్చేటటువంటి ఒక కామన్ గిప్ట్ ఐటమ్. కానీ, ఈ ఫ్లవర్ వాజ్ కు మరింత ప్రత్యేకంగా కనబడుటకు ఏదైనా చుట్టి, లేదా డెకరేట్ చేసి ఇవ్వడం ద్వారా ఇది ఎప్పటికి ఒక ఫర్ఫెక్ట్ గిఫ్ట్ గా నిలిచుంటుంది.

బుక్ ర్యాక్:

బుక్ ర్యాక్:

మీ వద్ద ఎక్కవు పుస్తకాలుండి, వాటిని జోడించడానికి ప్రదేశాన్ని వెదుకుతున్నట్లైతే, అలాంటిప్పుడు ఇటువంటి బుక్ ర్యాక్స్ ను కొని గిప్ట్ గా అందివ్వడం మంచిది.

కలర్ ఫుల్ ఫ్రేమ్:

కలర్ ఫుల్ ఫ్రేమ్:

ఇంతకంటే మరింత కలర్ ఫుల్ గా మరేది కనబడదు. ఈ కలర్ ఫుల్ ఫోటో ఫ్రేమ్ లో మీ ఫ్యామిలీ ఫోటోను వేయడం ద్వారా, మీ భార్యకు ఇదొక బెస్ట్ దీపావళి గిఫ్ట్ గా ఉంటుంది.

సత్యమని షో పీస్:

సత్యమని షో పీస్:

ఇటువంటి గిఫ్ట్ ను తప్పకుండా దీపావళికి అందివ్వడం మంచిది . చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి మీకు నచ్చినవారికి బహుమతిగా ఇవ్వండి.

హోలీ స్టాచ్యు:

హోలీ స్టాచ్యు:

ఈ పండుగ వాతావరణం మరింత గ్రాండ్ గా కనబడాలంటే ఇటువంటి హోలి స్టాచ్యులను ఎంపిక చేసి గిప్ట్ గా అందివ్వవచ్చు. మీ పూజగదిని ఇటువంటి బహుమతులతో అలంకరించుకోవచ్చు.

డైమండ్ లార్డ్ గణేష:

డైమండ్ లార్డ్ గణేష:

ఇటువంటి డైమండ్ లార్డ్ గణేష్ ప్రతి ఇంట్లోనూ ఉంటే మంచిది. మరీ ముఖ్యంగా దీపావళి రోజున ఇటువంటి విగ్రహాలు మరింత అంకృతంగా కనబడుతాయి.

English summary

Diwali Gifts Options For Your Loved Ones

Diwali is a festival of lights and celebration. Though many refer to this festival as a time to only bursting crackers, there are other things which one can do on this special day of lights. Apart from birthdays, anniversaries and other special days, Diwali is also a time where you can pamper your loved ones with gifts.
Story first published: Friday, October 17, 2014, 18:09 [IST]
Desktop Bottom Promotion